#LIVE

2024 ж. 11 Мам.
16 687 Рет қаралды

#LIVE #1407 (13 MAY 2024) అనుదిన ధ్యానం | గుండె చెదరిన వారిని బాగుచేయువాడు | Dr Jayapaul
If you are really blessed by this video.
Like, Comment, Share, be blessed & Do SUBSCRIBE - goo.gl/MDP77s
Dr N Jayapaul is a motivational speaker and a prominent evangelical christian figure.
If you want to receive regular updates WHATSAPP your name & place to 95 0000 1111
🔴If you want to be a partaker of this ministry 🔴
† Offerings can be sent to: †
🔴Google Pay 🔴Phone Pay
No : +91 9500001111
Name : N Jayapaul
🔴ICICI - Bank Details.🔴
Account Name : Jayapaul Foundations
A/c no - 021205006901.
IFS code - ICIC0000212.
Branch - Santhome, Chennai
Ph - 8939393939
Other KZhead channels of us
drjayapaulsocialmedias.in/
🌎 Our Web Site : jayapaul.org
🔴 Follow us
👍 Facebook Page ( Dr Jayapaul ) : / drjayapaul
👍 Facebook ( Jayapaul Foundations ) : / jayapaulfoundation
📸 Follow us on Instagram : / drjayapaul
🐦 Follow us on Twitter : / drjayapaul
May the grace of the Lord Jesus Christ,
the love of God, & the fellowship of the Holy Spirit
be with you all. Amen
May God Bless You
Dr Jayapaul

Пікірлер
  • మా ఆత్మీయ తండ్రి గారికి నిండు మనస్సు తో నాహృదయ పూర్వక వందనాలు🙏🙏🙏

    @sirisiri6329@sirisiri632910 күн бұрын
  • కీర్తనలు 147:3. గుండె చెదరినవారిని ఆయన బాగుచేయువాడు. వారి గాయములు కట్టువాడు.

    @jyothibisha@jyothibisha11 күн бұрын
  • వందనాలు మా ఆత్మీయ తండ్రి గారికి 🙏🙏🙏🙏🙏🙏🙏 ఆమని ఎర్రుపాలెం ఖమ్మం జిల్లా 💗💒💗💒💗

    @amaniv6382@amaniv638210 күн бұрын
  • హల్లెలూయ..దేవునికి స్తోత్రం 💚 వందనాలు పాస్టర్ గారు 🙏 కల్పన ఫ్రమ్ నిడదవోలు

    @KalpanaNaidu620@KalpanaNaidu62010 күн бұрын
  • వంద నా లుఅయ్య గా రూ 🙏🙏 పద్మ వి జయవాడ నా కూతురు అల్లులరాక్ష ణకొరకుప్రా ర్థనచెయ్యండి అయ్యగా రు 🙏🙏

    @kattapadma3586@kattapadma358610 күн бұрын
  • ప్రతిదినం విలువైన వాక్యాలు తో ఆత్మీయంగా మమ్ములను బల పరుస్తున్న మా ఆత్మీయ తండ్రి గారికి నిండు మనస్సు తో నాహృదయ పూర్వక వందనాలు🙏🙏🙏

    @sirisiri6329@sirisiri632910 күн бұрын
  • 2 తిమోతి (3:12) క్రీస్తుయేసునంధు సద్బక్తీతో బ్రతుక నుద్దేశించువారందరు హింసపొంధుధురు .🙏 amen 🙏 vandanaalu maa atmiya tandri gariki 🙏🙏🙏💒💗💒💗

    @amaniv6382@amaniv638210 күн бұрын
  • Aathmiya thandri gariki hrudaya poorvaka vandanalu🙏🙏🙏💕Vidya rani ONGOLE

    @vidhyarani846@vidhyarani84610 күн бұрын
  • Vandanalu ayyagaru hallelujah 🙌🙌🙌 deviniki sturtram 🙏🙏🙏🙏🙏

    @mkrishnaveni3647@mkrishnaveni364710 күн бұрын
  • PRAISE THE LORD AYYAGARU PETHURU SUNITHA RANI MY FAMILY KOTHURU 👏👏 యేసయ్య ప్రేమ యేసయ్య కృప 🛐🙏👏💞🕊️🌹

    @spchinna2736@spchinna273610 күн бұрын
  • హలేలుయ 🙏🏻🙏🏻దేవునికి సోత్రం 🙏🏻🙏🏻వందనాలు అయ్యగారు 🙏🏻🙏🏻గుంటూరు

    @narasanimahalaxmi8037@narasanimahalaxmi803710 күн бұрын
  • ప్రేమ గలిగి నా ప్రభు వా నాకు మరొక నూతన దినం ఇచ్చి నందు కు దేవా స్తోత్రం ఈ రోజు అంతా నీ రెక్కల నీడలో దాచుము దేవా

    @remallivijaykumar9046@remallivijaykumar904610 күн бұрын
  • హల్లెలూయ దేవునికి స్రోత్తం🙏🙏🙏వందనాలు అయ్యగారు🙏🙏🙏 సంజీవరాణి from వెస్ట్ విప్పరు🙏🙏🙏

    @sanjivarani4829@sanjivarani482910 күн бұрын
  • గాడ్ బ్లెస్స్ యువర్ ఫ్యామిలీ అండ్ యువర్ మినిస్ట్రీ అయ్యగారు 🙏🙏🙏🌹🌹🌹అన్నపూర్ణమ్మ వీ నిజాంపేట్ హైదరాబాద్ 🙏🏻🙏🏻🙏🏻🌹🌹🌹

    @annapurnammav5838@annapurnammav583810 күн бұрын
  • కిర్తనలు (147:3) గుండె చెదరినవారిని ఆయన భాగుచేయువాడు వారి గాయములు కట్టువాడు .🙏amen 🙏 vandanaalu maa atmiya tandri gariki 🙏🙏🙏🙏🙏💗💒💗

    @amaniv6382@amaniv638210 күн бұрын
  • Thank you lord Jesus Christ ✝️👏 hallelujah 🕎✝️🛐🛐🛐🛐🛐🛐🛐🔥🌲🌍🌲

    @johnksudarson8222@johnksudarson822210 күн бұрын
  • యేసయ్యా ఈ రోజు జరిగే ఎలెక్షన్ లో జగన్ మోహన్ రెడ్డి గారు కి విజయం ఇవ్వండి యేసయ్యా ఆమేన్ జంగారెడ్డిగూడెం ✝️🙏🕎 జాన్ మోషే

    @gogulamandajohnmoshey7373@gogulamandajohnmoshey737310 күн бұрын
  • యేసయ్యా నా గుండు ల్లో నొప్పి తగ్గించండి నా చెస్ట్ నొప్పి తగ్గించండి నా పొట్టలో క్యాన్సర్ కణాలు ప్రవేశించాయి తగ్గించండి నా తమ్ముడు కు ఆరోగ్యం ఇవ్వండి మా నాన్నకు ఆరోగ్యం ఇవ్వండి మాకు కొంత కాలం జీవితం ఇవ్వండి యేసయ్యా ఆమేన్ జంగారెడ్డిగూడెం ✝️🙏🕎 జాన్ మోషే

    @gogulamandajohnmoshey7373@gogulamandajohnmoshey737310 күн бұрын
  • ఈరోజు AP లో జరుగుతున్న ఎన్నికలు గూర్చి ప్రజలు సరియైన నాయకులను ఎన్నుకునే లా prayer చేయగలరు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    @suryakala6549@suryakala654910 күн бұрын
  • దురత్మ ద్వారా బాధింప పడుతున్న నా మేనకోడలు గురించి prayer చేయగలరు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    @suryakala6549@suryakala654910 күн бұрын
  • దేవునికి స్తోత్రములు✝️🛐🙏 మా ఆత్మీయ తండ్రి జయపాల్ అయ్యగారికి హృదయపూర్వక వందనాలు🙏🙏🙏 రమాదేవి రాజమండ్రి

    @RamaDevi-tu7wn@RamaDevi-tu7wn10 күн бұрын
  • దేవ నా కుటుంబంను కాచి కాపాడుతున్నందుకు మీకు వందన మరనాతలు తండ్రి ఆమెన్ ఆమెన్.

    @sujathatadepalli2888@sujathatadepalli288810 күн бұрын
  • వందనాలు అయ్యగారు 🙏కుటుంబముకు రక్షణ మారుమనస్సు కోసము ప్రార్ధన చెయ్యండి అయ్యగారు 🙏🙏🙏✝️✝️✝️🛐🛐🛐

    @JesusSaves-gh1zh@JesusSaves-gh1zh10 күн бұрын
  • ఆత్మీయ తండ్రిగారికి వందనములు అయ్యగారు ఈరోజు మీ వాక్యము నా జీవిత సత్యాలు ఇప్పటి నా జీవితం ఈరోజు మీ వాక్యం లో మాట్లాడిన ప్రతి ఒక్క పదం నేను ఎక్కడ పడిపోయాను నా దేవుడు నన్ను విడిచి పోయాడు నా తండ్రి నీకు నన్ను చూడు అని నేను కృంగి పోతున్నాను వాని తిరిగి మళ్లీ మీ మాట ద్వారా నాకు సమాధానం దొరుకుతుంది నా స్థితి మార్పు అవుతుంది నా భర్త తాగుడు బంధకం నుంచి నాకు వీడియో విడుదల దయచేయండి అయ్యగారు నా బిడ్డలు చదువు కొరకు ప్రార్థించండి అయ్యగారు నా భర్త పరిస్థితి మీరు మాట్లాడిన ప్రతి ఒక్క మాట నా స్థితి 😭😭🙏🙏✝️✝️

    @Nagalasxme@Nagalasxme10 күн бұрын
  • దేవుని ఎరిగిన మన జగన్ మోహన్ రెడ్డికి తోడుగా వుండండి. Prayer చెయ్యండి thank you

    @vijayawada1415@vijayawada141510 күн бұрын
  • ఈరోజు వాగ్దానం మన అందరి జీవితంలో కుటుంబంలో నెరవేరునుగాక నా దేవునికి మహిమ కలుగునుగాక 👏👏👏👏👏👏

    @maheshkusuma5573@maheshkusuma557310 күн бұрын
  • హల్లెలూయా 🙌🙌🙌🙌🙌దేవునికి స్తోత్రం 🙏🙏🙏🙏వందనాలు అయ్యగారు 🙏🏻అన్నపూర్ణమ్మ వీ నిజాంపేట్ హైదరాబాద్ 🙏🏻🌹🌹🌹🌹

    @annapurnammav5838@annapurnammav583810 күн бұрын
    • ✝️🛐🙏

      @PoolaSreedevi@PoolaSreedevi10 күн бұрын
  • ఏసుక్రీస్తు నామంలో మీకు వందనాలు అయ్యగారు ఈరోజు చూడ లేనటువంటి చాలామంది ఉన్నారు దేవుడు మంచి ఆయుష్ నుంచి ఆరోగ్యాన్ని ఇచ్చే బ్రతికించడం దానికి వేలాది కృతజ్ఞత స్థితులు మీ వాక్యాలు ఇన్ టు బలపడుతూ మా జీవితాలను సరి చూసుకుంటూ దేవుని సన్నిధిలో బ్రతుకుతూ ఉన్నా దేవునికే మహిమ ఆమెన్ మీ ఆరోగ్యం బాగుందా అయ్యగారు

    @meshpamprakash6335@meshpamprakash633510 күн бұрын
  • Praise the lord uncle🙏good morning uncle 🙏deva I dinamantha mammalini kapadu prabuva 🙏deva ardika Ibbandula nundi runa badhala nundi vidipinchu prabuva 🙏deva maku sahayam cheyyu thandri 🙏vizianagaram🌹

    @nicyadapaka4895@nicyadapaka489510 күн бұрын
  • వందనాలు పాస్టరుగారు బిడ్డలు భర్త మారు మనస్సు పొందాలని రక్షణ మార్గంలో నడవాలని అందరూ ప్రార్ధన చేయండీ🙏🙏🙏🙏🙏

    @shobashoba9936@shobashoba993610 күн бұрын
  • Praiselordpastorgaru manaprabuvuianayesayyaku sthulusthramulu vandhanaalu chellunchukuntunnanu avunu prabuva yesayya naalovunnalopalutheesoveyudeva niparisuddha rakthamulo namapapamuluanni kadigiveyudeva yesayya nannunakutumbamunu sodhanalunundi samasyalunundividipisthavani nenunammuchunnanu deva mammulunu deevinchi asirvadhinchudeva nenunakutumbamu yellappudu niyandhubayabakthulukaligivundunatlu deevunchudevayesayya halleyluya amen raji kuwait please prayer me and myfamily pastorgaru

    @rajinadupuri918@rajinadupuri91810 күн бұрын
  • సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయన కిష్టులైన మనుష్యులకు భూమిమీద సమాధానమును కలుగునుగాక amen 🙌🙌🙌

    @k.vijjinaresh@k.vijjinaresh10 күн бұрын
  • Praise the lord ayyagaru Prabhakar from Kuwait 🇰🇼🙏🙏💐💐

    @user-qk3pl9kr7w@user-qk3pl9kr7w10 күн бұрын
  • అయ్యగారికి మా వందనాలు మా అమ్మ నాన్న వాళ్ళు స్థలం కొనుక్కోని ఇల్లు కట్టుకొనేలా ప్రార్థన చేయండి మా అమ్మనాన్నల పేర్లు వెంకటలక్ష్మి నాగేశ్వరరావు గురించి ప్రార్థన చేయండి

    @lakshmighcjhprabha2972@lakshmighcjhprabha297210 күн бұрын
  • ఆత్మీయ తండ్రిగారికి వందనములు అయ్యా నేను ఎంపీడీవో ఆఫీసులో పార్ట్ టైం జాబ్ చేస్తున్న నెల నెల జీతం పడేలా ప్రేయర్ చేయండి అయ్యగారు 🌷✝️⛪🙏🛐🛐

    @poppoppulapavan1899@poppoppulapavan189910 күн бұрын
  • మా కుమార్తెలు అమూల్య, ఆముక్త కుటుంబాలలో అందరి రక్షణ కొరకు ప్రార్ధన చెయ్యండి అయ్యగారు 🌹🌹🌹🙏🙏🙏😭😭😭అన్నపూర్ణమ్మ వీ నిజాంపేట్ హైదరాబాద్ 🙏🏻🙏🏻🙏🏻🌹🌹🌹

    @annapurnammav5838@annapurnammav583810 күн бұрын
  • ప్రైస్ థా లార్డ్ అయ్యగారు 🙏🙏🙏✝️✝️టూ అల్🙏🙏🙏✝️✝️✝️ నాకు అంగవైకల్యం టూ pakshavayu చాలా భాధగా ఉంది ప్లేస్ ప్రేయర్ రిక్వెస్ట్ 🙏🙏🙏✝️✝️✝️ఫ్రమ్ నంద్యాల జిల్లా 🙏🙏🙏✝️✝️

    @boyaravi2142@boyaravi214210 күн бұрын
  • వందనాలు అయ్యగారు ఈరోజు ఎలక్షన్ జరుగుతుండగా దేవుని కృప తోడు ఉండగా ప్రార్థన చేయండి అయ్యగారు నిజమైన నిజాయితీ అయిన నీ చిత్తాన్ని నెరవేర్చి నాయకున్ని ఎన్నుకోండి యేసయ్య 🙌🙌🙌🙏🙏🙏🙇🙇🙇

    @user-jk8rp8mg5t@user-jk8rp8mg5t10 күн бұрын
    • ✝️🛐🙏

      @PoolaSreedevi@PoolaSreedevi10 күн бұрын
  • Praise the Lord paster garu🙏🙏pray for my family salvation pastergaru🙏🙏

    @shantakodali929@shantakodali92910 күн бұрын
  • యేసయ్యా ప్రభువా తండ్రి నా కుమారులు అభిషెక్ట్ట్ billyreenubabu ratnapriya లను మీ పాదములకు మీ హస్తములు కు ఆ ప్పచెప్పుచున్ననూ కాపాడిండి పిల్లలు హైదరాబాద్ లో ఉన్నారు పిల్లలకు జ్ఞానం రక్షణ కృపా లో పెంచండి పిల్లలు హైదరాబాద్ లో కార్ బైక్ డ్రైవింగ్ టైం లో తోడుగా ఉండండి యేసయ్యా పిల్లలు రాకపోకల yendu తోడుగా ఉండండి యేసయ్యా ఆమేన్ జంగారెడ్డిగూడెం ✝️🙏🕎 జాన్ మోషే

    @gogulamandajohnmoshey7373@gogulamandajohnmoshey737310 күн бұрын
  • సర్వశక్తిమంతుడైన దేవాది దేవునికి వందనాలు జయపాల్ అయ్యగారికి నా వందనాలు నా పెద్ద పాప వివాహం వరకు ప్రార్థించండి సార్ మంచి వివాహ సంబంధం కుదురు లాగున ప్రార్ధించండి అయ్యాద

    @mounikapatnala1472@mounikapatnala147210 күн бұрын
  • మరొక దినములో ప్రవేశపెట్టిన దేవా దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాను ఆత్మీయ తండ్రికి హృదయ పూర్వక వందనాలు సుధారాణి గడ్డిపాడు కుటుంబం అంతా రక్షణ పొందాలని ప్రార్థన చేయండి అయ్యగారు వీక్షిస్తున్న ప్రతి ఒక్క బిడ్డను ప్రతి ఒక్క కుటుంబాన్ని రక్షణ లోకి నడిపించండి యెహోవా నీ సన్నిధిని మాకు తోడుగా ఉంచి యేసయ్య ఆమెన్ ఆమెన్ ఆమెన్ 🫂🫂🫂🫂🙌🙌🙌🙏🙏🙏🙇🙇🙇

    @user-jk8rp8mg5t@user-jk8rp8mg5t10 күн бұрын
  • 🙏 వందనాలు అయ్యగారు శ్రీకాంత్ ఇల్లంతకుంట. 🙏దయచేసి నా కోసం ప్రార్థించండి

    @dr.srikanthrodda@dr.srikanthrodda10 күн бұрын
  • అయ్యగారు వందనములు 🙏✝️🕎 జాన్ మోషే

    @gogulamandajohnmoshey7373@gogulamandajohnmoshey737310 күн бұрын
  • 🙏అందరికీ వందనాలు శ్రీకాంత్ ఇల్లంతకుంట. 🙏దయచేసి నా కోసం ప్రార్థించండి

    @dr.srikanthrodda@dr.srikanthrodda10 күн бұрын
  • హల్లెలూయ దేవుని కి స్తోత్రం 🙏🙏 ఆత్మీయ తండ్రి గారి కి నా హృదయపూర్వక వందనాలు 🙏🙏 అయ్యగారు నాకోసం ప్రేయర్ చేయండి అయ్యగారు మెడనరాలు నొప్పి వస్తుంది అయ్యగారు బిపి కోడా తగ్గటం లేదు అయ్యగారు నాకు యేసయ్య సంపూర్ణ స్వస్థత దయచేయ్యాలి అని నా కోసం ప్రార్థన చేయండి అయ్యగారు మీ ప్రార్థన వలన దేవుని కృప వలన మందిరానికి వెళ్ళి నాను మీ లైవ్ వాక్యము విన్నాను అయ్యగారు వందనాలు 🙏🙏 అయ్యగారు విజయ కుమారి బాపట్ల జిల్లా

    @vijayakumariaramandla110@vijayakumariaramandla11010 күн бұрын
    • వందనాలు విజయకుమారిసిస్టర్ సోదరి 🌹🙏మీ కోసం నేను తప్పకుండ ప్రార్థన చేస్తాను మన యేసయ్య మిమ్మును స్వస్థ పరుస్థుడు 👍దేవునికి సమస్తము సాద్యము హల్లెలూయ ✝️🛐🙏

      @RamaDevi-tu7wn@RamaDevi-tu7wn10 күн бұрын
    • Nenu kooda prathi roju prarthistunnanu Sister Vijajakumari garu✝️🛐🙏

      @PoolaSreedevi@PoolaSreedevi10 күн бұрын
    • Praise the lord ayyagaru🙏 Sravanthi from Bangalore

      @sravanthiduggi1734@sravanthiduggi173410 күн бұрын
    • ​@@RamaDevi-tu7wnథ్యాంక్యూ సిస్టర్ వందనాలు 🙏🙏

      @vijayakumariaramandla110@vijayakumariaramandla11010 күн бұрын
    • ​@@PoolaSreedevi3:28 థ్యాంక్యూ సిస్టర్ వందనాలు 🙏🙏 నా ఆరోగ్యం గురించి మీరు రోజు నా కోసం ప్రార్థన చేస్తున్నా సిస్టర్ కు థ్యాంక్యూ

      @vijayakumariaramandla110@vijayakumariaramandla11010 күн бұрын
  • PRAISE THE LORD AYYAGARU SATEESH FROM JANGAREDDYGUDEM 🙏✝️🙏

    @sateeshkandula4853@sateeshkandula485311 күн бұрын
  • యోబు (23:10) నేను నడచుమార్గము ఆయనకు తెలియును ఆయన నన్ను శోధించిన తరువాత నేను సువర్ణమువలె కనబడును .🙏 amen 🙏🙏 vandanaalu maa atmiya tandri gariki 🙏🙏🙏💗💒💗

    @amaniv6382@amaniv638210 күн бұрын
    • Vandhanalu sister 🙏🙏

      @nagaveni8460@nagaveni846010 күн бұрын
  • వందనాలు అయ్యగారు...🙏🙏🙏 సురేష్ మందా పెద్దకొత్తపల్లి... 🙏🙏🙏

    @sureshmanda3895@sureshmanda389510 күн бұрын
  • అయ్యగారు మా చిన్నబాబు విజయ్ కి హాస్పిటల్ లో కామర్లు కి ట్రీట్మెంట్ జరుగుతోంది Prayer cheyyandi ..బ్రదర్స్ & సిస్టర్స్ అందరు ప్రార్ధన చెయ్యండి..ప్రార్థన చేస్తున్న మీ అందరికి నా వందనాలు 🙏🙏🙏

    @RamaDevi-tu7wn@RamaDevi-tu7wn10 күн бұрын
    • Yes.. Sister' ✝️🛐🙏

      @PoolaSreedevi@PoolaSreedevi10 күн бұрын
    • అమ్మ ప్రార్ధన చేస్తాను బేబీ కుమారి భీమవరం 🙏✝️🛐

      @JesusSaves-gh1zh@JesusSaves-gh1zh10 күн бұрын
    • రమాదేవి సిస్టర్ విజయ్ కు సంపూర్ణ స్వస్థత దయచేయి దేవా🙏🙏

      @shobashoba9936@shobashoba993610 күн бұрын
    • Vandanalu

      @jerripothuprakash7649@jerripothuprakash764910 күн бұрын
    • ఇలా కామెంట్ scection లో కాదు అండి మీ వ్యక్తి గత ప్రార్థన లో చెయ్యమని అర్దం​@@shobashoba9936

      @kalyandasariwoodspraypolis4812@kalyandasariwoodspraypolis481210 күн бұрын
  • Divya Vani From Maharashtra vandanalu Ayyagaru 🙏🙏🙏

    @devireddipalli2459@devireddipalli245910 күн бұрын
  • వందనాలు అయ్యగారు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏UPPU SIVA FROM తెనాలి ♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️

    @uppusiva8903@uppusiva890310 күн бұрын
  • Deva good morning marokkaroju makichinaduku neeku veladi vandanalu 🙏🙏🙏🙏🙏🙏🙏ayyagaru good morning meeku maa nindu vandanalu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    @sarithanakirekanti5651@sarithanakirekanti565110 күн бұрын
  • Syam Kumari form Hyderabad praise the lord ayyagaru Amen 🤚🙏

    @jaladisyam1003@jaladisyam100310 күн бұрын
  • Praised the lord ayyagaru vandanalu ayyagaru Na Peru Manasa Kadapa ayyagaru na bhartha Harish ni Na talli krupavathamma ni na pillalni muggaru brundan Teja Papa joshwika ni chinna Babu Joy maharsh ni thandri nannu Manasa ma atta Venkata lakshumma ni etuvanti bhayankaramaina jabbulu rakunda premadalanundi agayithyala nunchi sathruvula nunchi rakapokala yandu kachi kapadandi thandri yesunamulo adigi vedukonuchunnamu thandri amen 🙏🙏🙏 na kutumbanni asirvadinchumani deevinchamani mi rekkala chatuna bhadra parachi kachi kapadandi thandri yesunamulo adigi vedukonuchunnamu thandri amen 🙏🙏🙏

    @manuhari6450@manuhari645010 күн бұрын
  • Praise the lord daddy 🙏🏻🙏🏻🙏🏻

    @vddurgaprasad2995@vddurgaprasad299510 күн бұрын
  • Ayyagaru praise the lord 🙏 me vakyam roju chusthanu chala Bala paddamu ma babupradhaniki vasthunnadu appulu badhalo unnamu pradhana chindi

    @user-lg5kg7nh6z@user-lg5kg7nh6z10 күн бұрын
  • Amen praise the Lord🙏🙏 Hallelujah మా ఆత్మీయ తండ్రి గారికి మా నిండు మనసుతో హృదయపూర్వక వందనాలు విమల ప్రం హైద్రాబాద్ మా బాబు మధు మారు మనసు రక్షణ కోరకు మ్యారేజ్ కోరకు ప్రార్దన చేయగలరు 🙏🙏🙏🙏

    @vimalasankuru6920@vimalasankuru692010 күн бұрын
  • Vadanallu ayagaru Good morning Karuna kmmam 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    @renuthammisetty1782@renuthammisetty178210 күн бұрын
  • Praise the lord 🙏

    @jessicaganta8730@jessicaganta873010 күн бұрын
  • Praise the lord sir 🙏🙏🙏🙏🙏🙏

    @lakshmiprasanna7480@lakshmiprasanna748010 күн бұрын
  • Vandanalu Ayyagaru 🙏 Amen 🙏🙏 Krishna and family from hyd

    @kamillajyothi9951@kamillajyothi995110 күн бұрын
  • Ahjlluya praise the Lord ayyagaru vandhanalu 🙏

    @premadass4172@premadass417210 күн бұрын
  • Praise the Lord Amen❤

    @adityaadi7814@adityaadi781410 күн бұрын
  • Praise the Lord ayagaru 🙏🙏

    @thereesadalli@thereesadalli10 күн бұрын
  • Praise the Lord pastor garu🙏

    @queenskitchen733@queenskitchen73310 күн бұрын
  • Praise the lord àyyagaru jyothi 🙏🙏

    @jyothikomarabattina@jyothikomarabattina10 күн бұрын
  • AMEN praise the lord ayyagaru and ma sister ke marriage kosam prayer cheyandi ayyagaru 🙏🙏🙏

    @RajKumar-zs7xi@RajKumar-zs7xi10 күн бұрын
  • అయ్యగారు వందనాలు నా కోసం ప్రార్థించండి నా కుమార్తె కుమారుడు కోసం ప్రార్థన చేయండి🙏🙏🙏

    @satyarani4099@satyarani409910 күн бұрын
  • గడచిన కాలమంతా మమ్మల్ని నీ ✝️🛐✝️రెక్కల చాటున దాచి మాకు మరొక నూతన దినము ఇచ్చిన దేవునికి మహిమ ఘనత కలుగును గాక తండ్రి ✝️🛐

    @bonthapunyavathi351@bonthapunyavathi3518 күн бұрын
  • Praise the lord Ayyagaru 🙏 prathi dhinamunu srestamaina vakyamulatho mammulanu athmiyamuga bhalaparasthunnandhuku vandhanamulu Ayyagaru 🙏🙏🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺

    @bharathiyadla3677@bharathiyadla367710 күн бұрын
  • Praise the Lord.....Vandanalu ayyagaru🙏🙏🙏🙏🙏🙏🙏 KADAPA

    @koppalasowjanya4064@koppalasowjanya406410 күн бұрын
  • Praise the lord pastor garu 🙏🙏🙏 good morning 🌹🌹 thank you Jesus hallelujah 🌹🌹

    @user-ho5pj5zc9r@user-ho5pj5zc9r10 күн бұрын
  • Praise the lord Vandanalu Sir Goodmorning 🙏🙏🙏 SREEDEVI from ANANTAPUR

    @PoolaSreedevi@PoolaSreedevi10 күн бұрын
  • Praise lord hallelujah

    @munnangikanakadurga7984@munnangikanakadurga798410 күн бұрын
  • Praise the Lord Ayyagaru 🙏🙏🙏🙏

    @chanchammaa8665@chanchammaa866510 күн бұрын
  • Praise the Lord Ayya Garu🙏 Bairla Jayamaprakash Rao Family From Godavarikani🙏

    @kishorekumarbairla1012@kishorekumarbairla101210 күн бұрын
  • Vandanalu ayyagaru 🙏 Raviteja from sindhanur Karnataka

    @mr.ravitejaaa999@mr.ravitejaaa99910 күн бұрын
  • కీర్తనలు 147:3 గుండె చెదరినవారిని ఆయన బాగుచేయువాడు వారి గాయములు కట్టువాడు.

    @k.vijjinaresh@k.vijjinaresh10 күн бұрын
  • Thank you lord praise the lord borthers and sisters 🙏 thank you ayyagaru 🙏 andharu rakshimppa badalani please pariyer chedhm 🙏

    @aswapnaswapna2830@aswapnaswapna283010 күн бұрын
  • Praise the lord

    @prasadbabulingisetty5804@prasadbabulingisetty580410 күн бұрын
  • దేవుని నామానికి స్తోత్రం హల్లేలూయ వందనాలు జయపాల్ అయ్యగారు నా భర్త మారాలని ప్రేయర్ చెయ్యండి అయ్యగారు

    @chillegayathri8704@chillegayathri870410 күн бұрын
  • Good. Morning 🌄 Ayyagaru 🫡🫡🫡

    @user-jy8wk6uj5f@user-jy8wk6uj5f10 күн бұрын
  • praise god pastorgaru hallelujah deevuniki stotram y.s.lilly pushpam vijayawada 🙏🏻👏🙏🏻

    @yslillypushpam8477@yslillypushpam847710 күн бұрын
  • అయ్యగారు వందనములు మందపాటి శంకరరావు సౌమ్య ఫ్యామిలీ విజయవాడ 🙏🙏🙏

    @mandapatigrace3282@mandapatigrace328210 күн бұрын
  • Devuni ki stotramulu meeku vandanalu sir hallelujah Saikumari guntur 🙏🤲🤲🙏

    @priyankapriyanka4572@priyankapriyanka457210 күн бұрын
  • VANDANALU AYYAGARU 🙇‍♀️🙇‍♀️🙇‍♀️🙇‍♀️🙇‍♀️🙇‍♀️🙇‍♀️

    @johnpraveen8589@johnpraveen858910 күн бұрын
  • Amen🙏🙏🙏🙏🙏🙏🙏

    @meena1904@meena190410 күн бұрын
  • Praise the Lord Ayyagaru 🙏🙏🙏🙏🙏 Sandhya from Vizianagaram

    @sandhyakasireddy3102@sandhyakasireddy310210 күн бұрын
  • Praise the lord ayyagaru Anushakalyan from Gosala 🙏

    @AnushaChaduvula@AnushaChaduvula10 күн бұрын
  • ప్రైస్ ది లార్డ్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    @sudhabonamukkala3008@sudhabonamukkala300810 күн бұрын
  • Prise the lord uncle🥰🙏 Jhansi rani from K Jagannadhapuram🙏 🙋‍♀️❤

    @jhansirani.n7938@jhansirani.n793810 күн бұрын
  • prabhuva save AP NI CHITTAMU JARIGINCHU TANDRI AMEN CBNgovtform cheyyali tandri🙏🙏🙏

    @jeevanajyothi2977@jeevanajyothi297710 күн бұрын
  • Priase the lord ayyagaru 🙏🛐✝️....amen

    @rajeshs4683@rajeshs468310 күн бұрын
  • Praise the lord from nandyala please pray for my family gods protection and grace upon us please lord help me in getting job and marriage according to ur will be

    @prabhuteja2793@prabhuteja279310 күн бұрын
  • Thank you Jesus for everything in my life ... Praise the lord 🙏✝️🙏

    @mychristismylord-imliving@mychristismylord-imliving10 күн бұрын
  • Praisethe lordlivalovarkivadannlu 🙏🙏🙏🙏🙏🙏

    @sarojininukapeyi7804@sarojininukapeyi780410 күн бұрын
  • PRAISE THE LORD AYYAGARU SUNEETHA FROM VIJAYAWADA 🙏🙏🙏

    @suneethahelenchodavarapu5805@suneethahelenchodavarapu580510 күн бұрын
  • Praise the lord brother, pl pray for my son Abhijeeth Reddy today is his birthday, pl pray for his full time job he is working for AT& T in Texas US .pl pray for my daughter Dr Aishwarya for PG Govt pediatrics seat preparing for neet exam,it is on June 23rd. At present we are in Texas with my son pl pray for good health.pl pray for financial problems and to clear all my debts pl pray for own house. Thank you brother for praying for us.

    @jdapphiareddy4439@jdapphiareddy443910 күн бұрын
  • Praise the lord AYYAGARU 🛐🛐✝️ amen amen 🙏🙏🙏

    @abhiram2858@abhiram285810 күн бұрын
KZhead