Pellivaramandi Web Series | S2 | Final Episode | Prasad Behara | Viraajitha | Telugu Web Series 2024

2024 ж. 25 Сәу.
2 303 741 Рет қаралды

Download Astrotalk from here - chat.astrotalk.com/YbLv/romcomd
Your first chat will be free from my link.
For Brand Inquiries & Collaborations
Email us at brands@infinitumnetwork.in
Cast: Prasad Behara, Viraajitha, JDV Prasad, Swetha Ghattamaneni, Epsiba, Shruthi Rao, Chandu JC, Akshay, Rupesh Marrapu.
Produced by Vandana Bandaru
Written and Directed by Prasad Behara
Brands Manager: Bhargav.T
DOP: Pavan Rachakonda
Editing: Chinna
Title Animation: Rishi
Publicity Designer: Shivakrishna.T
Sound Engineer: Venkat, Bhaskar, Guru.
Line Producer: Jayanth Patnam
Executive Producer: Chandu JC
#Pellivaramandi #PrasadBehara #Viraajitha #InfinitumMedia #TeluguWebSeries2024
Follow Prasad Behara on Instagram 👇👇👇
instagram.com/prasad.behara?i...
Disclaimer: We do not intend to promote investment/gambling of any kind. Viewer discretion is advised. If your current residence is from Andhra, Assam, Odisha, Telangana, Nagaland, and Sikkim, you are advised to not participate.

Пікірлер
  • Download Astrotalk from here - chat.astrotalk.com/YbLv/romcomp Your first chat will be free from my link.

    @InfinitumRomCom@InfinitumRomCom11 күн бұрын
    • Excellent

      @kunchakrishnakishore4056@kunchakrishnakishore405611 күн бұрын
    • Oppukomu continue cheyalsinde, part 3, after marriage funny godavalatho . Prasad and virajitha this is my order Raghu Rama Raju

      @user-eb7le8ju7m@user-eb7le8ju7m11 күн бұрын
    • @prasad_behara Anna e season motham lo thoranala garini marchiooyaru

      @chakaliganesh4669@chakaliganesh466911 күн бұрын
    • Season 3 undha ledha ?

      @kalyanrampadamata4041@kalyanrampadamata404111 күн бұрын
    • Prasad sir miru patnaiks kada sir nice sir waiting for part 3

      @priyaindhu4255@priyaindhu425511 күн бұрын
  • పెళ్లి తరువాత ఉండే కష్టాలు, సంతోషాలు, గురించి కూడా ఒక సీజన్ తీయాలి అనుకునే వాళ్ళు ఒక లైక్ కొట్టండి,,,,, 🙏🙏🙏

    @srinivasankam45@srinivasankam4511 күн бұрын
    • మన ఇంట్లో చూడట్లేదా సీరీస్ అవసరమా??

      @seshuphanign@seshuphanign11 күн бұрын
    • 😂😂😂😂​@@seshuphanign

      @kothapremakash2193@kothapremakash219311 күн бұрын
    • ​@@seshuphanignchavu Telivitetalu

      @satyakilaparthi7034@satyakilaparthi703411 күн бұрын
    • Next adee ika

      @RS11440@RS1144011 күн бұрын
    • Manodu chepinattu S3 tiyali Lekunte reddy gari meedha otte❤❤❤

      @santhoshrockzzofficial2102@santhoshrockzzofficial210211 күн бұрын
  • One like for season 3

    @Jyohari@Jyohari11 күн бұрын
    • Avnu

      @user-oe8kd3ko3u@user-oe8kd3ko3u11 күн бұрын
    • Chalu boss. Kotha ga veredi start cheste better..

      @srinuallam4636@srinuallam463611 күн бұрын
    • Waiting

      @rustlersprudhvi4593@rustlersprudhvi459311 күн бұрын
    • Hoo

      @user-oe8kd3ko3u@user-oe8kd3ko3u11 күн бұрын
    • Saaga theesthe thegipotadhi ra ayya😂

      @Lol-fw6nb@Lol-fw6nb11 күн бұрын
  • త్రివిక్రమ్ సినిమా చూసినట్టుంది.....congrats to Behara, Reddyji, virajitha... Swetha ( cooker whistle) కి, Sridevi కి వేగంగా సినిమా ఛాన్స్ లు వస్తాయి....may God bless them abundantly....

    @bajjankianandkumar4220@bajjankianandkumar42209 күн бұрын
  • పెల్లివారమండి సిరీ శ్ చాలా బాగున్నాయి.ప్రసాద్ బెహరాగారి కి,విరాజిథ గారికి అభినందనలు.అంజనేయ స్వామి.యెలురు.

    @anjaneyaswamychunduru6888@anjaneyaswamychunduru688810 күн бұрын
  • ఓక్క ఎపిసోడ్ కూడా మిస్ అవ్వకుండా చూడాలి అనుకున్న వాళ్లు మళ్లీ మళ్లీ,, ప్రసాద్ గారి మాటల కోసం

    @priyanka__sharma4755@priyanka__sharma475511 күн бұрын
    • I am also

      @saibaba8985@saibaba898511 күн бұрын
    • Nenu London lo vundi ga miss avvakunda chusthuna 😅😅.

      @nareshreddykondeti1169@nareshreddykondeti116911 күн бұрын
    • నేను......కానీ నువ్వు ఈ డైలాగ్ మాత్రం 1 episode నుండి season 2 వరకు పెట్టడం ఆపలేదు మేము చూడటం ఆపలేదు..... ఇప్పుడు నేను అడుగుతున్న ఈ comment నీ miss అవ్వకుండా చూసిన వాళ్ళు ఎంతమంది😂😂😂😂 సరదాగా అన్నాను Serious అవ్వకు Just joke 😂😂

      @georgeintelligence5760@georgeintelligence576011 күн бұрын
    • Nenu kudaaa🎉

      @chellurisuresh4161@chellurisuresh416111 күн бұрын
    • Antha kaliga unnav annamata

      @vissuthalada5109@vissuthalada510911 күн бұрын
  • ఎదో మా ఇంట్లో పెళ్ళైనంత సంతోషంగా ఉంది........ ఇదెక్కడి వెబ్ సిరీస్.... ప్రసాద్ గారు. మీ నటన మీ రాతలు చేతలు రెడ్డి గారి చమక్కులు విరాజిత ప్రేమ. జేసీ.. అమాయకత్వం ప్రసాద్ మరదలి తింగరి చూపులు. అచ్చ ముండా నటన తల్లి తండ్రుల నటన మొత్తానికి తెలుగు రాష్ట్రాల ప్రజలందరు పెళ్లివారమండి అనేలా చేసారు....... బ్యూటిఫుల్ వెబ్ సిరీస్. ఎప్పటికి మరచిపోలేం..... ఐ లవ్ యూ పెళ్ళివారమండి

    @ramesh7608@ramesh760811 күн бұрын
    • Avunu ..m

      @manisharamtenki9064@manisharamtenki906411 күн бұрын
    • చాలా చక్కగా వివరించారు

      @krishnasingarapu9110@krishnasingarapu911011 күн бұрын
    • ఇంతకన్నా బాగా మేమేం చెప్పలేమండి సూపర్

      @chandrasekhar1138@chandrasekhar113811 күн бұрын
    • సూపర్ బ్రో

      @venkateshnaidu8561@venkateshnaidu856111 күн бұрын
    • Waah em explain chesaru 🫰

      @ManoharManu-ef6rn@ManoharManu-ef6rn11 күн бұрын
  • చిన్న వాడిని అయినా అనుభవంతో చెపుతున్న పెళ్లి తరువాత జరిగేవి కోపలు,అలకలు,ఆనందాలు చాల అందంగా ఉంటుంది కనుక ఆ సీరిస్ కూడా తీయాలి అని కోరుకుంటున మీ పెళ్ళి వారమండి లో ఒక్కరినీ

    @sabarinadhjaijenasena4650@sabarinadhjaijenasena46509 күн бұрын
  • ❤ఇందులో మదన సుపర్ మీరు మీ వెప్ సిరీస్ సూపర్ ప్రసాద్ గారు మీ క్కమెడ్డి రెడ్డి గారు పంచులు సూపర్ జైస్ గారు సూపర్ వెరజితగారు చాలా అంటే చాలా బాగా చేసారు అందరూ సూపర్ వీలైతే ప్రసాద్ గారి ఫోన్ నంబర్ ఇస్తారా ప్లైజ్ ఐ యాం బిగ్ ఫ్యాన్ ఆఫ్ ప్రసాద్

    @kiven.marsalord7592@kiven.marsalord759210 күн бұрын
  • సూపరో సూపర్....దీని కంటే గొప్ప సిరీస్ ప్రసాద్ గారు కూడా మళ్లీ రాయలేరేమో అన్నంత గొప్పగా ఉంది సిరీస్... రెడ్డిగారు,ప్రసాద్ గారు combination, chemistry అదుర్స్... we miss పెళ్ళివారమండి సిరీస్...ప్రసాద్ గారు ఇంకో సిరీస్ తో బేగా వచ్చేయండి... waiting ఇక్కడ.❤❤❤❤❤

    @ramareddyk7883@ramareddyk788310 күн бұрын
  • ఓక ఎపిసోడ్ కూడా మిస్ అవ్వకుండా చేస్తున్న వాళ్ళు ఓక లైకే వేసుకోండి❤

    @user-cq5hp3ld4h@user-cq5hp3ld4h11 күн бұрын
    • మరి ఇప్పుడు ఎం చేద్దాం అంటావు

      @anjanraghu3882@anjanraghu388211 күн бұрын
  • ఇప్పటికీ ఎప్పటికీ ఎప్పుడు మీ కోసమే మళ్ళీ wait చేస్తూ ఉంటాము.ఎందుకంటే నాకు ఉన్న problems కీ ప్రసాద్ గారు విరాజిత అబ్బో .వాళ్ళని చూస్తూ ఉంటే నా బాధలు మరచి పోతున్న

    @maheshb2116@maheshb211610 күн бұрын
  • ప్రసాద్ బెహరా మరియూ విరాజిత జంట బాగుంది!! రెడ్డి గారు మిగిలిన వాళ్ళంతా కూడా బాగా లీనమైనటించి రెండు భాగాలను రక్తికట్టించారు!! ప్రసాద్ బెహరా గారు కామెడీ హీరో కమ్ వ్రయిటర్ గా ఇండస్ట్రీలో బాగా సెటిలవ్వాలి, విరాజిత హీరోయిన్ గా మంచి గుర్తింపు రావాలి!! అలాగే అందరికీ!! శుభం

    @syambabukadali8990@syambabukadali89909 күн бұрын
  • ఇక్కడ ఎంత మంది ప్రసాద్ మరియు విరాజిత అభిమానులు ఉన్నారు

    @priyanka__sharma4755@priyanka__sharma475511 күн бұрын
    • enduku andariki muddulu istavaa 😂😂

      @srikanthm94@srikanthm9411 күн бұрын
    • Neku nenu abimani

      @Shrawankumar-sg2ni@Shrawankumar-sg2ni11 күн бұрын
    • Fans kadandi die hard fans❤❤

      @kumardavid2023@kumardavid202311 күн бұрын
    • @anjisangeetha9770@anjisangeetha977011 күн бұрын
    • Me also ❤❤

      @arunkumarsolama50@arunkumarsolama5011 күн бұрын
  • మీరు కూడా ఇలాంటి వెబ్ సీరిస్ ఎన్నో చెయ్యాలి ప్రసాద్ బెహరా బ్రో మమ్మల్ని నవ్వించి యేడిపించి ఈ సీరిస్ ఇంత ఘనంగా విజయం సాధించినందుకు హార్ట్లీ congrats ❤❤❤

    @ksiva4232@ksiva423211 күн бұрын
    • Sir. Miru matram super act chesharu and virajitha garu Reddy garu jc garu. Chala chala bagundhi Kani. Prashad garu miru matram chala edipincharu sir na Life lo kuda ela jaragalani bless cheyyandi

      @user-kf6kp4se3o@user-kf6kp4se3o10 күн бұрын
  • ❤❤ Thank you...for giving us this wonderful webseries....mottam cast antha chaala baaga set ayyindhi....superb writing ... excellent characterisation especially viraajitha❤❤..... fantastic characters Prasad gaaru,reddi gaaru,jc and all others...love you guys....hope we will see you all again

    @ramavenkatasatyakumar7927@ramavenkatasatyakumar79279 күн бұрын
  • prasad gaaru climax lo matram naaku maaa vuru… naa frnds and youth gurthu vacharu andi..meeru ilane manchi web series teyyandi……GOD bless you andi

    @maheshchowdary8544@maheshchowdary85449 күн бұрын
  • ఇదే టీమ్ మరో సిరీస్ చేయాలని కోరుకుంటున్నాను.... కొత్తగా... Tq prasad Behara garu...

    @atlarahulkumar4980@atlarahulkumar498011 күн бұрын
  • అప్పుడే ipoinda......😢 We are all waiting for సీజన్ 3...... All the best entire team ...... Finnelly Prasad gari ki pelli ipoindi🎉🎉🎉❤❤❤❤❤❤❤

    @majjisarita1200@majjisarita120010 күн бұрын
  • Apudi ipoyendha seres inka unti chala bagundi❤❤❤❤

    @user-bw4hv3lq4h@user-bw4hv3lq4h7 күн бұрын
  • Chaalaa thanks prasad. Manchi series ichaaru. Next project koosam waiting

    @aavularaveendra4149@aavularaveendra414910 күн бұрын
  • పెళ్ళి వారమండి సీసన్ వన్ సీజన్ టూ రెండు సీజన్స్ ఎంతో నవ్వించారు ప్రసాద్ బెహరా గారికి నా ధన్యవాదాలు

    @Pspk9190@Pspk919011 күн бұрын
    • Yes 100% currect

      @Pbchrp@Pbchrp11 күн бұрын
  • ఒక్క ఎపిసోడ్ కూడా మిస్ అవ్వకుండా చూసాం ఆల్ ది బెస్ట్ ఇంకా ఎన్నో వెబ్ సిరీస్ చేసి మమ్మల్ని ఎంతో గాను ఆనందింప చేయగలరని మీయొక్క టీం కి మనస్ఫూర్తిగా హృదయ అభినందనలు తెలవ పరుస్తున్నాను

    @shivashakthi4818@shivashakthi481811 күн бұрын
  • Tq pelli varamandi serious baga successful tesaru.... Congralations..... Tq

    @madhuyerram2377@madhuyerram23778 күн бұрын
  • హమ్మయ్య.....మొత్తానికి మా ప్రసాద్ అన్నకి పెళ్లి అయ్యింది.....❤️ దేవుడా..🙏 నువ్వున్నావయ్య...❤️❤️మళ్ళీ కొత్త సిరీస్ తో తొందరగా వచ్చేయండి....👍🎉🎉

    @sandyshorts1435@sandyshorts143511 күн бұрын
  • చాలా బాగుంది ప్రతి ఎపిసోడ్ కోసం చాల ఎదురుచూసం మొట్టానికైతే పెళ్లయిపోయింది మళ్ళీ ఏం తిరకాసు పెడతావో అని అనుకున్న కానీ మొత్తానికి కథ సుఖాంతం చేసావ్ ,నీ పెళ్లికి ఎదురు చూసినంత నా పెళ్లి కోసం కూడా చూడలే నయన 🌹🥳 ఇలాగే చాల మంచి మూవీ కూడా తీయాలని కోరుకుంటున్న all the best

    @UmeshYadav-cz9bg@UmeshYadav-cz9bg11 күн бұрын
  • Pelli ayyaka jarigey fun and frustration elements petti next season thiyyandi

    @rajkumarnelli6025@rajkumarnelli602510 күн бұрын
  • Excellent prasad Saab... మీ టీమ్ మొత్తానికి మంచి ఫ్యూచర్ వుండాలని ఆశీస్తూ...next session వుండాలని కోరుకుంటూ..మీ ఖాదర్ మాస్టర్

    @shaikchandbegum1839@shaikchandbegum183910 күн бұрын
  • నాకు సీసన్3 సీరిస్ కష్టాలు, సుఖాలు, సంతోషాలుతో వస్తే బాగుంటుంది అని నా ఒపీనియన్ ఏమంటారు సీసన్3 కోసం వెయిట్ చేసేవాళ్ళు ఒక లైక్ వేసుకోండి

    @giribabutechworld1691@giribabutechworld169110 күн бұрын
    • MAAVIDAKULU Season Vundi search chesi chudu

      @user-rm2mb9cr9c@user-rm2mb9cr9c10 күн бұрын
  • Please 🥺 continued the సిరీస్ ❤ season 3 entha mandhi ki kavali 👍

    @tejasreepaluri2479@tejasreepaluri247911 күн бұрын
  • Love from Andaman❤ Great episode can't explain how much I'm connected to this series🤗🤗

    @SunandaGanesh2126@SunandaGanesh212610 күн бұрын
  • superrr ......... appude aipoyindha . inka vunte bagundunu anipisthundhi me serices and mi team antha chalaa connect aipoyaru ,, i feel like that marriage is happend in my family 🤩🤩🤩🤩🤩🤩god bless you all team members and all the very best to you entire team .

    @ravitejasetti0008@ravitejasetti00089 күн бұрын
  • The best series I never seen 1.Emotional scenes 2.Family drama 3.Love story 4.Friendship scenes 5.Job Finally Entertainment TAKE A BOW❤

    @shanaaya552@shanaaya55211 күн бұрын
  • అనుకున్నది సాధించావురా గుంట..బెస్ట్ ఆఫ్ లక్కు...చాలా అందంగా ఉంది నిజంగా పెళ్లి జరుగుతున్న ఫీలింగ్ వచ్చింది..తెలుగు రాష్ట్రాలు మొత్తం మీ పెళ్లి చూశాయి ఈరోజు.. ఇలాని సినిమాలు మరెన్నో తీయాలని మనసారా కోరుకుంటున్నాము

    @jagadeeshthaviti3404@jagadeeshthaviti340411 күн бұрын
  • హమ్మయ్యా.. ఇప్పటికైనా మీ ముగ్గురి పెళ్లిళ్లు అయ్యాయి.. చాలా సంతోషంగా ఉంది ప్రసాద్ గారు.. పెళ్లివారమండి టీం అందరికీ అభినందనలు..

    @rameshv9791@rameshv97913 күн бұрын
  • Chala chala enjoy chesam E. 2 sessions ma family tho ... thank you ❤

    @ajayluckii60@ajayluckii602 күн бұрын
  • చిలిపి సరదాలు, హాయి నవ్వులు, కన్నీటి చుక్కలు, చక్కని ఆరోగ్య కరమైన ఆనందాన్ని పంచిన మీకు హృదయ పూర్వక ధన్యవాదాలు

    @vijayakumarichoppelli6455@vijayakumarichoppelli645511 күн бұрын
    • దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడని నీకు తెలుసా? యేసు క్రీస్తు దేవుడు మరియు దేవుని కుమారుడు. యేసు మన పాపాల కోసం మరణించాడు మరియు మృతులలో నుండి లేచాడు. యేసుక్రీస్తును విశ్వసించే వారందరూ శాశ్వత జీవితాన్ని పొందుతారు. నిత్యజీవం కోసం ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసించండి. యోహాను 3:16

      @Jesus_Saves_Believers@Jesus_Saves_Believers11 күн бұрын
  • Prasadd&virajitha kalisi inkoka wweb series chhesthe baaguntundi Ane vallu oka like veesukondi 🔁

    @jogi-Ashok@jogi-Ashok11 күн бұрын
  • Superrrrrr loved ittt to the core 😍♥️ okko episode okko diamond 💎😂..... Prasaduuu u r awesome .♥️🔥🎉

    @THE_UPSC_GIRL369@THE_UPSC_GIRL3699 күн бұрын
  • E series Nuvvu naaku nachav muvie laa undi bro great narration @prasadbehara

    @music-fj1tf@music-fj1tf10 күн бұрын
  • థాంక్యూ బ్రో నా మనసు బాలేనప్పుడు మీ వెబ్ సిరీస్ చూస్తుంటే మనస్ఫూర్తిగా నవ్వుకుంటా ధన్యవాదాలు మిత్రమా... మీరు భవిష్యత్తులో ఇంకా మంచి మంచి ఇలాంటి వెబ్ సిరీస్ తీసి మమ్మల్ని ఆనందంప చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను శుభాకాంక్షలు

    @MALLESHSINGAM-wm6mw@MALLESHSINGAM-wm6mw11 күн бұрын
    • Nen kuda same neelage anna

      @srinathkumar4588@srinathkumar458810 күн бұрын
  • 22:35 pure happiness❤ e 2 seasons lo padina kastalani marchipoyi oka pure happiness expression pettindhi chudandi virajita ❤😍

    @saisnigdha6704@saisnigdha670410 күн бұрын
  • Bro మీరు మళ్ళీ ఈలాంటి వేబసిరీస్ తీయాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం 😢 చాలా బాధగా వుంది మీ అందరిని మిస్ అవుతాం 😢😢

    @pushpaj6875@pushpaj68759 күн бұрын
  • Idhe combination tho malli web series cheyyali❤❤❤

    @SaiSai-uk3zy@SaiSai-uk3zy5 күн бұрын
  • బాగుంది సార్ చాలా బాగుంది నీట్ గా క్లీన్ గా చాలా బాగుంది సార్ మధ్యలో పెళ్లి ఎక్కడ ఆగిపోతుంది అని చెప్పి ఫస్ట్ క్లైమాక్స్ చూసి తర్వాత తర్వాత చూశాను సార్ మొత్తం ఘన విజయం సాధించినందుకు కంగ్రాచులేషన్స్ ఆల్ ద బెస్ట్🎉🎉

    @GubbalaveeraBabu@GubbalaveeraBabu11 күн бұрын
  • మీ ఒక్కో ఎపిసోడ్ ఒక్కో డైమండ్ లా వుంటది బ్రో నిజం గా సీసన్ 3 కూడా చెయ్యండి బయ్య చాలా బాగుంటుంది మీ అన్ని కామెడీ లు ప్రసాద్ గారు అండ్ రెడ్డి గారి టైమ్మింగ్ నైస్ బ్రో

    @amoshnandhu2851@amoshnandhu285111 күн бұрын
  • Icchi padesaaru waiting for season 3

    @chandujeevan5933@chandujeevan593310 күн бұрын
  • Full meals thinnantha happyga undhi prasad anna ❤️ waiting for next project 💐🙏

    @dreamprojectproduction@dreamprojectproduction7 күн бұрын
  • tears in my eyes Prasad bro Ufffffffffffff finally ne pelli ayyindhi... Note: na pelliki kuda entha tension padaledhu. Congratulations for hillourioues season 2. All the best for season 3

    @SunilSunil-ez6rp@SunilSunil-ez6rp10 күн бұрын
  • ట్విస్ట్ లు ఏమి లేకుండా హ్యాపీ ఎండింగ్ ఇచ్చారు , మన తెలుగు తనం ఉట్టి పడేలా జరిగాయి మీ పెళ్ళిళ్ళు 😍👌 Waiting For season 3 Virajitha Fans here 😍😍

    @bhanuprasadmedida8293@bhanuprasadmedida829310 күн бұрын
  • Wonderful series bro prasaad anna fans

    @optimusprime810@optimusprime81010 күн бұрын
  • Prasad bro Mee nundi inkoka manchi series aasistunnam ee roju memu stress feel life ni enjoy chestunnam ante adhi Mee valle

    @user-rk5xp5xo2o@user-rk5xp5xo2o9 күн бұрын
  • Entha mandhi ee episode kosam wait chesthunnaro oka like VESKONDI ❤❤

    @VamsiCreations_243@VamsiCreations_24311 күн бұрын
    • Prasad Garu movies Lo try chayavachu ga

      @madalanuthan9542@madalanuthan954211 күн бұрын
    • Vesukondi kadhu,cheyandi

      @baluidoute3426@baluidoute342611 күн бұрын
  • Season 3 kosam waiting

    @kuruvarameshntr4758@kuruvarameshntr475811 күн бұрын
  • Prasad anna and team ఇరగదీశారు పొండి take a bow to all 🙇🙇

    @pavankumargajja@pavankumargajja9 күн бұрын
  • We need to thank you pellivaramandi team very nice prasad garu...... You can start session 3 happily....😂❤

    @chintaprasad4839@chintaprasad48399 күн бұрын
  • Intha manchi series lu intha thondaraga ayipotayi ante badha ga vuntundi bro...Prasada bro ur superb

    @SaranSaran-gb5ru@SaranSaran-gb5ru11 күн бұрын
  • Season 3. Start. Cheyndi. Bro...ledu ante police case veyalisi vasthundi... ..

    @jaipavanism8162@jaipavanism816211 күн бұрын
    • Poyetappudu naku kuda cheppandi nenu kuda estha 😢

      @chandhutammati9126@chandhutammati912611 күн бұрын
    • Nuve thagadhuu

      @SatishKumar-iq3qm@SatishKumar-iq3qm11 күн бұрын
    • Inkaa em chusthav bro valla 1st night chupi mantavaa dhantlo🤣😅

      @mukeshsandani3530@mukeshsandani353011 күн бұрын
    • yes bro nenu kuda vasta bro

      @harirowdy1200@harirowdy120011 күн бұрын
  • Season 3 kuda cheyandi virajita garu

    @user-ch6rv2gc9t@user-ch6rv2gc9t4 күн бұрын
  • Ippati varuku episode oka level final episode verey level ...🔥🔥🔥

    @funwithprakash10@funwithprakash107 күн бұрын
  • Reddy garu prasad anna combo ultimate asalu. We will wait for season 3

    @kollubujji1636@kollubujji163610 күн бұрын
  • Prasad ki finally marriage ayindani entha happy anipinchindo same JC ki kuda finally marriage ayinanduku super happy…….. Good web series ……… inka inka best fun filled series tho ravali Prasad garu…… eee team maatram super …. Good luck and all the best

    @Lilyplays123@Lilyplays12311 күн бұрын
  • Chala chala goppa web series...I like very much...all are good performance

    @Suriyaansar12Syed@Suriyaansar12Syed7 күн бұрын
  • Reddy garu and Prasad garu deadly combination

    @BARATAMMANIKANTA@BARATAMMANIKANTA10 күн бұрын
  • Wow!!! Didn’t expect this episode to have such high production values. Beautiful wedding ambience, rich looking. Wasn’t aware that web series were made with such high budgets. Output was fantastic. Congratulations to the entire ‘పెళ్లి వారమండి' సీజన్ 2 team on a job very well done.

    @paindoc4955@paindoc495511 күн бұрын
  • Season 3 kuda untey baguntadi...❤

    @bisaishiva1975@bisaishiva197511 күн бұрын
  • Feel good web series my favourite Prasad garu reddy garu and virajitha garu

    @balajireddyg2480@balajireddyg24808 күн бұрын
  • Hammaya....prasad garu pelli iypoindhi...full happy session 3 kuda cheyandi ...plz ...

    @user-wu7yt3un9y@user-wu7yt3un9y5 күн бұрын
  • Mana culture ni yelanti asabhyatha lekunda chupisthunnamduku thank you Prasad behra & whole team members 👌👌👌🙏🙏🙏

    @nammakambalam9959@nammakambalam995911 күн бұрын
  • pls start S3 miss u guys Superb acting from Prasad and virajitha and jc also ❤❤❤❤

    @vijayakumargowda8754@vijayakumargowda875411 күн бұрын
  • Good ending Don't stop this series' Please continue 🙏

    @thamsonkola1402@thamsonkola14029 күн бұрын
  • Season 3 fast ga start cheiyandi plz😊

    @user-qj6ef5zy8t@user-qj6ef5zy8t3 күн бұрын
  • Chala exiting ga chusa enni days epude final episode avvala..malli manchi episode start cheyandi Prasad gaaru

    @santhoshmaharaj9921@santhoshmaharaj992111 күн бұрын
  • నేను పెళ్లి వారం మరియు మూడవ సెషన్ కోసం ప్రజలందరి కోసం ఎదురు చూస్తున్నాను😂😂😂😂

    @sai-srinivas@sai-srinivas11 күн бұрын
  • Season 3 koncham twaraga start cheyandi anna plz❤❤

    @sanjayalluarjun633@sanjayalluarjun6337 күн бұрын
  • Antha chusina chudali anpinche web series 🥰🥰👌👌❤️❤️❤️pellivaramandi season 3 cheyandi

    @user-qt2dw4qu6y@user-qt2dw4qu6y10 күн бұрын
  • Big fan of viraajita garu 😍😍😍

    @NagarajuAre@NagarajuAre11 күн бұрын
  • వీలైనంత త్వరగా సిజన్ 3 రావాలి అని కోరుకుంటున్నాం🎉🎉🎉❤❤🙏🙏🙏🙏

    @mrjaydeva@mrjaydeva10 күн бұрын
  • ప్రసాద్ అన్న చాలా బాగుంది... మళ్ళీ ఇంకో వెబ్సైరీస్ తీయండి అన్న

    @haritampa8709@haritampa87098 күн бұрын
  • Season 3 definitely cheyAndi please content: about after marriage problems with virajita and her mother

    @chiranjeevithatikonda9131@chiranjeevithatikonda913111 күн бұрын
  • Finally i did it my first like... I'm so happy today 🎉

    @abhifailure9642@abhifailure964211 күн бұрын
  • Me andariki kuda TQ soo much ❤

    @ganavarappudevi9846@ganavarappudevi984610 күн бұрын
  • Really very interesting series ❤❤❤ full of entertainment enjoyed a lot 😂😂😂

    @karraramya763@karraramya7637 күн бұрын
  • Finally the destination has arrived.... congratulations 🎉🎉 Prasad sir....2 seasons are extremely super hit..... Eee episode lo reddy garu Prasad garu vala maradalni teesukocharu aaaa scene tooo gud..............

    @jagadeeshjaggu1944@jagadeeshjaggu194411 күн бұрын
  • This was a good family entertainer. All the very best for your future projects. Thoroughly enjoyed the pellivaramandi 1&2 series

    @prasu18506@prasu1850610 күн бұрын
  • Jc ki chandu ni set cheyadam twist bagundi Amna last lo.., it's aa cool ending ., loved it ❤❤❤ #expectimg pv3 after marriage 😂😂😂

    @rishirao2899@rishirao28997 күн бұрын
  • Chalaaaaaa bagundandi....entha neet ga undi .chu sthunte manintlo pelli ainatlu...memu kuda vachinatlundi👌👌👌👌👏👏👏🙌🙌🙌🙌🎁🎁🎊🎊🎊💐💐💐

    @bhogibala2742@bhogibala274210 күн бұрын
  • Finally Prasad Anna ki pelli ipodhind. Very happy ❤. Last Ee season 2 ending anukoka mali season 3 undi ani happiest gaa undi alusu season 3 lo husband and wife. Fights and love comedy track undha emo. Kani Prasad and virajitha comdey scene and emotional dialogue like it a lot 😂. All the best Prasad Anna ❤ ❤ nv Elia web series tho and 70mm. Screen pedda sucessful gaa. Hit kotali ani. In say heartful congratulations prasad Anna ❤❤❤💯 Eagerly waiting for pellivaramandi season 3. ❤🩷❤️💯🔊🫀

    @anilcherry.17@anilcherry.1711 күн бұрын
  • Reddy Garu , prasad combo is like natukodi, chilligare combination. I thought this will go for next 5 seasons. Congratulations 🎉to entire team

    @gkkraja@gkkraja11 күн бұрын
  • Fidaa aipoya Anna nii direction ki nii dialogues ki final ga webseries motham vere leval Prasad Anna ❤

    @rakeshnani6234@rakeshnani623410 күн бұрын
  • Enko series cheyandi bro...tarchar wife Ane Peru tho I love this gang❤❤❤

    @chandusingam7317@chandusingam731710 күн бұрын
  • Beautiful and awesome series,,, everyone rocked.... ❤prasad garu reddy gari combination highlight loved❤❤❤❤waiting for Season

    @lavanyathyadi4475@lavanyathyadi447511 күн бұрын
  • పెళ్ళివారమండి సీజన్ పెళ్లితో శుభం కార్డ్ పడింది ❤❤

    @satyanarayanagovada2503@satyanarayanagovada250310 күн бұрын
  • Best combo of Prasadh and Reddy garu🎉🎉😊

    @karthikbs7293@karthikbs72938 күн бұрын
  • One of the best series ❤🎉Please season 3 tiyandi

    @b.haripriyabadiger3840@b.haripriyabadiger38409 күн бұрын
  • Waiting for Season 3 . Not request it's an order we want it ❤❤❤❤❤❤❤❤❤

    @jeevasangadi586@jeevasangadi58611 күн бұрын
  • Season 3 kosam enta mandi wait chestunaro oka like vesukondi 😂

    @ben12k82@ben12k8211 күн бұрын
  • Hiii anna. Nenu instagram use cheathunte mee reel vachindhi. Appudu chusa annaya mee web series chala ante chala bagundhi annaya. Nenu first time web series ni full interested ga chusanu annaya ekkada thagaledhu ledhu annaya andharu 🎉❤nakaithe chala nachinshi annaya 🎉❤ all the best annaya❤

    @perlaanu1773@perlaanu17737 күн бұрын
  • Intha thondarga aipoythai Ani anukoledhu😢. season 3 kosam entha mandi waiting chesthunaru oka like veskondivl 😊

    @shaboddinrtf7540@shaboddinrtf75407 күн бұрын
  • Prasad behara,reddi gari combo super అంతే,seasion 3 కోసం వెయిటింగ్ sir.

    @AppalanaiduChandhaka@AppalanaiduChandhaka11 күн бұрын
KZhead