Lakshadweep full tour in telugu | Lakshadweep ship journey | Lakshadweep tourist places | Samudram

2024 ж. 18 Сәу.
221 845 Рет қаралды

Lakshadweep complete information in Telugu. Here we provide a complete tour of Lakshadweep in Telugu, which means how to reach Lakshadweep, Lakshadweep Accommodation and Food, Lakshadweep places to visit, Budget for Lakshadweep trip, etc.
Best of India in 365 days Episode 127 - Lakshadweep
#bestofindiain365days #nandasjourney #lakshadweep #samudrampackage #telugutraveller #telugutravelvlog
Lakshadweep ship booking - samudram.utl.gov.in/
Lakshadweep booking agents - samudram.utl.gov.in/sprt_Agen...
Lakshadweep Diamond package - 39375
Lakshadweep Gold package - 29975
Scuba Diving - Rs.2950
Other expenses per person with Scuba Diving - Rs.10,000

Пікірлер
  • KZheadలో ఉత్తమ బడ్జెట్ యాత్రికుడు

    @reddeppathambari8001@reddeppathambari8001Ай бұрын
  • చాల అద్భుత మైనవి అన్ని బాగ చూపార.యెంత డబ్బులు ఖర్చు చేసిన ఇలా చూడ లేము నందా గారు మీకు థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే ఇలాంటివి మీరు చూపినందుకు

    @adinarayana7711@adinarayana7711Ай бұрын
  • నేను ఎప్పుడు టూర్ వెళ్ళినా మీ వీడియోస్ ఫాలో అవుతూ ఉంటాను. అలాగ వెళ్ళాను కూడా మీ వీడియోస్ అంత informative గా ఉంటాయి. మీకు చాలా చాలా ధన్యవాదాలు.

    @ravisankarprasad6156@ravisankarprasad6156Ай бұрын
    • Yes its true

      @yadidyayuvan.kaniganti7245@yadidyayuvan.kaniganti724526 күн бұрын
  • హాయ్ నంద గారు మీ వీడియోస్ ఎన్నిసార్లు చూసినా మంచి ఎక్స్పీరియన్స్ ని గుర్తుంచుకునేలా మేము డైరెక్ట్ గా వెళ్లి చూసిన విధంగా చూపిస్తున్నావు అందుకు మీకు థాంక్స్ మరిన్ని వీడియోస్ మీ ద్వారా చూస్తావని ఆశిస్తూ మీకు ఆ మహా దేవుని ఆశీస్సులు లభించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాము

    @seshaiahadigopula7245@seshaiahadigopula7245Ай бұрын
    • Yas nanda garu

      @rammohan6404@rammohan640425 күн бұрын
  • నందా గారు లక్ష దీప్ చూసాము మేము ఇంటిలో అందరూ కూర్చొని పెద్ద T.V. లో చూస్తాము మీరు చేసే వీడియోలు అందరము చూస్తాము చాల బాగా ఉంటాయి.లక్ష దీప్ సూపర్.మీకు థ్యాంక్స్

    @adinarayana7711@adinarayana7711Ай бұрын
  • హాయ్ బ్రదర్! లక్షద్వీపం టూర్ గురించి చక్కగా వివరించారు. ఈ టూర్ లో సముద్ర ప్రయాణం, బీచ్ పరిసరాలు చాలా బాగా వున్నాయి. ఆక్టివిటీస్ మామూలే కదా! ధన్యవాదములు.

    @ksrguptakota7880@ksrguptakota7880Ай бұрын
  • నందా గారు చాలా మంచి అబ్బాయి ఎంతమందికి ఎన్ని విషయాలు తెలియ చేస్తున్నారు నన్ను ఇలాంటి వాళ్ళకి మంచి సహాయం చేయాలి కోరుకుంటున్నాం కోరుకుంటున్నాం

    @user-ii7tz2bo9z@user-ii7tz2bo9zКүн бұрын
  • If we want to go for any trip, first we will search in youtube with nanda's journey with place... Your videos are helping us a lot.Thank you so much!!

    @saikishorer@saikishorerАй бұрын
  • నందా గారు... నేను మీ 7 days ట్రిప్ తమిళనాడు టెంపుల్స్...ఫాలో అయ్యాను... సూపర్ ప్లాన్ అన్న... Hare Krishna 🙏

    @battiniganesh123@battiniganesh12310 сағат бұрын
  • ఎక్స్ల్లెంట్ వీడియో. లక్షదీవులు పై ఎంతో మంది చాలా వీడియోలు చేశారు, పిచ్చి పిచ్చి, అరుపులతో, వేషాలతో, అసలు విషయం సరిగ్గా చెప్పకుండా, మొక్కుబడి గా చేశారు. మీలాగా, పాయింట్ to పాయింట్, చక్కగా వివరించారు. Keep it up. All the best.

    @madhusudhanaraoa4366@madhusudhanaraoa4366Ай бұрын
  • Videos చాలా చాలా బాగా చేస్తారు. మల్లీ మల్లీ చూడాలనిపించేల ఉంటాయి. Very good video

    @manikantamani377@manikantamani377Ай бұрын
  • లక్షద్వీప్ పర్యటన చాలా చాలా బాగా చెప్పారు. మా ఫ్రెండ్స్ గ్రూపులో లింక్ పోస్ట్ చేస్తున్నాను ఇబ్బంది లేదు కదా తమ్ముడు గారు. మీరు వివరములు తెలియజేస్తూ మొత్తం చూపించిన విధానం చాలా బాగుంది

    @VijayaLalitha_@VijayaLalitha_Ай бұрын
  • అన్న తమిళనాడు లోని వ విల్లుపురం రైల్వే స్టేషన్ లో దిగి రైల్వే స్టేషన్ నుంచి ఆటోలో బస్ స్టేషన్ కి వెళ్లి అక్కడ బస్సులో మేల్మలయనుర్ అంగాళ పరమేశ్వరి గుడి వీడియోస్ పెట్టనా తెలుగులో ఒక వీడియో కూడా లేదు అక్కడికి అమావాస్య రోజు వెళ్లాలి శవాన్ని దాన పరుస్తారు అది చూస్తే మనుషులు భయం పోతుంది అంట ఆ గుడి చరిత్ర youtube లో తమిళంలో తప్ప తెలుగులో రావడం లేదు తెలుగు వాళ్లకి ఆ గుడి ఎక్కడుందో తెలియడం లేదు మమ్మల్ని కాకినాడలో ఉన్న ఒక గురువు గారు తీసుకుని వెళ్లారు అతనిది చిదంబరం కాకినాడ లో ఉంటారు చేతబడులు మనిషిలో ఉన్న భయం బాధలు అన్ని పోతాయి అంట తమిళంలో ఉన్నాయి అన్నయ్య ఆగుడి వీడియోలు youtube లో మేల్ మాల్య నూర్ అంగాళ పరమేశ్వరి టెంపుల్ వీడియోస్ అని నొక్కుతుంటే తమిళంలో వస్తున్నాయి తెలుగులో ఒక్క వీడియో కూడా లేదు ఆ చరిత్ర చెబితే తెలుగు వాళ్ళు కూడా చూస్తారు వెళ్లడానికి కూడా బాగుంటుంది కదా అన్నయ్య నువ్వు కొంచెం ఆలోచించు అన్నయ్య మమ్మల్ని గురువుగారు తీసుకెళ్లారు అందరూ గురువులు ద్వారా ఎవరు వెళ్లారు కదా అన్నయ్య మీకు ఏమి బాగుండడం లేదు అని మమ్మల్ని గురువుగారు తీసుకెళ్లారు నువ్వు వీడియో పెడితే గురువులు తెలియని వాళ్ళు వీడియో ద్వారా గా వెళ్తారు కదా అన్నయ్య నువ్వు కొంచెం ఆలోచించు అమావాస్యకి వెళ్లాలి శవాన్ని కాల్చడం చూడాలి అప్పుడు భయం పోతుంది ఇంకా అక్కడ చూడవలసినవి చాలా ఉన్నాయి నువ్వు కొంచెం వీడియో పెట్టు అన్నయ్య నువ్వు ఆలోచించు ఊరు పేరు మేల్ మలయనూర్ ట్రైన్లో విల్లుపురం వరకు వెళ్లి అక్కడి నుండి బస్సులో మేల్ మాల్య నూర్ అంగాళ పరమేశ్వరి ఆలయం

    @user-sl2sw6lp5o@user-sl2sw6lp5oАй бұрын
    • SUBBU FROM SIVAPURAM KZhead CHANNEL LO UNDHI CHUDANDI ....

      @desulokeshkumar5309@desulokeshkumar5309Ай бұрын
    • R²r3❤

      @nagendrasl64@nagendrasl644 күн бұрын
  • హలో నంద గారు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻మీకు చాలా చాలా ధన్యవాదములు అండి మేము స్వయం గా చూసినట్టు ఉంది వీడియో, super నంద గారు

    @alimunnamunni6214@alimunnamunni6214Ай бұрын
  • Sir.నేను కూడా మీతో.తిరుగుతూ . చూస్తూ.వున్నట్లు గావుంది.TQ.SIR.

    @unrideas8816@unrideas8816Ай бұрын
  • అబ్బా చాలా అద్భుతం గా ఉంది నంద గారు మీకు చాలా థాంక్స్ 💐💐💐💐💐

    @alimunnamunni6214@alimunnamunni6214Ай бұрын
  • Pedhavadu tour vellani vallu kuda Mee video chusi enjoychesthadu,Mee voice vinagane athmeeyatha kanipisthundhi ❤ super explained bro

    @arunasreegone3002@arunasreegone3002Ай бұрын
  • అన్న... నేను రెండు సంవ్సరాలక్రితంనుండి చాలాసార్లు మేసేజ్ చేశాను ఈ.. టూర్ చేయమని.. చేసినందుకు ధన్యవాదాలు❤

    @braju12m@braju12m26 күн бұрын
  • దయచేసి విశాఖపట్నం to అందమాన్ షిప్ యాత్ర video చెయ్యండి plz

    @bpurushottam859@bpurushottam859Ай бұрын
  • meeru ichhinantha information inkevvaruu youtube channels lo ivvatam nenu chudaledhu. nenu maa friends kerala tour ki plan chesaam. mee channel information antha note chesukuni trip start chestunnaam. thank you so much

    @chanikyavarma8975@chanikyavarma8975Ай бұрын
  • Nv supper broo inthakanna detailed information yavaru ivvaleru👌👌

    @crazytravelers564@crazytravelers564Ай бұрын
  • Memu edanna chudali anukunte me videos chusi prepare aye velutunnamu.chala correct ga information istunnaru.tq

    @perumallapadma6713@perumallapadma6713Ай бұрын
  • Appudo yeppudu 1-2 years back Raju reddy velthey video chusaanu taravata chaala mandi post chesaaru but I didn’t watch… me video vastey second kuda skip cheyyakunda motham chusaanu bro… really you made a good video with each and every detail. As I always say you’re most underrated KZheadr in Telugu community. ❤❤

    @PrasenHarsha@PrasenHarshaАй бұрын
  • Video chustuntay memu kuda metho journey chaysinatuga undi excellent ga chupincharu thanks

    @krakeshrake5768@krakeshrake5768Ай бұрын
  • Memu chudaleni vellalani places Anni maku chala Baga chupinchidananduku...thank u so much Nanda garu

    @schaitu9676@schaitu9676Ай бұрын
  • Mee efforts ki hats off andi... prathi daggara screenshots teesaru Edina miss ithey malli a process antha chesi screenshots teyyali. Edina trip vellalante mee video check chesthunam...

    @babuvikas2998@babuvikas2998Ай бұрын
  • Fabulous and fantastic presentation.... Thank you so much brother 🙏🙏 Felt as if we too visited Lakshadweep 🎉

    @thulasikrishnak@thulasikrishnakАй бұрын
  • Chala clear explanation....with clear idea about budget🎉👏

    @divyaroyal1359@divyaroyal1359Ай бұрын
  • Soooo Informative THANK YOU Nanda garu.

    @arjun32147@arjun32147Ай бұрын
  • excellent coverage andi, Thanks for sharing with us🎉

    @dakshayani9720@dakshayani9720Ай бұрын
  • Amazing views .... You will definitely best experience in touristm videos

    @sridharbehera4567@sridharbehera4567Ай бұрын
  • so beautiful!! well picturized

    @jahnavirajumuppala2324@jahnavirajumuppala2324Ай бұрын
  • Great journey, excellent coverage and very informative. Thank you. Keep going dear sir.

    @narasimhamurthy5192@narasimhamurthy5192Ай бұрын
  • Quite informative. Well detailed. Great Job!! All the Best for your future vlogs 👍

    @anilsonaji3012@anilsonaji3012Ай бұрын
  • Very Good Information.. THank you so much

    @santhoshkv869@santhoshkv869Ай бұрын
  • So beautifully capturing the video sir😊❤

    @raghavendrasavalkar4415@raghavendrasavalkar4415Ай бұрын
  • Chala baga explain chesi chappinaru anna chala baga undhi vedio chala baga kastapaduthunnaru meeru maku full information ivvalani tq anna for u r efforts to show all these things

    @manideep2810@manideep2810Ай бұрын
  • Thammudu nuv pettina Kerala tour chusi memu happy ga velli vachham two days aindi tqq very much thabi very informative

    @kalpananallamalli7648@kalpananallamalli764823 күн бұрын
  • Good informative Nanda.. you are the best

    @vinsup007@vinsup007Ай бұрын
  • Beautiful andi.u gave a detailed picture information of lakshadweep❤ thank you 😊 It was like a practical experience.

    @jayashreetangirala4891@jayashreetangirala4891Ай бұрын
  • Very very wonderful coverage with full details and descriptions

    @venkateswararaopattamatta1676@venkateswararaopattamatta167615 күн бұрын
  • Superb explanation. Very few explained like u. Really good informative. Video clips are also very eye pleasing and apt to ur explanation.

    @sharif3588@sharif358813 күн бұрын
  • Ashfaq from Hyderabad, very detailed information, you explore very nice, we feel physical travel experience.

    @user-fv8xs9qg7u@user-fv8xs9qg7uАй бұрын
  • Super 👌 Thank you so much for your narration

    @nagavolumaniam@nagavolumaniamАй бұрын
  • Excellent video we are able to see different places through your video's

    @kameswarikvl2377@kameswarikvl237727 күн бұрын
  • Nanda oka adbutam nanda oka vishleshana nanda oka anubhavam nanda oka visanory thank you nanda garu what a vision u have , keep it up, really inspiring for me, aa devudi blessings meku poorthiga untai, how great u man, full fidha sir, true KZheadr awesome man love you a lot

    @chandrahari3850@chandrahari3850Ай бұрын
  • Anna,wonderful video❤😊😊thanks for all the informations 😊👍👌👌👌

    @surakshagowda1248@surakshagowda1248Ай бұрын
  • What an amazing journey 🎉🎉🎉🎉 I am proud of you

    @Arunk-qy4cd@Arunk-qy4cdАй бұрын
  • Mee vedio chalaa bagundandi. Chusunatte anipistundhi

    @anjalivangapalli1797@anjalivangapalli1797Ай бұрын
  • Felt like watching a documentary...soothing narration...👌👍

    @acharyulugvsg4170@acharyulugvsg417025 күн бұрын
  • లక్ష దీప్ లో వేసిన మీజక్ చాల చాల బాగ ఉన్నది ఇధి ఎప్పుడు వేయండి.ఎంతో గొప్పగా ఉంది అంతా చూసే విధంగా ఉంది నంద అంటే ఈ మిజిక్ వచ్చే విధంగా చూడండి.ఎవ్వరికి బోరు కొట్టకుండా ఉంటాది. ఏమీ అనుకోకండి

    @adinarayana7711@adinarayana7711Ай бұрын
  • Thank you nanda Gaaru As usual detailed info icharu

    @hariirahh@hariirahh22 күн бұрын
  • సూపర్ బ్రో వీడియో చాలా అందంగా ఉంది

    @chtirumalarao2585@chtirumalarao2585Ай бұрын
  • Bro it's beautiful places ..bro l m going next week Ooty..u r videos I will followthe instructions... thanks a lot..❤

    @shilpah1379@shilpah137928 күн бұрын
  • Superrr informative video❤❤

    @yaminimahanty511@yaminimahanty511Ай бұрын
  • Nice nanda garu next tour this only...

    @UppuluriN.L.Madhuri@UppuluriN.L.MadhuriАй бұрын
  • wonderful experience watching this video brother ❤❤❤❤

    @manitejakandula7866@manitejakandula7866Ай бұрын
  • Super journey sir,amazing

    @bsalakshmi3883@bsalakshmi3883Ай бұрын
  • చాలా బాగా వివరించారు ధన్య వాదాలు

    @eksrinu4512@eksrinu451229 күн бұрын
  • Beautiful Video....this time improvement has seen in your video taking,....keep it up 👍

    @talentinfluencer9157@talentinfluencer9157Ай бұрын
  • 🎉🎉🎉సూపర్ సార్.. చాలా బాగుంది..

    @chinthadharma2543@chinthadharma2543Ай бұрын
  • Since one week onwards waiting for this video bro. Finally out. Really it was wonderful detailed explore. Me video chusaka a place ki vellakunda undalemu bro.

    @ravindermerugu751@ravindermerugu751Ай бұрын
  • meeru narrate chese vidhanam chala bagutundi nanda garu. keep it up.

    @mangenaseshasaikrishna741@mangenaseshasaikrishna7414 күн бұрын
  • Chala baaga cheppthu chupincharu happy ga undi nanda garu tq

    @geethareddy4442@geethareddy444219 күн бұрын
  • Nice tour....and informative video......10q😊

    @sriharshabheemireddy5267@sriharshabheemireddy5267Ай бұрын
  • Very good coverage and excellent information, keep it up.

    @somasekharaiahr5041@somasekharaiahr504111 күн бұрын
  • Super video Anna waiting for it❤

    @coderprakash@coderprakashАй бұрын
  • Your travel blog is very good sir. Though I COULD NOT TRAVEL ANY PLACE, I FELT AS THOUGH I AM THROUGH THE TRIP. THANK YOU VERY MUCH SIR.

    @seethaamarnath9476@seethaamarnath9476Күн бұрын
  • Super explain, very good video. Thank you sir

    @kvijayakumar9938@kvijayakumar993829 күн бұрын
  • Really mesmerizing

    @tirumalaraomadabattula9776@tirumalaraomadabattula9776Ай бұрын
  • Bhayya..Edo cheppavani kadu, chala clear ga cheppav..memu akada unnate undi..video skip e cheyledu..keep it up..lots of love ❤

    @Mazalife.@Mazalife.4 күн бұрын
  • Super anna chala baaga chupinchav

    @user-ok4yx3zy4q@user-ok4yx3zy4qАй бұрын
  • Great bro meeru

    @ashokkoneru1157@ashokkoneru1157Ай бұрын
  • Very good information sir 👏

    @omr_vemireddy@omr_vemireddyАй бұрын
  • Excellent 💯 explanation 🎉💛

    @MohanKumar-fx3wd@MohanKumar-fx3wdАй бұрын
  • Excellent video anna garu

    @nsairamteja@nsairamtejaАй бұрын
  • Bro ur in detail explanation is really awesome just awesome

    @bharathbalakrishna5153@bharathbalakrishna515311 күн бұрын
  • Well explained 😊

    @divyak7201@divyak7201Ай бұрын
  • U r a scuba diver too. Good.

    @murthyvvbs5589@murthyvvbs5589Ай бұрын
  • వాస్తవాలను చూపించే మీ లాంటి యూట్యూబర్ కావాలి....మీ వీడియోలను చూసి నేను చాలా సమాచారం పొంది రైడ్స్ కి వెళ్లి సక్సెస్ అయ్యాను.... నిజంగా గ్రేట్ జాబ్ అన్న... వీలైతే మిమ్మల్ని ఒక్కసారి కలుస్తాను అన్న

    @raghuramrao3344@raghuramrao334427 күн бұрын
  • Very nice. We were in same trip

    @ranganadhbasavarsu2229@ranganadhbasavarsu2229Ай бұрын
  • Babu lakshya deep ture ni chala Baga chupincharu. Memu chusthamo ledo me vidio chusaka memu velli vachinatlugane undi Babu chala santosham ga tanqu very much very nice.

    @user-kt9di5ig8y@user-kt9di5ig8y16 күн бұрын
  • అబ్బా చాలా అద్భుతం గా ఉంది నంద గారు మీకు చాలా థాంక్స్

    @amudalasrinivas1401@amudalasrinivas140120 күн бұрын
  • So much informative...

    @jayachandrapothuluri8778@jayachandrapothuluri877827 күн бұрын
  • Wonderfull vedio Nadu Garu Thankyou very good

    @tharabainadakuduru7782@tharabainadakuduru77828 күн бұрын
    • Thanksgiving 😃

      @tharabainadakuduru7782@tharabainadakuduru77828 күн бұрын
  • Fantastic Nanda Garu

    @sankarrao9624@sankarrao96245 күн бұрын
  • Nice explanation. And nice views

    @krishna-tu3or@krishna-tu3or29 күн бұрын
  • Anna u r the gift to us ..❤

    @saicharankonkala1301@saicharankonkala1301Ай бұрын
  • Hi bro video super memu prathi okkati mee video chuse plan chestamu Lakshadweep video kosame wait chesamu asalu mee video vallane entha easy ga vellavachu Ani thelisindi really you are so good sir memu eppativaraku mee video chusi ujjain omkareshwar lepakshi somnathpur halebeedu belur Bangalore ahobelam dadapuga anni mee video chuse beta thank you so much beta God bless you

    @surekhakasturi1305@surekhakasturi130527 күн бұрын
  • Awesome 👌 yenta bavundi meeru cheppe విధానం bavundi

    @kommojumalathi511@kommojumalathi51125 күн бұрын
  • Good explanation bro thank you bro

    @-travel-Guru@-travel-GuruАй бұрын
  • Really superb explanation bro

    @ravitejayadav1021@ravitejayadav102110 күн бұрын
  • Suoer vlog bro, very detailed video of lakshadweep 👏👍👌

    @anandkumar647@anandkumar64717 күн бұрын
  • Superb video anniya thank you so much

    @mohammedyaba6545@mohammedyaba654517 күн бұрын
  • Very very very🙏 good videos so 👌 thanks🌹🌹🌹

    @manekararajesh7466@manekararajesh7466Ай бұрын
  • Epudu vastunda video ani waiting thammudu ❤

    @anilkumarkandukuri4193@anilkumarkandukuri4193Ай бұрын
  • Super video, very nice bro 👌👍

    @varaprasad5126@varaprasad5126Ай бұрын
  • Thank you for detailed information sir 😊🎉

    @user-uv7hg8of7k@user-uv7hg8of7k22 күн бұрын
  • Super 👌👌...good explain...

    @Desh_Rakshak_Army@Desh_Rakshak_Army19 күн бұрын
  • Nicely explained.

    @sreenuk6734@sreenuk67345 күн бұрын
KZhead