తీన్మార్ మల్లన్న కు బిగ్ షాక్ | Advocate Sharath Kumar Sensational Interview | Royalmediatelugu

2024 ж. 27 Сәу.
38 708 Рет қаралды

#royalmedia #royalmediatelugu #royalmediatelugulatestnews
తీన్మార్ మల్లన్న కు బిగ్ షాక్ | Advocate Sharath Kumar Sensational Interview | Royalmediatelugu
#advocateshanthakumariinterview #advocateshanthakumar #bakkajudson #teenmarmallanna #modi #mlcelections #cmrevanthreddy #mpelection2024 #qnewsmallanna #bhattivikramarkamallu

Пікірлер
  • తీన్మార్ మల్లన్న కు ఏ మాత్రం నీతీ నిజాయితీ ఉన్నా నిఖార్సైన కాంగ్రెస్ యోధుడు బక్క జడ్సనన్నపై పోటీ నుంచి తప్పుకుని జడ్సనన్నను గెలిపించాలి.. జయహో జడ్సనన్న ❤

    @fy8xp@fy8xp22 күн бұрын
    • Yes

      @cmuril4780@cmuril478022 күн бұрын
    • అధిష్టానం డిసైడ్ చేసినంక ఆయన తప్పుకునేదేంటి... సస్పెండ్ చేసిన కాంగ్రెస్ కసమే పనిచేస్త అన్న జడ్సన్ గారు.. మరి అధిష్టానం అంటే గౌరవం ఉంటే... ఆయనే తప్పుకోవచ్చుకదా... ఇప్పుడున్న స్థితిలో ఆయన మల్లన్నకు సపోర్ట్ చేస్తే ఆయనకు చాలా మంచిది...

      @Nirbayamtv@Nirbayamtv22 күн бұрын
  • 400 పక్క బీజేపీ

    @thirupathie9348@thirupathie934822 күн бұрын
    • Begging bowl tho ready gaa undandi

      @manjulabolla7334@manjulabolla733422 күн бұрын
    • Ma intiki ra Bicham vestha

      @rajakavadi@rajakavadi22 күн бұрын
    • అవసరం లేని ఫ్రీలు ఇచ్చి దేశాన్ని నాశనం చేసేది స్కామ్స్ గ్రేస్. సిగ్గు లేకుండా ఆ బిక్షాన్ని తీసుకునే వాళ్ళు నీకు మాట్లాడే హక్కు లేదు

      @lavakushar4369@lavakushar436922 күн бұрын
    • @@manjulabolla7334 మీ రాహుల్ చూపించిన చంబులు అవి చాలవంటే బకెట్లు సిద్ధంగా ఉంచుకోండి. ఫలితాలు వెలువడిన తర్వాత ఈవీఎంల పై ఎలాగో ఎడతెరపి లేని ఏడుపు మొదలు పెడతారు కదా

      @tarshitsvlogsbybittu8600@tarshitsvlogsbybittu860022 күн бұрын
    • @@rajakavadi ఏమిటి ఈవీఎంల పై కార్చే కన్నీరా?

      @tarshitsvlogsbybittu8600@tarshitsvlogsbybittu860022 күн бұрын
  • ప్రజా గొంతుక కులము, మతం తో సంబంధం లేకుండా తెలంగాణ సమాజం గూర్చి కోట్లాడే వ్యక్తి బక్క judson అన్న. కాబట్టి judson అన్న గారినే గెలిపిద్ధాం

    @anumulajanadhan3189@anumulajanadhan318922 күн бұрын
  • తీన్మార్ మల్లన్న అంటే చింతపండు నవీన్,ఇతడి గురించి తెలంగాణ ప్రజలు సంపూర్ణంగా తెలుసుకున్నారు.ఒక్క ఓటు కూడా విజ్ఞులైన పట్టభద్రులు వేయరు.

    @rajeshwarrao8703@rajeshwarrao870316 күн бұрын
  • 1000% తీన్మార్ మల్లన్న గెలుస్తాడు

    @Deepu-yn1vy@Deepu-yn1vy21 күн бұрын
  • మరి ఆర్టికల్ 370 మీ స్కాంగ్రేస్ ఎందుకు రద్దు చేయలేదు...మీ స్కాంగ్రేస్ ఎందుకు ఎలెక్టోరల్ బాండ్ల ద్వారా విరాళాల సేకరించారు.

    @tarshitsvlogsbybittu8600@tarshitsvlogsbybittu860022 күн бұрын
    • యువర్ కామెంట్ ఇస్ నాట్ కరెక్ట్

      @kannateja3238@kannateja323822 күн бұрын
    • ​@@kannateja3238pora 😂

      @RafiMohammad9834@RafiMohammad983422 күн бұрын
    • Bro niku asalu article 370 gurinchi telusa? Asalu bjp boch... Gallu cheppinatlu kashmir manadena ani eppudaina alochinchaava? 1st telusuko kashmir asalu manadi kadu ala ani Pakistan di kuda kadu adi oka province bro.. So adi pedda story cheppaalante kastam nve telsuko bro.bjp asalu appatiki lene ledu daniki kashmir muchata ki em sambandham cheppu? Ippudu kavalane mata rajakeyala kosam bjp 370ni raddu chesindi..chai wala ki nijanga em radu telvadu jst puppet vadu corporate vyavastha chetilo.ladakh area paristiti telusaa etlundinani niku schedule 6 telusa telsuko..aa prajalu entha aagam aagam aithunaro telustadi niku..nv already opkunav bjp langa ani congress teskoleda electoral bonds ani...bhayya Nv bjp thopu ankuntav kabatti chepthuna bjp langa ani prove cheyadaniki electoral bonds.. Mana deshaniki bjo chesindi emi ledu.

      @Raju43363@Raju4336322 күн бұрын
    • @@Raju43363 మిడి మిడి జ్ఞానంతో ఎందుకు సొల్లు కబుర్లు చెబుతావు సోదర. 370 అంశం పొందుపర్చిప్పుడు భాజపా ఉండటానికి లేకపోవడానికి సంబంధం ఏమిటి? అది కేవలం తాత్కాలికంగా పొందు పరచిన అంశం అయినప్పుడు మా వల్లే స్వతంత్రం వచ్చిందని విర్రవీగే స్కాంగ్రేస్ తర్వాతి కాలంలో ఎందుకు రద్దు చేయలేదు? కాశ్మీర్ ఎవరికీ సంబంధం లేకపోతే అది ప్రత్యేక దేశం గా ఎందుకు గుర్తింపు పొందలేదు. ఆ ప్రాంతం నుండి ఎంపీలు భారత పార్లమెంట్ కు ఎందుకు ఎన్నికయ్యే వారు? మైనారిటీ ఓటు బ్యాంక్ కోసం మత రాజకీయాలు రెచ్చగొట్టేది స్కాంగ్రేస్ పార్టీ అని ఇంగిత జ్ఞానం ఉన్న ఎవరికైనా అర్థమవుతుంది. అందుకే మత సంఘర్షణలు అత్యధికంగా జరిగింది వారి హయంలోనే. మైనార్టీలు చేసే క్రిమినల్ చర్యలు లేక హిందువుల పై దాడుల పై నోరు మెదపని స్కాంగ్రేస్ అదే హిందువులు ప్రతిఘటిస్తే మాత్రం మతం ఇంక భాజపా రంగు పులిమి రచ్చ చేస్తారు. అందుకు తాజా ఉదాహరణ లు చంగిచెర్ల ఘటన లో పోలీసుల వ్యవహారం ఇంక సనాతన ధర్మం గురించి కారుకూతలు కూసిన నీచుల పై తీవ్రంగా స్పందించక పోవడం. ఇక కాశ్మీర్ ఇంక లడఖ్ భద్రత విషయంలో ఇంక ఆర్థికంగా అభివృద్ధి చెందాలి అంటే బయటి వారు పెట్టుబడులు పెట్టాలి. అలాంటపుడు భూమి కొనుగోలు లావాదేవీలు కచ్చితంగా జరుగుతాయి. వాటిని అడ్డుకోవడానికి గిరిజన ప్రాంతాల్లో అమలు లో ఉన్న 6వ షెడ్యూల్ పెడితే అక్కడ పరిస్థితి ఎలా మారుతుంది. మోడీ గారు కాదు మీ రాహువు గండం ఐరోపా యూనియన్ నుండి వెలివేయబడ్డ సోరోస్ అనే నీచుడు చేతిలో తొలు బొమ్మ అన్న విషయం తెలుసుకో ముందు. ఇక బ్యాంకు లావాదేవీల ద్వారా కొనుగోలు చేసే ఎలెక్టోరల్ బాండ్ల విషయంలో అది భాజపా కుంభకోణం అని శరత్ సర్ విర్రవీగాడు కదా మరి అలాంటప్పుడు తమరి స్కాంగ్రేస్ ఎందుకు ఆ పద్ధతిలో విరాళాలు సేకరించింది అని అడిగాను. అది నీకు మిడి మిడి జ్ఞానం ఉండడం వల్ల అర్థంకాక అర్థంపర్థం లేని తప్పుడు వ్యాఖ్యలు చేశావు.

      @tarshitsvlogsbybittu8600@tarshitsvlogsbybittu860022 күн бұрын
    • @@kannateja3238 మంచిది సోదరా🙏

      @tarshitsvlogsbybittu8600@tarshitsvlogsbybittu860022 күн бұрын
  • ఎవ్వరు ఎవ్వరు కూడా మల్లికాడికి ఓటు వేయద్దు సపోర్ట్ చేయొద్దు అనంత లంగా లపంగా ఎవ్వడు లేడు

    @rameshmondi8553@rameshmondi855322 күн бұрын
    • ఎందుకు వేయొద్దూర చెప్పు... పల్తుగా daily news చూస్తలేవ మల్లన్న మాట్లాదేవి

      @6tvsrinivas943@6tvsrinivas94322 күн бұрын
    • ​@@6tvsrinivas943Daily news choosthunnadu kabatte manodu ila cheppadu bro

      @tellagorlanaveen1637@tellagorlanaveen163722 күн бұрын
    • 👍

      @Jai126k@Jai126k22 күн бұрын
    • ​@@6tvsrinivas943malligadu broker lanjoduku 😂

      @RafiMohammad9834@RafiMohammad983422 күн бұрын
    • 100% correct!

      @sappudusappudu4329@sappudusappudu432921 күн бұрын
  • ఊసరవెల్లి భయపడతుంది ఎందుకంటే వీడెవడురా నాకంటే ఎక్కువ స్పీడుగా క్షణాల్లో రంగు మారుస్తూండని తీన్మార్ మల్లన్న చూసి ఖర్మ జాలక మల్లన్న గెలిస్తే మొత్తం గూండాయిజమే చేస్తడు జర గుర్తుపెట్టుకొని ఓటు వేయండిమిత్రులార

    @saidulumandula97@saidulumandula9715 күн бұрын
  • పేదప్రజలకు అండగా ఉంటాడు ఆపద లో ఉన్నవారికి అండగా ఉంటాడు మల్లన్న

    @gshivanishivu6856@gshivanishivu685621 күн бұрын
  • మీరు ఎన్ని కుట్రలు చేసినా గెలిచేది మల్లన్ననే

    @Chiluguriuday123@Chiluguriuday12321 күн бұрын
  • మల్లన్నను పేరు చెప్పుకొని ఎన్నాళ్లు బ్రతుకుతారు

    @gshivanishivu6856@gshivanishivu685621 күн бұрын
  • jai judson anna

    @bikshapathyharinarthini2270@bikshapathyharinarthini227022 күн бұрын
  • శరత్ సస్పెండ్ అవటం కాయం, లేకుంటే కాంగ్రెస్ ను చాలా నష్టం

    @lavakushar4369@lavakushar436922 күн бұрын
    • అది తప్ప కాంగ్రెస్ ఎం చేస్తది

      @shiva9800@shiva980022 күн бұрын
  • పట్టబద్రులరా..! మేధావులారా ..! మీరు ఓటువేసే ముందు దయచేసి ఒక్క క్షణం ఆలోచించండి మీ ఒక్క ఓటుపై తెలంగాణలోని 20 లక్షల నిరుద్యోగుల, 5 లక్షల ప్రభుత్వ ఉద్యోగుల, 10 లక్షల పైగా ప్రైవేటు ఉద్యోగుల జీవితాలు ఆధారపడి ఉన్నాయి. పిడికిలెత్తిన ధైర్యం ✊బక్క జడ్సన్,వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గం అభ్యర్థి...

    @jcbtenny@jcbtenny22 күн бұрын
    • Ashok sir will win

      @kundururamu7876@kundururamu787622 күн бұрын
    • Ashok sir please vote for Ashok sir

      @Bhaskar9235@Bhaskar923522 күн бұрын
    • 👍

      @Jai126k@Jai126k22 күн бұрын
    • Ashok sir malligadu vadilina banam

      @vasupasham8641@vasupasham864121 күн бұрын
    • @@vasupasham8641 అంతలేదు మల్లిగడికి డిపాజిట్ కూడా రాదు

      @Bhaskar9235@Bhaskar923521 күн бұрын
  • బక్కా గారు మీ టైం బొక్క

    @Krishnakanna2211@Krishnakanna221121 күн бұрын
  • 250 దాటితే ముక్కు నేలకు రాస్తావా సార్

    @venkannagoudgandamalla768@venkannagoudgandamalla76822 күн бұрын
  • Jai mallanna Jai Jai mallanna

    @Deepu-yn1vy@Deepu-yn1vy21 күн бұрын
  • జై మల్లన్న జై కాంగ్రెస్

    @Swapna-qn8sp@Swapna-qn8sp21 күн бұрын
  • *ప్రజలు తయారు చేసుకున్న నాయకుడు తీన్మార్ మల్లన్న*

    @neelamammulu5906@neelamammulu590621 күн бұрын
  • భారత్ మాతా కు జై... జై శ్రీ రామ్... జై బిజెపి...జై ముదిరాజ్...🚩🚩🚩

    @bvmohanrajbvmr5013@bvmohanrajbvmr501310 күн бұрын
  • ఆర్థికంగా వెనుకబడిన ముస్లింల కు రిజర్వేషన్ కల్పించినప్పుడు ఆర్థిక వెనుకబడిన అగ్రవర్ణ పేదలకు ఎందుకు మీ స్కాంగ్రేస్ రిజర్వేషన్ ఎందుకు కల్పించలేదు. మీ యజమాని రాహువు గండమేమో భాజపాకు 180 సీట్లు అని ఒకసారి 150 సీట్లు అని మరోసారి అన్నాడు. ఇక మీలాంటి స్కాంగ్రేస్ కట్టు బానిసలు 200-215 అంటారు...ఇక తమరు 250 అంటున్నారు...అలాంటిది మీ సహచర కట్టు బానిసల ద్వారా తెప్పించుకున్న నివేదికలకు విశ్వనీయత ఎలా ఉంటుంది...ఇక ఫలితాలు ప్రకటించిన రోజు భాజపా చారిత్రక విజయం సాధించిన తరువాత ఈవీఎంల పై ఏడుపు మామూలుగా ఉండదు. అయినా సుప్రీం కోర్టు ఈవిఎంల పై విశ్వాసం వ్యక్తం చేసిన తరువాత కూడా మీలాంటి స్కాంగ్రేస్ కట్టు బానిసలు దిక్కుమాలిన కారు కూతలు కూయడమేమిటి...మోడీ గారి మరోసారి ప్రధాని అయితే నాశనం అయ్యేది దేశం కాదు మీ స్కాంగ్రేస్ పార్టీ ఇంక దిక్కుమాలిన లెఫ్ట్ భావజాలం ముసుగులో ఉన్న ఉన్మాదుల

    @tarshitsvlogsbybittu8600@tarshitsvlogsbybittu860022 күн бұрын
    • ప్రజలు ఎంత గడ్డి పెట్టినా వీరికి బుద్ధి రాదు

      @neravetlaabhishek7223@neravetlaabhishek722322 күн бұрын
    • @@neravetlaabhishek7223 ఇప్పుడు ప్రతిపక్ష యజమానులు ఇంక కట్టు బానిసలు పలికే ప్రగల్భాలు కేవలం ఓటమి భయం తో చేస్తున్నవని జనాలు గమనించాలి. ఇప్పుడు భాజపా కు మెజారిటీ రాదు ఇంక మోడీ గారు ప్రధాని కాలేరు అన్న దిక్కుమాలిన కారు కూతలు కేవలం ఫలితాల రోజున ఈవీఎంల పై నెపం వేసి సానుభూతి సంపాదించుకోవడానికి

      @tarshitsvlogsbybittu8600@tarshitsvlogsbybittu860022 күн бұрын
    • super bro..

      @arunkumar.m1813@arunkumar.m181314 күн бұрын
  • జై జై కాంగ్రెస్

    @Swapna-qn8sp@Swapna-qn8sp21 күн бұрын
  • రెండు దేశాలు ఇచ్చి కూడా, ముస్లిమ్స్ లను సోదరుగా చేసుకుంటున్నాం. భారత సంపద పై ముస్లిమ్స్ కు మొదటి హక్కు అన్న కాంగ్రెస్ pm మన్మోహన్ సింగ్ ను ఏమి అనాలి.

    @lavakushar4369@lavakushar436922 күн бұрын
  • Support mallanna

    @Paraveen-ef6eh@Paraveen-ef6eh21 күн бұрын
  • Group 1 Group 2 Group 3 Go 46 Gurukula job holders Ashok Sir ki Support Cheyandi

    @ashok2677@ashok267722 күн бұрын
  • vote for mallanna

    @Deepu-yn1vy@Deepu-yn1vy21 күн бұрын
  • Jadson.. మీకు మంచిరోజులు వొస్తావి..మీ పోరాటం ఫలిస్తుంది..తీన్మార్ మల్లిగాడు... ఊసరవెల్లి..వాడిని ఓడించాలి..

    @reddy19990@reddy1999010 күн бұрын
  • మల్లన్న గెలుపు పక్క ఆపడం ఎవరి తరం కాదు జై మల్లన్న

    @neelamammulu5906@neelamammulu590621 күн бұрын
  • శరత్ సార్,సురేష్ అన్న 👍

    @Jai126k@Jai126k22 күн бұрын
  • కాంగ్రెస్ ది సరైన నిర్ణయం

    @Ganesh-vg7th@Ganesh-vg7th21 күн бұрын
  • 💯 pakka mallannadhe vijayam

    @neelamammulu5906@neelamammulu590621 күн бұрын
  • Jai Congress jai mallanna

    @Krishnakanna2211@Krishnakanna221121 күн бұрын
  • Please vote for mallanna

    @akhil-hy4mk@akhil-hy4mk21 күн бұрын
  • *మీరు ఎన్ని అసత్య ఆరోపణలు చేసిన తీన్మార్ మల్లన్న ఈ సారి పక్క గెలుస్తాడు*

    @Sunnydioo@Sunnydioo21 күн бұрын
  • Sir super analysis.you are realistic intellectual leader 🎉

    @user-my1ug2su8q@user-my1ug2su8q22 күн бұрын
  • Jai Mallanna jai congress 🇨🇮 💪🙏

    @Ashok-rj670@Ashok-rj67021 күн бұрын
  • Na vote mallanna ke

    @Deepu-yn1vy@Deepu-yn1vy21 күн бұрын
  • Jai mallanna

    @srikanth-sf1wj@srikanth-sf1wj21 күн бұрын
  • మీ లాంటి వాళ్లు సొంతపార్టివాల్లే ప క్కలో బల్లెంలా ప్రతీ మాటను విమర్శలకు దిగితే అలాగే ఉంటది

    @madhusudhan3057@madhusudhan305722 күн бұрын
  • WE SUPPORT BAKKA JADSON

    @vasupasham8641@vasupasham864121 күн бұрын
  • Support to mallana

    @Chinnuu00@Chinnuu0021 күн бұрын
  • లక్ష మెజార్టీతో తీన్మార్ మల్లన్న గెలవబోతున్నాడు...

    @gshivanishivu6856@gshivanishivu685621 күн бұрын
  • 💯win mallana ne

    @Sunnydioo@Sunnydioo21 күн бұрын
  • Jai Congress

    @Sunnydioo@Sunnydioo21 күн бұрын
  • Vote for teenmaar mallanna

    @neelamammulu5906@neelamammulu590621 күн бұрын
  • vote for congress

    @RameshRamesh-zy8fw@RameshRamesh-zy8fw21 күн бұрын
  • అన్యాయాన్ని ఎదిరించి నిలిచేటోడు మల్లన్న

    @Deepu-yn1vy@Deepu-yn1vy21 күн бұрын
  • బక్క వద్దు వద్దు మల్సన్న ముద్దు ముద్దు

    @Krishnakanna2211@Krishnakanna221121 күн бұрын
  • Support to mallanna

    @Paraveen-ef6eh@Paraveen-ef6eh21 күн бұрын
  • తీన్మార్ మల్లన్నదే విజయం

    @user-zk1ho2yg1w@user-zk1ho2yg1w21 күн бұрын
  • jai congress

    @RameshRamesh-zy8fw@RameshRamesh-zy8fw21 күн бұрын
  • ఆపదలో ఆదుకునేవాడు మల్లన్న

    @Deepu-yn1vy@Deepu-yn1vy21 күн бұрын
  • Evm is the best. This was also upheld by the supreme court. The Congress won so many elections and seats on EVM. Now when the Congress is loosing elections they blame EVM

    @saileelas1817@saileelas181722 күн бұрын
  • Jai Jai mallana 🎉

    @akhil-hy4mk@akhil-hy4mk21 күн бұрын
  • Jai jai mallana

    @Anjaneyulu.mudhiraj12345@Anjaneyulu.mudhiraj1234521 күн бұрын
  • మీరు ఎన్ని కుట్రలు చేసిన గెలుపు మాత్రం తీన్మార్ మల్లన్నదే జై తీన్నార్ మల్లన్న

    @gshivanishivu6856@gshivanishivu685621 күн бұрын
    • Jai jai mallanna na vote mallanna ke

      @gowthamianil9431@gowthamianil943121 күн бұрын
  • My name naveen mudi raj🦁 yadav saba super anna garu ❤

    @naveensam8985@naveensam898522 күн бұрын
  • ఓట్ ఫర్ మల్లన్న

    @Swapna-qn8sp@Swapna-qn8sp21 күн бұрын
  • Vote for mallana

    @Chinnuu00@Chinnuu0021 күн бұрын
  • 👌👌👌👌👌👍👍

    @narsaiyanarsaiya8160@narsaiyanarsaiya816021 күн бұрын
  • శరత్ గారు చెంగిచర్ల ఘటన పై మాటలే లేవు..

    @manohardatta7634@manohardatta763422 күн бұрын
  • బీ జె పీ ఖచ్చితంగా 400 దాటుతుంది

    @rangasubbaiah6596@rangasubbaiah659622 күн бұрын
  • Awesome question posted

    @ssheelam@ssheelam11 күн бұрын
  • మీరు ఎన్ని రకాలుగా ప్రయత్నం చేసిన గెలుపు మా మల్లన్న దే

    @gshivanishivu6856@gshivanishivu685621 күн бұрын
  • Mallana ki addu avadu ledu mallana dhe vijayam ❤

    @bandarishiva2700@bandarishiva270021 күн бұрын
  • మల్లిగాడు గెలిస్తే ఇంకా అబద్దాలు ప్రచారం చేస్తాడు వాడు గెలిస్తే ప్రజాస్వామ్యం లో చెడు ప్రభావం ఎక్కవ ఉంటాది

    @thalandiashok6042@thalandiashok604217 күн бұрын
  • Super interview sharth kumar sir

    @RamuluThalari-br5me@RamuluThalari-br5me22 күн бұрын
  • Always support mallana

    @Sunnydioo@Sunnydioo21 күн бұрын
  • మల్లన్న గెలుపు పక్క

    @Chiluguriuday123@Chiluguriuday12321 күн бұрын
  • Sharat sir big joke's bjp 300+ sure

    @chanakyabharat@chanakyabharat22 күн бұрын
  • Jai mallanna Jai congress

    @akhil-hy4mk@akhil-hy4mk21 күн бұрын
  • ✊✊✊✊👌👌👌

    @narsaiyanarsaiya8160@narsaiyanarsaiya816021 күн бұрын
  • ఈసారి ఉమ్మడి వరంగల్, నల్గొండ, ఖమ్మం, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించేది తీన్మార్ మల్లన్న నే జై తీన్మార్ మల్లన్న

    @gshivanishivu6856@gshivanishivu685621 күн бұрын
    • big joke bro

      @Balu00088@Balu0008817 күн бұрын
  • ఎవరు అడ్డొచ్చిన మల్లన్న గెలుపు ఆపలేరు

    @gshivanishivu6856@gshivanishivu685621 күн бұрын
  • Jai congress jai mallanna

    @srikanth-sf1wj@srikanth-sf1wj21 күн бұрын
  • వరంగల్ నల్గొండ ఖమ్మం పట్టబద్దుల ఎమ్మెల్సీ అభ్యర్థులు ఎంతమంది పోటీ చేసిన.. తీన్మార్ మల్లన్నదే విజయం

    @Deepu-yn1vy@Deepu-yn1vy21 күн бұрын
  • *మల్లన్న పేరు ప్రస్తావించకపోతే మీ ఛానల్ కి దెకేది ఎవడు..??? యూట్యూబ్ సంచలన మల్లన్న*

    @Jaimallana1952@Jaimallana195221 күн бұрын
  • Sir ur great you will talk truth

    @sharanyanaidu8033@sharanyanaidu803318 күн бұрын
  • Nice interview

    @LingaiahGundala-ii7th@LingaiahGundala-ii7th22 күн бұрын
  • Great word's Sharath sir

    @user-wn3ld9qz7d@user-wn3ld9qz7d22 күн бұрын
  • Support for teenmaar mallanna

    @neelamammulu5906@neelamammulu590621 күн бұрын
  • Jai Shrathu Kumar garu your support your dashni 💯 good

    @tejavathramakrishna9311@tejavathramakrishna931122 күн бұрын
  • సురేష్ యాదవ్ ... పనికి మలినోళ్ళను ఇంటర్వ్యూ చేయకు... Advocate శరత్ కుమార్ అమ్ముడు పోవచ్చు...

    @6tvsrinivas943@6tvsrinivas94322 күн бұрын
    • నిన్ను కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేయటం కరెక్ట్

      @kannateja3238@kannateja323822 күн бұрын
    • యువర్ కామెంట్ ఇస్ నాట్ కరెక్ట్

      @kannateja3238@kannateja323822 күн бұрын
  • Jai Shriram

    @anithabhat7381@anithabhat738122 күн бұрын
  • సురేష్ బాయ్... ఈ లాఫుట్ గానితో మోడీని తిట్టిస్తున్నావ్

    @rajeshn6231@rajeshn623122 күн бұрын
    • గురివింద గింజ తన నలుపెరుగదు శరత్ కమార్ నిజమెరగడు ఎందుకంటే... తిమ్మిని బమ్మి బమ్మిని తిమ్మి చేసే వృత్తి తనది. మోదీయేమో చెడ్డగా కాంగేమో మంచిగా కనబడే దృష్టి మరది.

      @BhoomeshwarRajoju-fc1pu@BhoomeshwarRajoju-fc1pu22 күн бұрын
  • Good super sir

    @dastagirmohammad4390@dastagirmohammad439022 күн бұрын
  • వేస్ట్ గాడు తీన్మార్ మల్లన్న గాడు అన్ని మాయ మాటలే.. మన తొలి వెలుగు రఘు గాడు స్వార్థ పరుడు.. మల్లన్న గాని ఇంటర్వ్యూ చేసి కామెంట్స్ వ్యతిరేకంగా వచ్చే వరకు. అవి డిలీట్ చేసి కామెంట్ సెక్షన్ ఆఫ్ చేసిండు..Qnews,mana toli velugu అన్ subscribe చేసిన నేను

    @Jai126k@Jai126k22 күн бұрын
    • Chalo konchemaina janalu maruturru.

      @gurramjivitesh38@gurramjivitesh3822 күн бұрын
    • బక్క జడ్సన్ కు వంద శాతం మా సపోర్ట్ 👍

      @Jai126k@Jai126k22 күн бұрын
    • నేను కూడా బక్క jadson కే సపోర్ట్ చేస్తా

      @ramindlakumarbabu@ramindlakumarbabu22 күн бұрын
    • తీన్మార్ మల్లన్న జెన్యూన్ కాండిడేట్

      @Hyderabad-cu5yk@Hyderabad-cu5yk22 күн бұрын
    • ఒరేయ్ నరేష్ ... నీకు మల్లన్న చేసిన హెల్ప్ మర్చిపోయావా , టీం చేసిన హెల్ప్స్ మర్చిపోయావా రా , నిలంటే వెస్ట్ గాళ్ళు చెప్పే మాటలు ఎవరు వినారు... వినికి అన్ని విదల హెల్ప్ చేసినారు. టీం పరంగా విడు దొంగ టీం పేరు చెప్పి అరాచకాలకు పాల్పడ్డాడు, కాబట్టి విన్ని Q న్యూస్ ఆఫీస్ నుండి పంపించారు. కాబట్టి తీన్మార్ మల్లన్న పైన ఉల్టా మాట్లాడుతున్నాడు. ప్రజలారా ఆలోచించండి.

      @user-sx9dx4ti3o@user-sx9dx4ti3o22 күн бұрын
  • Nice talking sharath sir

    @RamuluThalari-br5me@RamuluThalari-br5me21 күн бұрын
  • Sharath garu meru bakka Jadson ki support chasta we feel happy ok

    @user-pj7id8iq5j@user-pj7id8iq5j22 күн бұрын
  • mari ramuni temple yenduku kataledu

    @saishivagraphics1304@saishivagraphics130422 күн бұрын
  • అడ్డగోలుగా మాట్లాడి నీకు ఉన్న విలువ నీవే తీసుకుంటున్నావు శరత్.

    @lavakushar4369@lavakushar436922 күн бұрын
  • మీరు ఎన్ని సవాలు చేసిన గెలిచేది మాత్రమే మల్లన్న ఎమ్మెల్సీగా

    @Swapna-qn8sp@Swapna-qn8sp21 күн бұрын
  • We want Mallana

    @Anjaneyulu.mudhiraj12345@Anjaneyulu.mudhiraj1234521 күн бұрын
  • A apadha vachina adhukuntadu please support mallana

    @Sunnydioo@Sunnydioo21 күн бұрын
  • MLC pakka mallanna kii

    @Ganesh-vg7th@Ganesh-vg7th21 күн бұрын
  • రాఘవేంద్ర సార్ గెలుస్తారు

    @RajaSyamala-yd6fm@RajaSyamala-yd6fm19 күн бұрын
  • ఈసారి తీన్మార్ మల్లన్న గెలుపు ఎవరు ఆపలేరు

    @BP_BV_BK_BT_BM_@BP_BV_BK_BT_BM_21 күн бұрын
  • పేదలకు అండగా ఉండేవాడు మల్లన్న

    @Krishnakanna2211@Krishnakanna221121 күн бұрын
  • Anchor should wait till the answer given by Sharath Sir...but you are jumping the gun

    @sampathsunkari83@sampathsunkari8317 күн бұрын
  • I support బక్క jadson

    @panchadhara28@panchadhara2822 күн бұрын
KZhead