ఓ అనాధ కథ||అమ్మ నాన్న లేకపోతే||village family drama||my village comedy||dhoom dhaam channel

2024 ж. 25 Сәу.
351 076 Рет қаралды

Story, screen play, Direction : Srinu Elaboina
Dop Aravind salla

Пікірлер
  • 90s కిడ్స్ కి ఈ వీడియో వాల్యూ తెలుసు... అప్పట్లో చాలా మంది ఇలాంటి ప్రాబ్లెమ్ పేస్ చేసారు... రసూల్ కి అవార్డు ఇవ్వాలి... ది బెస్ట్ పెర్ఫమేన్స్.. గుడ్ కీప్ ఇట్ అప్ టీమ్.. వెయిటింగ్ పార్ట్ 2..

    @King_Love_rider@King_Love_rider2 күн бұрын
  • ఈ స్టోరీ చూసాక ఎంతమందికి కండ్లల్లో నీళ్లు వచ్చాయో ఒక్క లైక్ చెయ్యండి

    @SunilMasani-zq2lg@SunilMasani-zq2lg17 күн бұрын
  • చాలా చాలా సూపర్ పార్ట్ 2తీయండి రాజు బ్రో 💐💐💐

    @bandaraju8690@bandaraju869017 күн бұрын
  • Raju Alvala. డైరెక్టర్ అన్నగారు ఈ వీడియో చాలా బాగా తీశారు. Last లో ఆ క్లైమాక్స్ చాలా ఎమోషనల్ గా ఉంది. నేను మాత్రమూ నా కండ్లల్లో నీళ్లు వచ్చాయి. ఏడ్చినా kuda😢😢😢😢. పార్ట్.2 కూడా తియ్యండి plz

    @SunilMasani-zq2lg@SunilMasani-zq2lg17 күн бұрын
  • సేమ్ నా చిన్ననాటి జీవితం ఈ కథతో ముడిపడి ఉంది నా చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకు వచ్చాయి కళ్ళలో నీళ్ళు తిరిగాయి ఇప్పుడు మంచి స్థితిలో ఉన్న నన్ను పెద్ద చేసింది మాత్రం మా అమ్మమ్మ మా అమ్మమ్మ ఎక్కడున్నా ఆమె ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ మీ ఫాలోవర్స్ 🙏🙏🙏🙏

    @gattusrinivas950@gattusrinivas95015 күн бұрын
  • ఈ వీడియోలొ ఉన్న ప్రతి సన్నివేశం నేను అనుభవించిన. నా లైఫ్ స్టోరి నేను చూసుకున్నట్టుంది.

    @burkapitta.6658@burkapitta.665815 күн бұрын
  • Part 2 తీయండి బ్రదర్ సూపర్ గా ఉంది వీడియో 😢

    @kannamrakesh6855@kannamrakesh685517 күн бұрын
  • Anna part 2 thiyandi bro eee video chusi emotional అయినవారు ఒక లైక్ చెయ్యండి

    @saiduharshith1716@saiduharshith171617 күн бұрын
    • All v,

      @SatyanaraynaV@SatyanaraynaV8 күн бұрын
  • హృదయ విధారకమైన సన్నివేశం ఒక అనాథ పిల్లవాన్ని సమాజం ఎలా చూస్తుంది అనే చక్కటి అంశాన్ని క్షుణ్ణంగా చూపించారు,మనం ఎంతల ఉన్నాం అనేది కాదు తల్లి దండ్రులు ఉంటే వల్ల విలువనే వేరు,Heart touching video fully emotional 😭 Nice work to ddc team members 🎉

    @Rajugoudpalakurthi@Rajugoudpalakurthi17 күн бұрын
  • ఎవరైనా ఎవరినైనా చులకనగా చూస్తే వాళ్ళ మీద రివెంజ్ తీసుకోడానికి ఒకే ఒక పద్దతి ఏ విధంగానూ తప్పు చేయకుండా చదువుకోనైనా,కష్టపడి పని చేసైనా సరే వాళ్ళా కన్నా మంచి బెటర్ పొజిషన్లో బ్రతికి చూపించాలి...ఇదే చులకనగా చూసే వారి మీద తీర్చుకునే రివెంజ్...

    @SrikanthbanjoGogarla-rw1qo@SrikanthbanjoGogarla-rw1qo17 күн бұрын
    • Yes,,atuvanti vallake thelusthundhi life ante ento ani..ala kasiga kashtapadi chala mandhi oka range ki vacharu..example simharasi movie.

      @RafeeqMohammad-io5ro@RafeeqMohammad-io5ro17 күн бұрын
    • ఒకప్పుడు నాది అదే పరిస్థితి బ్రో, అమ్మ నాన్న, అందరు ఉన్నారు కానీ పేదరికం వల్ల సరైన బట్టలు, మంచి తిండి లేక, అలాగే స్కూల్లో తోటివరితో చులకన చేయబడి, అలాగే అయనవరి దగ్గర కూడా చులకనగా చూడబడ్డాను, నా పరిస్థితి చూసి నా తల్లిదంద్రులు బాధపడిన రోజులు నాకు గుర్తున్నాయి, నేను వారికీ సమాధానం చెప్పాలి అని వారికి నేనేంటో చెప్పాలని నా చిన్నతనం నుంచే అనుకున్న, చేతనైనంత వరకు చదువుకొని, నా కాళ్ళ మీద నేను నిలబడి, అ రోజు ఎవరికైతే సమాధానం చెప్పాలనుకున్ననొ వారికి నేనంటే అర్ధమయెలా ఇ రోజు నేనున్నాను, నేను గొప్పోన్ని కాదు, కానీ ఇ రోజు నాకున్నంతలో గొప్పగా సంపాదించుకున్నాను, ఎవరైతే నన్ను చులకనగ చూసారో వారే నన్ను అందరిస్తున్నారు, అయినా వరిమీద నాకు ఒకప్పుడు కోపం ఉండేది, కానీ ఇప్పుడు లేదు ఎందుకంటే వారల చూడబట్టే నేను ఒకటి మంచి స్థాయిలో ఉన్నాను, నాకున్నంతలో ఎదుటవారికి సహాయం చేస్తున్నాను, ఏదేమైనా నా చిన్నతనం గుర్తు్చేసినందుకు కృతజ్ఞతలు ఈ ఫిల్మ్ ద్వారా.

      @veeradurgaprasadd8369@veeradurgaprasadd836916 күн бұрын
    • నిజం బ్రో చదివే ఆయుధం

      @gattusrinivas950@gattusrinivas95015 күн бұрын
    • Super

      @swamygayanthi262@swamygayanthi26215 күн бұрын
    • Correct bro chaduve manchi ayudam danini minchinadi prapanchamlo adi ledu

      @nareshsuddapally8366@nareshsuddapally836614 күн бұрын
  • Part 2eppudu ventaney teyyandi super video heart full ga undandi rasool acting super

    @user-hk9vj3km6y@user-hk9vj3km6y15 күн бұрын
  • 😅😭😭నా జీవితంలో ఇలానే ఉండేది బ్రదర్ 👌👌😞

    @devarajuchakali4240@devarajuchakali424017 күн бұрын
    • Neku Kuda machi rojulu vasuthai anna sri venkatesh blessing unudalianna❤❤

      @AshokSalluri@AshokSalluri16 күн бұрын
  • Chala Baga Theresa cnu, good job 🎉🎉🌹🙏👍🤝

    @CHARAN_X_GAMER_00@CHARAN_X_GAMER_0017 күн бұрын
  • Chala Emotional ga undi Anna Nice 👏👏👏👏

    @venkyyyyyedits8338@venkyyyyyedits833817 күн бұрын
  • జనాలకు ఒక చక్కని సందేశం ఇస్తున్నారు ❤

    @Purshewar-Gangadhar@Purshewar-Gangadhar17 күн бұрын
  • అన్న హట్ టచ్ అయింది అన్న ఎంత సూపర్ గా వీడియో వుందిఅంటే చాల దుక్కం వచ్చింది అన్నా 🙏🙏🙏🙏🙏

    @mravi5690@mravi569017 күн бұрын
  • Chinnathanam lo parents chanipoyi Ammamma dhaggara nanamma dhaggara perige pillalu chala mandhi unnaru anna vallaki touch ayindhi anna super❤❤

    @ranjithyadav229@ranjithyadav22917 күн бұрын
  • Really heart touching bro hats up to your team... ఈ ఫిల్మ్ చూసాక కొంత మంది లో నైనా మార్పు వస్తుందని అనిపిస్తుంది...

    @devanandamagapayomigudem9984@devanandamagapayomigudem998414 күн бұрын
  • ఈరోజుల్లో మనుషులకు, బంధాలకు, విలువ లేదు... డబ్బులు ఉన్నవారికే అన్నీ ఉంటాయి అది గౌరవం అయినా, న్యాయం అయినా.. అందుకే ఉన్న దానిలో కొంచెం అంటే కొంచెం సహాయం చేస్తూ నవ్వుతూ నవ్విస్తూ జీవించాలి..

    @ganeshchitti143@ganeshchitti14316 күн бұрын
  • No words..only tears..😢😢 Rasool niku manchi future undhi ra nana..plz continue part 10 varaku cheyandi..manchi content..good job director Raju uluvala..👌👌👏👏

    @RafeeqMohammad-io5ro@RafeeqMohammad-io5ro17 күн бұрын
  • రే చిన్న ఇలాంటి క్యారెక్టర్స్ నువ్వు చేయకు చాలా బాధ గా ఉంది నిన్నిలా చూస్తుంటే

    @SowmyaLovely-jx6fg@SowmyaLovely-jx6fg15 күн бұрын
  • అన్న ఎక్సలెంట్ వీడియో చాలా బాగా చూపించారు తల్లితండ్రులు లేని సగం పిల్లల జీవితం ఇలాగే ఉంటుంది ఇది నిజం 😢😢

    @kalpakurirajendhar6779@kalpakurirajendhar677917 күн бұрын
  • నా జీవితం కూడ ఇలానే ఉండేది😢 నేను మా నానమ్మ. నన్ను నేను చూసుకునట్టు ఉంది

    @edlasandeep2533@edlasandeep253316 күн бұрын
  • సూపర్ ఇది అన్ని ఇండ్లల్లో ...జరిగే కథ

    @user-nw9vt9fs8q@user-nw9vt9fs8q3 күн бұрын
  • Next level bro ne thinking ki hat's up 🎉

    @arungoudgarrepalli3773@arungoudgarrepalli377313 күн бұрын
  • Concept super. Awesome acting

    @muraligoudbheemagani@muraligoudbheemagani16 күн бұрын
  • The best video ever in doom dham chanel... Bro rasul superb acting..

    @pramodkonda1638@pramodkonda163815 күн бұрын
  • Good Direction and bamma character dialogue delivery so natural .....and boy also superb ❤

    @sureshyathakula2552@sureshyathakula255212 күн бұрын
  • Super super super super super super undi story please take next part 2 😍😍👌👌👌👌👌👌👌👌👌👌👌

    @HARINIHA44@HARINIHA4417 күн бұрын
  • మీరు thisina short film lo one& only బెస్ట్ short film.........

    @boppanapellianil4807@boppanapellianil480714 күн бұрын
  • Chinnapudu elane anevaru mammalni a days gurthuchesaru your team thanks❤🙏 emotional ga vndhi e video next part 2 @ddcchannel👏

    @pranithkumar_offical1861@pranithkumar_offical186117 күн бұрын
  • challa badagauodi video chusina taruvata 😭 super ❤️

    @maheshmaheshmedi3858@maheshmaheshmedi385816 күн бұрын
  • Mee Annni Vedios lo One of the best vedio idhi...!! Heart touching ❤️ Maaku Ilanti vedios a kavali

    @jrntr123@jrntr12317 күн бұрын
  • Heart touching story 😢👏

    @Pulpy2020@Pulpy202017 күн бұрын
  • Super super Bro rasool nd ammamma charector total 😮over all super undhi ...part 2 kosam waiting bro 🎉🎉🎉🎉🎉🎉

    @mahenderchevella2470@mahenderchevella247014 күн бұрын
  • Super super Rasool

    @srinivasileni6452@srinivasileni645217 күн бұрын
  • E video chala bhaga thesaru memu kuda na chinaa Age lo kuda elaney vundey valam ipudu Dubai Ki vachi bhaga manchigunam thanks for video

    @ballanaveen3122@ballanaveen312217 күн бұрын
  • ఇది కదా స్టోరీ లైన్... సూపర్ 👌

    @user-nw9vt9fs8q@user-nw9vt9fs8q3 күн бұрын
  • చాలా బాగుంది అన్న వీడియో ,మా కుటుంబ చిన్ననాటి పరిస్థితులు గుర్తుకు వచ్చాయి ఈ వీడియో చూసిన తర్వాత

    @NEWFRIENDSYOUTH7777@NEWFRIENDSYOUTH777717 күн бұрын
  • Super concept bayya 💯 marks bayya miku kekaaa

    @doniakash5596@doniakash559617 күн бұрын
  • Excellent message brother keep it up

    @aeluridhananjaiah1693@aeluridhananjaiah169315 күн бұрын
  • నేను ఈ వీడియో చూస్తుంటే చాలా ఏడ్చాను.. గూస్ బంప్స్ వచ్చాయి😭

    @bandibhanuprasad2@bandibhanuprasad216 күн бұрын
  • చాలా మంచి msg ఇచ్చారు Bro చాలా బాగుంది ❤

    @manoharkamatam6572@manoharkamatam657217 күн бұрын
  • సూపర్ చాలా బాగుంది

    @mohammadrafi2905@mohammadrafi290517 күн бұрын
  • Anna original telangana slang 👌 Better then Balagam. Excellent directed & cast selection super all acted very well Locations very very natural No overactions, even it a very sensitive & emotional subject the way u treated & presented it is simple super 👌👏👏👏👏👏👏👏👏👏👏👏👏 An award winning short film 👍

    @nageshbabu2756@nageshbabu275615 күн бұрын
  • సూపర్బ్ అన్న హాట్సాఫ్ నైస్ కాన్సెప్ట్ 🙏🙏🙏 నైస్ వీడియో

    @annelakrishna5950@annelakrishna595017 күн бұрын
  • Ee video chusaka subscribe chesaa anna super emotional story anna 😢😢

    @nithin9919@nithin991912 күн бұрын
  • 😢 heart touching concept well done bro❤

    @sairajcheripelli3350@sairajcheripelli335017 күн бұрын
  • Super super... Story,,👌👌

    @sreejju@sreejju17 күн бұрын
  • Nenu chala edchanu e video chusi video aipoyaka kuda edupu aagatledu... Excellent video😊

    @swathimaheshuni6340@swathimaheshuni634014 күн бұрын
  • Remember tje name rasool. He is going to big superstar in tollywood. What acting man. And the story writer has also phenomenal

    @rajubeeraboina-pb4yf@rajubeeraboina-pb4yf17 күн бұрын
  • Director gaaru part 2 theeyandi .... chaala bagundi.....fully emotional 😭😭😭

    @Sravani_08@Sravani_0811 күн бұрын
  • చాలా బాగుంది అన్న స్టోరీ నా కళ్ళలో నీళ్లు వచ్చినాయి

    @kk-mc4qs@kk-mc4qs16 күн бұрын
  • సూపర్, చూస్తున్నంతసేపు కళ్ళలో నీళ్లు తిరిగాయి

    @CHACOKUDUGUNTA@CHACOKUDUGUNTA17 күн бұрын
  • Exlent story bro part 2thiyandi

    @shashikumarmaddela4546@shashikumarmaddela454615 күн бұрын
  • నేను చిన్నప్పుడు ఎలా ఉండేదో కన్నుకి కట్టినట్టు చూపించారు అన్న

    @charantej986@charantej98617 күн бұрын
  • Super video rasul super

    @g.venkateshvenky754@g.venkateshvenky75417 күн бұрын
  • మీరు చేసిన వీడియోలు సూపర్ వీడియో యాక్టింగ్ అదరగొట్టిండు రసూల్

    @user-pv5tb7qe5h@user-pv5tb7qe5h17 күн бұрын
  • Superb rasool, you did a fabulous performance 👏👏 keep it up Nana.. Have a great future

    @daripellisuman4068@daripellisuman406814 күн бұрын
  • Every one seen extraordinary heart touching movements

    @bkalyani9655@bkalyani965513 күн бұрын
  • Elanti video's thiyandi.. Chala bagundhi

    @swathikothapally7453@swathikothapally745317 күн бұрын
  • Heart touch cheysaru even i have experienced such incidents in in my life.

    @arunkumark9548@arunkumark954817 күн бұрын
  • This.is.tha.real.story.anna.garu..super.video.very.nic.❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

    @ManishaReddy-sb8be@ManishaReddy-sb8be17 күн бұрын
  • Anna superb story na life same anna kani nanaamma vundedhii epudu I'm setild tnq anna

    @ParlapellyGanesh@ParlapellyGanesh15 күн бұрын
  • అన్న మీ వీడియోస్ లో అన్నిటికంటే ఇది చాలా బాగుంది సూపర్ స్టోరీ బ్రదర్ థాంక్స్ బ్రదర్

    @KotakondaSrihari-vk8gj@KotakondaSrihari-vk8gj12 күн бұрын
  • Super video heartful ga undi

    @user-si8on4jc6b@user-si8on4jc6b13 күн бұрын
  • Nice concept keep going part two

    @ravijanagam2354@ravijanagam235416 күн бұрын
  • Chala bagundhi hole me chaanel lo the best Vedieo❤

    @srikanthguduru3859@srikanthguduru385917 күн бұрын
  • Super anna chala days ki heart touch aye oka manchi story tesaru super anna bedoll bathuku chala baga chupincharu ee video chuste edupu agale anna❤❤❤❤❤

    @sagarstatusadda6025@sagarstatusadda602517 күн бұрын
  • ఆ అవ్వ చనిపోతే రసూల్ పరిస్థితి ఎలా ఉంటుంది ఆ వీడియో తీయండి 😢

    @Naresh.grow1993@Naresh.grow199317 күн бұрын
    • Pakka valla athama dekakunda ah pillad life antidho tiyandi please 🙏😢

      @PranayErigalla@PranayErigalla17 күн бұрын
    • Nenu alage think chesa..ala jarguthe papam Rasool parsthithi uhinchalem..😢😢

      @RafeeqMohammad-io5ro@RafeeqMohammad-io5ro17 күн бұрын
    • @@RafeeqMohammad-io5ro pakka part 2

      @PranayErigalla@PranayErigalla17 күн бұрын
    • Yes

      @vallavaiashok1168@vallavaiashok11689 күн бұрын
  • Naku challa edupasthundi rasul ni chusthunte full heart touching ga unde bro 😢😢 papam rasul ne andaru chinna chuupu chuusi valle parents lekkapothe evaraina anthe

    @ramyasrikundella872@ramyasrikundella87217 күн бұрын
  • Bro heart touching video chala bagundhii

    @ajayburgula9691@ajayburgula969115 күн бұрын
  • Very gud line bro I hope u wil take more gud lines like this my best wishes

    @NikhilKumar-tl1zr@NikhilKumar-tl1zr17 күн бұрын
  • Anna meru tisinaa videos lo naa best video. 8year tharuvata maa ammamaa gurtukuvachindi anna

    @pranaybheemanathi2312@pranaybheemanathi231215 күн бұрын
  • Hort teaching video bro ❤❤❤

    @krishnakrish287@krishnakrish28717 күн бұрын
  • Super video Anna part 2 plz

    @ganeshsamalla9213@ganeshsamalla921317 күн бұрын
  • Hart taching video bro..👌👌👌👌👌👌

    @konyalaraju5468@konyalaraju546815 күн бұрын
  • Super concept bro part 2 kuda thiyandi bro

    @user-fi2ol7tw6i@user-fi2ol7tw6i14 күн бұрын
  • Anna plz part 2 cheyandi ...very very emotional videos ....i want part 2

    @BUNNY_AA_GAMING@BUNNY_AA_GAMING11 күн бұрын
  • Superb story bro

    @ravinderravi9407@ravinderravi940716 күн бұрын
  • స్టోరీ చాలా బాగుంది 👌👌👌

    @nagaranipuli332@nagaranipuli33210 күн бұрын
  • Chala Baga thisav bro

    @ashokkasturi4469@ashokkasturi446916 күн бұрын
  • Chala bagundhi brother ❤ video

    @venkatesh3754@venkatesh37546 күн бұрын
  • Super Anna nice information and emotional story well done bro😢😢

    @bunnyinduri9998@bunnyinduri999815 күн бұрын
  • Emotional story 😢😢 Chala bagundhi 👏👏👏👌👌👌👌👍👍👍👍

    @shivarajshiva4765@shivarajshiva476514 күн бұрын
  • Nice bro Part 2 cheyandi

    @satlamallesh9662@satlamallesh966215 күн бұрын
  • నిజాజీవితాలలో జరిగే సంఘటన కొందరికి జరిగినవి స్టోరీ చాలా బాగుంది అందరి యాక్టింగ్ 👌👌👌👌👌

    @rajkalali9981@rajkalali998116 күн бұрын
  • Ippudu unna prasent pillalaki amma nanna viluva telselaa chesaru chala chala bagundhi sir all the best 🤝

    @sandhyajeri7731@sandhyajeri773117 күн бұрын
  • Excellent Line Pattinav, chala script rayochu

    @ssriraazkumarrchowhan1814@ssriraazkumarrchowhan181415 күн бұрын
  • Deep heartouching bro... emotion😔💔

    @smartsaiss5129@smartsaiss512917 күн бұрын
  • Great story ❤❤❤

    @chandusingam7317@chandusingam731715 күн бұрын
  • Content, concept super Kani anna okkasariga edipinchav.video super ❤❤❤❤

    @ashok.b8345@ashok.b834517 күн бұрын
  • Part 2 thiyyandi bro Amma nanna lekunna life lo set ayinattu video cheyyandi

    @reddyreddy9038@reddyreddy903817 күн бұрын
  • Rajini acting ఎంతమందికి నచ్చిందో చెప్పండి

    @TSVCHANNEL96@TSVCHANNEL9615 күн бұрын
  • Super Anna story

    @narenderbonthala5187@narenderbonthala518716 күн бұрын
  • Super story part2 plz

    @mahipal365@mahipal36517 күн бұрын
  • Heart touching 😢😢😢

    @margamsiri2803@margamsiri280317 күн бұрын
  • Emotional heart touching seen😢

    @HarishVarmaBathula@HarishVarmaBathula17 күн бұрын
  • Super hurt touching story

    @shekharragati8393@shekharragati839317 күн бұрын
  • Part 2 pettandi.. happy ending cheyandi

    @Lucky5851....@Lucky5851....16 күн бұрын
KZhead