Naa anveshana three years of world tour journey

2024 ж. 14 Нау.
1 193 347 Рет қаралды

Facebook
facebook.com/NaaAnveshana...
Prapancha yatrikudu
youtube.com/@prapanchayatriku...
Instagram
instagram.com/naa_anvesha...
Take a trip around the world with Naa Anveshana's three-year journey. Join us as we explore different cultures, try new foods, and share our adventures from all corners of the globe. Get ready to be inspired to travel and discover new places!
Naa anveshana three years of world tour journey
#naaanveshana #prapanchayatrikudu #travel #traveller #travelvlog #adventure #telugutraveller #traveling

Пікірлер
  • దృఢ సంకల్పం" "తరగని ఆత్మవిశ్వాసం" "బలమైన కోరిక" ఉన్నచోట విజయం తప్పక వచ్చి తీరుతుంది. Example nuvve annya. ❤

    @rupeshkillampalli9048@rupeshkillampalli90482 ай бұрын
    • Ok mari aa videos kanapadaledu what happened brother

      @kurubamahesh9818@kurubamahesh98182 ай бұрын
    • @@kurubamahesh9818 ?? A video S.?

      @rupeshkillampalli9048@rupeshkillampalli90482 ай бұрын
    • 1​@@kurubamahesh9818

      @eoprrdvmadugula5073@eoprrdvmadugula50732 ай бұрын
    • Enthaina anvesh ki "ధృడ మైన సంక ల అప్పం" Korika baaga balam ga vunda Vasthunda vijaya ..?

      @TELUGUDUDO@TELUGUDUDO2 ай бұрын
    • Erripuvu

      @sajjathshaik7722@sajjathshaik77222 ай бұрын
  • Ee 3 ఏళ్లలో అసలు పిచ్ ఎలా ఉంటుందో కూడా తెలియని మా అంధరికి పిచ్ లో ఎలా sixలు కొట్టాలో చూపించి ఆటగాళ్లని తయారు చేసినందుకు దన్యవధాలు... ఇట్లు మీ ఆటగాడు😂❤️

    @saikumar8732@saikumar87322 ай бұрын
    • hahahaha

      @sruthiamor9076@sruthiamor90762 ай бұрын
    • Hi ❤​@@sruthiamor9076

      @Rangapuramshiva@Rangapuramshiva2 ай бұрын
    • 😀😀😀😀😀

      @prasad283@prasad2832 ай бұрын
    • 😅😅😅😅😅😅😅😅

      @prasannakumar-dm5vl@prasannakumar-dm5vl2 ай бұрын
    • 😅😅😅😅

      @suryayamala836@suryayamala8362 ай бұрын
  • ఒకడు శాసించి ఆనందిస్తాడు.... మరొకడు ఆనందనే శాసిస్తాడు.... 😊😇

    @veerababu1602@veerababu16022 ай бұрын
    • annaaaa perfect dialogue

      @chirchan@chirchan2 ай бұрын
    • Mee too

      @RafeeqMohammad-io5ro@RafeeqMohammad-io5roАй бұрын
    • @@chirchan 😇🥰

      @veerababu1602@veerababu1602Ай бұрын
    • Superb bro

      @srinumanche1202@srinumanche1202Ай бұрын
    • @@srinumanche1202 😍

      @veerababu1602@veerababu1602Ай бұрын
  • మంచో చెడో ప్రపంచ చూశారు... ఒక్క తెలుగు జాతి గౌరవం పెరిగింది... జై హింద్ 🇮🇳

    @jadav.vishu94@jadav.vishu94Ай бұрын
  • సోషల్ స్టడీస్ లో చదువుకున్న దేశాలు, వింతలు , ఖండాలు, మహా సముద్రాలు, అమెజాన్ అడవులు, సహారా ఎడారి,ఎన్నో ఎన్నెన్నో విషయాలు విశేషాలు మీ వలనే వీడియో రూపం లో చూసే అవకాశం మాకు కలిగినందుకు ఎంతో సంతోషం. మీరు తెలుగు వారు అయినందుకు గర్వపడుతున్నాను.3సంవత్సరాలు దిగ్విజయం గా పూర్తి చేశారు. రాబోయే రోజులన్నీ దేవుని దయ వల్ల మంచిగా వీడియోస్ చేసుకుంటూ మిగిలిన దేశాలు మాకు చూపిస్తూ క్షేమంగా ఇండియా తిరిగి రావాలని దేవుణ్ణి మనస్పూర్తిగా కోరుకుంటున్నాను ❤❤❤.

    @babypriyankasaka1784@babypriyankasaka1784Ай бұрын
  • లైఫ్ లో గెలుపు అంటే.. ఏమి లేదు.. అనుకున్న పనిని ఏన్నీ సమస్య లు వచ్చినా.. వెనకకు చూడకుండా ముందుకు సాగిపోవటమే.. అని నిరూపించారు బ్రదర్.... 👌👌👌🙏🙏🙏

    @KrupadeviPaatalu@KrupadeviPaatalu2 ай бұрын
    • మీరు book వస్తుందని చెప్పారు కదా బ్రో మీ వీడియో లో ఈ names అయితే బాగుటాయని.. నాకు అనిపించింది.. అందుకే, మీకు ఈ msg చేసాను.....1. ఇట్లు మీ ప్రపంచ యత్రికుడు అన్వేష్..2. ఇండియా నుంచి ప్రపంచానికి పయనం. 3. అన్వేష్ ప్రపంచ యాత్ర 4. ఈ ప్రపంచ అన్వేషణ లో అన్వేష్

      @KrupadeviPaatalu@KrupadeviPaatalu2 ай бұрын
  • Skip చేయకుండా comolete చేసా ❤ అన్వేష్ అన్న మాటలోనే magic undhi ❤❤

    @madagoninagaraju7146@madagoninagaraju7146Ай бұрын
  • కష్టపడి పని చేస్తే ఫలితం దక్కుతుంది ఇప్పటికైనాఎప్పటికైనా దక్కుతుందని నిరూపించారు

    @pbalaji1748@pbalaji1748Ай бұрын
  • నీ జర్నీ తెలిసిన ఆ లక్ష మంది లో నేను ఒకడిని Proud of you అన్వేష్ భాయ్ …

    @Pkexplorer01@Pkexplorer012 ай бұрын
    • నేను అన్నని 5k sub ఉన్నప్పటి నుంచి follow avthunna apudu anna 2 times Naa comments ki rply ఇచ్చాడు...ఇప్పుడు అవి ఫ్రెండ్స్ కి చూపిస్తున్న

      @trk9trk968@trk9trk968Ай бұрын
    • నేను కూడా 10 వేల మంది సబ్సక్రైబ్ ఉన్నప్పుడు అందులో నేనొకడిని.

      @srinudeluxe9391@srinudeluxe9391Ай бұрын
  • అవినాష్ అన్నా ఒకటి చెప్తున్నా ప్రపంచాని మూడో కన్ను తో నడిపించే వాడు శివుడు అయితె,మూడో కన్ను లాంటి కెమెరా తో ప్రపంచాని చూపిస్తున్న నీకు ధన్యవాదాలు అన్నా LOVE FROM INDIA 🇮🇳 🎉😊

    @harishreddymavuram3850@harishreddymavuram38502 ай бұрын
    • Plg baya shivudu tho polchaku

      @kirankommineni9996@kirankommineni9996Ай бұрын
    • Avunu bro😂😂​@@kirankommineni9996

      @ASTARGAMING686@ASTARGAMING686Ай бұрын
  • వెనుదిరిగే వారు కొందరు... పట్టుదలతో అక్కడినుండీ మొదలెట్టేవారు కొందరు, ఎక్కడనుండీ మొదలెట్టామనేది ముఖ్యంకాదు, ఎక్కడ ముగించామన్నది ముఖ్యం. మీ సంకల్పానికి జోహార్లు

    @mgmedia7763@mgmedia7763Ай бұрын
  • మూడేళ్లలో ఏ దేశం అయినా సరే మన తెలుగోడి ఆట చూపించినా, మన గురువు గారు, the greatest master off నా అన్వేషణ కి ఘన స్వాగతం.... పిచ్ ఏదైనా సరే మ్యాచ్ మందే అని నిరూపించావన్న 🥰🥰🥰... నీ ఆట చూసి మాకు కూడా ఆడాలని ఉంది 😄😄😄

    @user-xj2oe1wb8e@user-xj2oe1wb8eАй бұрын
  • Welcome back అన్వేష్ అన్న నీకు భారత్ నీకు గణ స్వాగతం పలుకుతుంది

    @bagadinarasimha5411@bagadinarasimha54112 ай бұрын
  • ముందుగా Congratulations తెలుగు ప్రపంచ యాత్రికుడు గా గుర్తింపు తెచ్చుకున్నందుకు మాకు కూడా ఎంతో గౌరవ కారణంగా ఉంది మీకు భగవంతుడు ఆయురారోగ్యాలను శక్తిని ధైర్యాన్ని ఎల్లవేళలా ఇవ్వాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాం (మీ రవి)P.K.D Gajapati ఒడిస్సా

    @vangarocks7797@vangarocks77972 ай бұрын
  • తోటి యుట్యూబర్లు ఎదగాలన్న నీ ఆలోచనకు నా కృతజ్ఞతలు అన్నా God bless you Love from KURNOOL ❤❤

    @bingiravikumar1691@bingiravikumar1691Ай бұрын
    • సిగ్గుండాలి ఆ మాట చెప్పడానికి మనోడు ఎదిగింది 2 యూటూబర్సని అడ్డం పెట్టుకొని వాళ్ళ మీద అబద్దాలు ఆడి ఇంకా ఆడవాళ్ళను అడ్డుపెట్టుకొని చదువును అవమానించి పిల్లలను చెడగొట్టాడు ఇ ఎర్రి పు… ఆట గాడు

      @ghouseshaik2792@ghouseshaik2792Ай бұрын
  • ముర్సీ ట్రైబల్స్ దేగర్కు వెళ్లవ్ అంటేనే గ్రేట్ అన్న ❤❤❤❤❤. I AM PROUD BE INDIAN ❤

    @Chillwildlifedude-kq5fo@Chillwildlifedude-kq5foАй бұрын
  • Skip చెయ్యకుండా ఎంత మంది చూశారు👉like👍

    @trk9trk968@trk9trk9682 ай бұрын
    • I am watching

      @joylinecrazyvlogs@joylinecrazyvlogsАй бұрын
    • I'm

      @Junnuraviteja@JunnuravitejaАй бұрын
    • a antha kaliga unnara

      @bokka123@bokka123Ай бұрын
    • @@bokka123 నికెందుక్ రా నింజొడ్క బెంగెయ్

      @trk9trk968@trk9trk968Ай бұрын
    • A​@@bokka123arripuka

      @ravimadchannle@ravimadchannleАй бұрын
  • Video kosam entha mandi wait chesaru❤❤❤❤❤❤❤❤

    @prashanthkumar6956@prashanthkumar69562 ай бұрын
    • Endhuku nv pani poooova

      @essampalliganeshsandhyagan9364@essampalliganeshsandhyagan93642 ай бұрын
    • Mrng nunchi waiting eppudu vasta video ani

      @manishankarthumula8686@manishankarthumula86862 ай бұрын
    • Evadu wait cheyadu ayithey entii

      @srikanthrajareddypalaparth4176@srikanthrajareddypalaparth41762 ай бұрын
    • Telusukoni em peekutav ippudu...

      @viswanath7329@viswanath73292 ай бұрын
    • @@essampalliganeshsandhyagan9364 weekend ra pooka

      @prashanthkumar6956@prashanthkumar69562 ай бұрын
  • హాయ్ అన్వేష్ అన్న..... 🤝 పడిపోయిన లేచి నిలబడతాను...... అనే నీ గుండె ధైర్యాన్ని కి హ్యాట్సాఫ్ చెప్పకుండా ఉండలేను అన్న....🙏......🙏 నీవు Reality లో ఉంటున్నావు అన్న.... నువ్వు పడిపొవు.... అన్న...... నీవు వేసిన బేస్మెంట్ చాలా గొప్పది.... నిన్ను పడిపొకుండా చూస్తుంది అన్న.... నువ్వు మంచి మంచి బుర్రపాడు వీడియోలు చేస్తారని కోరుకుంటూ.... "All the best Anna" 🤝💐

    @khajababuguduguntla7009@khajababuguduguntla7009Ай бұрын
  • చాలా మంచి విషయాలు చెప్పారు అన్నా మిమ్మల్ని ఎప్పటినుంచే ఫాలో అవుతున్నాను మీ వాయిస్ యదార్థంగా మాట్లాడే తీరు మాకు బాగా ఇష్టం ఇష్టం

    @chandrapalyanati9449@chandrapalyanati9449Ай бұрын
  • అందరికి 🌍 ప్రపంచం లో అన్ని చూడాలని ఉంటది కానీ చూడలేము .. ఈ విధంగా నైనా చూసాము అది నీ(అన్వేష్ )వల్లే ... Thanq Very much Bro........... 👋👋👋👋ఎప్పటికి మర్చి పోలేము

    @ssonlinegdk3172@ssonlinegdk31722 ай бұрын
  • నిజాయితీ గలిగినా తెలుగు ప్రపంచ ప్రయాణికుడు అన్వేష్ No.1 KZhead Telugu Traveller ..👏👏Naa Anveshana... Congratulations to 1.98 million Subscribers..soon 2M ❤

    @Ammaigaru457@Ammaigaru4572 ай бұрын
    • Nice video anvesh garu it's encouraged everyone with your words, take care of your health

      @indirak7539@indirak75392 ай бұрын
  • అంత బాగుంది అన్న last lo చాలా బాగా చెప్పావు అన్న love you అన్న ❤

    @shaikshamsheer4380@shaikshamsheer4380Ай бұрын
  • Anvesh bro nuv subscribers tho genuine and transparent ga untav, adhi chaala nachuthundhi..

    @Olympusmons9@Olympusmons9Ай бұрын
  • అన్న సక్సెస్ కి నువ్వొక గొప్ప ఉదాహరణ అన్న...పట్టుదలతో కష్టపడితే ఏదైనా సాధించవచ్చు సక్సెస్ ను ఎవరు ఆపలేరు అని నిరూపించావు❤😍

    @SrikanthbanjoGogarla-rw1qo@SrikanthbanjoGogarla-rw1qo2 ай бұрын
  • నేను మీ అన్వేషణ ప్రపంచ యాత్ర కు నీ భారతదేశపు గడ్డపై అడుగు పెడుతున్న అన్వేషణకుస్వాగతం సుస్వాగతం

    @Ashok_official80@Ashok_official802 ай бұрын
    • Well come to india my son.

      @rathnakumari1380@rathnakumari13802 ай бұрын
  • ప్రపంచం అంటే ఎలా ఉంటుందో తెలియదు భయ్యా😢 నీ వీడియో చూస్తే ప్రతి ఒక్కరు తెలుస్తది

    @maheshoggu5837@maheshoggu5837Ай бұрын
  • Skip cheyyakunda total video chusanu.... nice super 👌👍👏

    @srinukaraka2802@srinukaraka2802Ай бұрын
  • కష్ట పడి పనిచేస్తే ప్రతిఫలం వెంటనే దొరకపవచ్చు,దొరకకపోవచ్చు కానీ నువ్ చూపించిన వీడియోస్ మాకెంతో సంతోషాన్ని ఇచ్చై అన్న tq tq so much

    @ramanakonda164@ramanakonda1642 ай бұрын
  • సున్న తో మొదలు పెట్టి ఈ స్థాయి కీ వచ్చావు చూడు గ్రేట్ అన్న ❤️

    @pspk-world@pspk-world2 ай бұрын
  • రాజమండ్రీ వారు ఎంత మంది చూస్తున్నారో లైక్ చెయ్యండి....... 😊

    @SathireddyRajahmundry87143@SathireddyRajahmundry87143Ай бұрын
  • waah incredible and great journey anna 🥺💜 3 years kshtam kanna nachina pani chesthuna ane happiness ae akuvundhi milo....lost words

    @bangtae_nian@bangtae_nianАй бұрын
  • నువ్వు సాధించినది chinna విషయం కాదు ఒకే ఒక్క జీవితం లొ 100 జీవితాలను jeevinchavu, అన్ని దేశాలు Chudadam మాకు చూపించడం చాలా great అన్న ❤

    @NatureNirvana3@NatureNirvana32 ай бұрын
    • Very good comment sir💐.

      @tangudugopalakrishna2735@tangudugopalakrishna27352 ай бұрын
  • సూపర్ అన్న ఈ ప్రపంచంలో మన ఇండియాలో ఆంధ్రాలో నువ్వు పుట్టడం మన ఆంధ్ర గొప్పతనం❤

    @nageshdarling7963@nageshdarling79632 ай бұрын
  • అన్న సూపర్ 🥰👍👌 కష్ట జీవి నువ్వు ఒక inspiration 🥰🥰 Keep going Allah bless you Lot's of happiness and success 😍

    @Maagrotechtelugu@MaagrotechteluguАй бұрын
  • ఎన్నెన్నో వింతలు విశేషాలు మంచి మంచీ విషయాలు మాకు మీ కళ్ళతో మేం కళ్ళకు కట్టుగా చూపించినందుకు మీకు వందకోటి నమస్కారాలు మన తెలుగోడి సత్తా అన్ని దేశాలు చూసి మాకు చూపించి కొన్ని తెలియని విషయాలు కూడా చూపించి ఎన్నో కష్టాలు బాధలు పడుతూ నిద్రలేని రోజులు మాకోసం కొత్త కొత్త ప్రదేశాలు చూపించి ఇంట్లో వాళ్ళకి దూరంగా ఉండి గుర్తుకు వచ్చినప్పుడల్లా బాధపడి మన దేశం కోసం మాకోసం ఇంట్లో వాళ్ళని వదిలి evanni మకు చూపించినందుకు క్షేమంగా వెళ్లి సంతోషంగా వస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది మంచిగా రావాలని ఆ దేవుడిని కోరుకుంటూ మీ అభిమాని.....🙏 జై హింద్ జై శ్రీరామ్...❤

    @prasadpr679@prasadpr679Ай бұрын
  • తమ్ముడు నువ్వు యాత్ర మొదలు పెట్టినప్పటి నుంచి నీ యూట్యూబ్ ఛానల్ చూస్తున్నాను నీ ఛానల్లో వీడియోలు చూడమని చాలా మందికి రికమెండ్ చేశాను చాలా అష్ట కష్టాలు పడి ప్రపంచాన్ని మాకు చాలా అద్భుతంగా చూపించావు ఇక్కడి నుంచి నీ భవిష్యత్తు బావుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను 👍🏻💐

    @bvvravikumar@bvvravikumar2 ай бұрын
  • మీకు నా హృదయపూర్వక అభినందనలు సార్ 🙏 భారతదేశానికి 🇮🇳స్వాగతం ధన్యవాదాలు సార్ 🙏👌👌

    @slaxmanarao9109@slaxmanarao91092 ай бұрын
  • అన్వేష్ నువ్వు పడ్డ కష్టం భారత దేశ ప్రజలు నీకు రుణపడి ఉంటారు నీకు ఎల్లవేళలా శుభం జరుగు గాక

    @sankarsunkara1254@sankarsunkara1254Ай бұрын
  • Skip cheyakunda motham video chusa supperb...❤

    @mystyle_mom@mystyle_momАй бұрын
  • ఈ one hour lo 3 years ni కళ్లకు కట్టినట్లు చూపించారు super bro keep going like this.. All the best

    @saan341@saan3412 ай бұрын
  • ప్రపంచం అంటే ఇంత చిన్నదిగాచేసి మాకు చూపించిన నీకు చాలా థాంక్స్

    @mnagaraj6087@mnagaraj60872 ай бұрын
    • Present em chestunnaru

      @PadmaRatnam-bo4pw@PadmaRatnam-bo4pwАй бұрын
    • @@PadmaRatnam-bo4pwhyd లో టీచింగ్ చేస్తున్న. మీరు?

      @mnagaraj6087@mnagaraj6087Ай бұрын
  • వెరీ గుడ్ బ్రదర్, నేను ఈ మధ్యనే మీ నా అన్వేషణ అనే మీరు చేసిన వీడియోస్ చూడటం మొదలు పెట్టాను.మీరేమో నా అన్వేషణ అని ప్రపంచం అంతా తిరిగి చూపిస్తున్నారు.వెరీ గుడ్, నేను నా కళ్ళతో నేనే అక్కడ ఉండి చూస్తున్నట్టుగా ఉంది.ఇప్పటి వరకు మీరు ప్రపంచాన్ని అన్వేషించారు నేనేమో ఇప్పటి నుండి యూట్యూబ్ లో మీరు చేసిన వీడియోస్ నీ అన్వేషిస్తున్న

    @Bujjicellpoint2011@Bujjicellpoint2011Ай бұрын
  • నిజాయతి నీ మాటల్లో తెలుస్తుంది. ❤️👍🙏.

    @chittimuggulu4767@chittimuggulu4767Ай бұрын
  • మీరు పడే కష్టం దగ్గరుండి ఐదు రోజులు చూసినవాడిగా చెప్తున్నా కష్టానికి తగ్గ ఫలితం ఎప్పటికి ఉంటుంది...మస్కట్లో మీతో పరిచయం చాలా సంతోషం ఇచ్చింది మీరు ఇలాగే చాలా మంచి స్థాయిలో ఉండాలని కోరుకుంటూ ఇట్లు..... శ్రీకాంత్ Muscat

    @Raghu773@Raghu7732 ай бұрын
  • నువ్వు చేసినా అన్వేషణలు విన్యాసాలు... అన్ని ఇన్ని కావు ఎన్నో సాహసాలు చేసి భరతమాత దగ్గరకి వస్తున్నందుకు మేము చాలా సంతోషస్తున్నాము.... లవ్ you అన్నయ్య ❤

    @nameispraveen4296@nameispraveen42962 ай бұрын
  • Welcome to india Happy journey 🎉

    @sayedrafi143@sayedrafi143Ай бұрын
  • Daring Dashing world No.1 Telugu Traveller. Anvesh Anna Thopu Dominate Appu, jai Anvesh Anna.

    @venuexploringteluguvlogs@venuexploringteluguvlogsАй бұрын
  • Congratulations for Successfully completed Three Years. It's Great achievement

    @drpsubbarao520@drpsubbarao5202 ай бұрын
    • Anna good morning welcome to India

      @shivakrishna1712@shivakrishna17122 ай бұрын
  • miru 25 years travelling complete chese varaku India vachedhe led...run run around the world bro congratulations 🎉❤❤❤❤

    @yeahshhhh@yeahshhhh2 ай бұрын
  • 3 సంవత్స్రాలలో 7 ఖండాలు తిరగడమ్ అనే మహాగొప్ప విషయమే కాక అత్యద్భుతంగా మాకు ఈ ప్రపంచ వింతలను చూపిన మీకు… 🎉🙏🙏🙏🙏

    @JacobHerbertHandley@JacobHerbertHandleyАй бұрын
  • Good morning brother. స్పీచ్ అద్భుతం బ్రదర్. మీ పర్సనల్ గోల్స్ కూడా ముఖ్యం కద. But dont stop your youtube వీడియోస్. Best of luck bro. 👍👍👍

    @durgaprasad5256@durgaprasad5256Ай бұрын
  • Mee Amma garu , mimmalni ee stage Ku nadipinchi nandhuku , meeru mana Telugu varu ainandhuku , mee Amma gariki padhabi vandhanam , 🙏🙏🙏

    @JsTeluguone@JsTeluguone2 ай бұрын
  • అన్నాన్న నువ్వు గ్రేట్ నీ ఆంత వోపిక ఉండదు సో ఎన్ని దేశాలు తిరగలేరు కూడా so నువ్ great

    @rajuchavan8153@rajuchavan81532 ай бұрын
  • Heartfully welcome to india.... Anvesh broo🎉🎉

    @ampolusiva5492@ampolusiva5492Ай бұрын
  • Ni journey motham telisina kani malli malli nv cheppina chustunna .... Ni journey chala inspired gaa vuntumdi ... All d best anna

    @vasanthk0lati616@vasanthk0lati6162 ай бұрын
  • ఏదీ.......! ఏమైనా మీకులాగా ప్రపంచానీ యాత్రించలంటే అద్రుష్టం ఉండాలి భయ్యా

    @manishdayaanidhi30@manishdayaanidhi302 ай бұрын
  • Congratulations brother mi videos anni chusamu enni tensions unna mi videos chusthe chala relax vachedi very great person e journey motham enni problems face chesiunntaro ardamavtundi very great job

    @jyothiyedla8904@jyothiyedla8904Ай бұрын
  • అన్న నువ్వు ఇండియా వస్తే వైసీపీ వాళ్ళ వల్ల ప్రమాదం వుంది అనిపిస్తుంది జాగ్రత్త

    @Raju-hs8mz@Raju-hs8mzАй бұрын
  • నమస్తే ప్రపంచ యాత్ర కూడా అన్వేష్ 🙏🏻🙏🏻 ఈ నాల్గవ సంవత్సరం ఇంకా మంచి వీడియోస్ చేస్తూ మరింత మంచి పేరు తెచ్చుకుని గొప్ప youtuber గా చరిత్ర సృష్టించి అన్ని న్యూస్ చానల్స్ లో నువ్వు రావాలి 😍😍

    @Durgasri_natureshorts@Durgasri_natureshorts2 ай бұрын
  • Broooo insta lo kastalu chupinchukuntaraaa ani song undi bro visvak di evaru ala chupinchukoru but you are the only legend kastalu anni chupinchukuntav hatsofffff❤

    @Maheshrayol@Maheshrayol2 ай бұрын
  • Ye 3 years lo naku nachina dilouge ye prapancham muthan donganakodukulu em chepparu bro....👌

    @RajKumar-rz7eg@RajKumar-rz7egАй бұрын
  • I watched ur full video without skip one second your doing very work Bro

    @akashs4253@akashs4253Ай бұрын
  • నీ సంకల్పన విజయానికి దారి గట్టిగా అనుకొన్నావు సాధించావు కంగ్రాట్యులేషన్స్ అన్న నీ జర్నీ నీ బలం ప్రతి ఒక్క ఎపిసోడ్ మిస్ కాకుండా చూశాను ఒక భారతీయుడిగా ఆల్ కంట్రీస్ తిరిగి వచ్చుడుఅంటే ఇది మామూలు విషయం కాదు సూపర్ అన్న

    @user-ub4kl2le2k@user-ub4kl2le2k2 ай бұрын
  • Anveshanna nuvvante naaku chaala abhimaanam, e 4 months nunde ni videos chustunna, memu chinnappudu chaduvukunnavanni maaku kanlaku kattinattu chupistunnav👏👌

    @shyamalap2273@shyamalap227317 күн бұрын
  • Iam very proud to be a proof of your evry struggles beacuse iam subscribed and watched your videos from starting of akhanda barath yatra.

    @animeprapancham242@animeprapancham242Ай бұрын
  • Prapanchayatrikudu evarani inka 10 tharala tharvatha adigithe nee pere cheppukuntarannaa 🙌🙌😢😢 congratulations to this success anaa 🎉🎉 welcome to our country 👏👏👏

    @ananyarajvolgsinyoutube5927@ananyarajvolgsinyoutube59272 ай бұрын
  • మీ youtube journey చాలా బాగుంది 😊 ఇలా దేశదేశాలు చూపించడం సాహసమే అవుతుంది 💐💐💐మీరు youtube ఆపవద్దు ఎప్పటికీ 🔥

    @ashwini4376@ashwini43762 ай бұрын
  • First time mi video skip cheyakunda full ga chusanu really chala Baga chepparu and chala kastapaddaru.. really great.

    @bhavika6847@bhavika6847Ай бұрын
  • I will support always for your success Great successful job Keep go on waiting for your next video liked it so much 💓

    @sravankumarfruitlops@sravankumarfruitlopsАй бұрын
  • సూపర్ జర్నీ అన్వేష్ గారు నిజంగా మీరు పడినంత కష్టం ఎవరు పడి ఉండరు మా కోసం ఎంత కష్టమైనా డబ్బులు ఎక్కువైనా సరే మీరు అక్కడికి వెళ్లి మా కోసం వీడియో తీసి పెడుతున్నారు రియల్లీ గ్రేట్ మాన్ మీరు మీరు నిజంగా చాలా అదృష్టం చేసుకున్నారు ఇన్ని దేశాలు చూస్తున్నారు మీ కళ్ళతో మీ ఆల్ వీడియోస్ సూపర్ మీరు మీ కంటితో చూసిన దాన్ని మా కళ్ళకు కట్టినట్టు చూపిస్తున్నారు రియల్లీ గ్రేట్ పర్సన్ అన్వేష్ గారు 👏🏻👏🏻👌👌👍

    @raniactorvlogschannel3467@raniactorvlogschannel34672 ай бұрын
  • దమ్ముంటే అపు అన్వేస్ అన్న తోపు ఆ లక్ష లో నేను ఒకరు రాకాసి నావక నుంచ్చి చూస్తున్న లవ్ ఫ్రామ్ అరకు

    @ram-zt1jy@ram-zt1jy2 ай бұрын
  • Africa lo modhalaina nee prapancha yathra nunchi ninnu follow avuthunna. Good job 👏🏻

    @MANOJKUMAR-me4ri@MANOJKUMAR-me4riАй бұрын
  • Welcome India brother Happy journey ❤❤❤❤

    @jayababu76758@jayababu76758Ай бұрын
  • Mari Memu Mimalanu chusi chala chala nerchukovali Nijamaga " Erouju చెట్టు మూలిస్తే ఆ చెట్టు 'A'diegi కాయ కాశీ ఓక మాంచి పాండుని ఇవాలి అంటే మీలాంటి వల్లు Inspiration gaa unnaru కాబాటి ❤. AND YOUR ONLY PURE SOUL PERSON IN KZhead.😊❤

    @saviourjesuschristchurch886@saviourjesuschristchurch8862 ай бұрын
  • నా మంగళ షాప్ కి రా అన్న దేవుడు పక్కనే నీ పిక్ వుంది ,నా షాప్ కి వచ్చిన ప్రతి ఒక్కడికి చెప్తూ న్న వీడు దేవుడు అని,,నీ నిజాయితి నిన్ను నిలబెట్టింది,,రా రా బాబు షాప్ కటింగ్ ఫ్రీ

    @kalaramkuddana913@kalaramkuddana9132 ай бұрын
    • 😂

      @Gkvillageboy420@Gkvillageboy4202 ай бұрын
  • God bless you all. Welcome to India. All the best.❤

    @TEJSP@TEJSPАй бұрын
  • Heartly Congratulations to u brother... great job.. great work👏

    @anilarji8507@anilarji8507Ай бұрын
  • వీడియోలు చాల తగ్గించారు. చాల కష్టపడ్డారు. థాంక్స్ 🎉

    @krishnavenig7574@krishnavenig75742 ай бұрын
  • Congratulations for your successful world tour. Grand Welcome to our lovely "Bharat". 🕉️✡️🔱🚩🙏🚩 భారత్ మాతా కీ జై 🚩🙏🚩🔱✡️🕉️🇮🇳🇮🇳🇮🇳🚩🙏🚩

    @vssrao7691@vssrao76912 ай бұрын
  • Hats up anveshgaru mi kallatho maku prapamchanni chupistu mammalni mantramugduluni chesaru mi sahasaniki ma jai Jai lu all the best for the next traveling Anuradha from vijayawada😊😊😊

    @anuradha6191@anuradha6191Ай бұрын
  • Really hatoffs brother....we will inspire from your Hard work and comitment

    @bbms2106@bbms2106Ай бұрын
  • Welcome Back Anvesh Bhai. Bohot Kushi hoye hai aapka achievement dekh kar...

    @tradefx5601@tradefx56012 ай бұрын
  • Motivational and self-confident, lion heart, Natural speaker, vastavikudu futuristic, fact predictist ❤

    @durgavenkataprasad6242@durgavenkataprasad6242Ай бұрын
  • తెలుగు లో ప్రపంచాన్ని మాకు చూపిస్తున్నారు..నేను చూసిన మొదటి ప్రపంచ యాత్ర అన్వేషణ మీదే అన్నా. చదువు, డబ్బు, సమయం విలువ తెలిసిన వాడివి కాబట్టే మిమ్మల్ని కూడ ప్రేమతో హెచ్చరిస్తున్నారు, చైతన్య పరుస్తున్నారు. ఇది అందరు చేయలేరు.అది మీ గొప్పతనం. మున్ముందు మీరూ మరిన్నీ ప్రపంచ యాత్రలు చేయాలని మంచి ఆరోగ్యం దేవుడు ఇవ్వాలని కోరుతూ....మీ లక్షలాది అభిమానుల లో ఒకరిని. ❤🎉😊

    @vijaypuppala9365@vijaypuppala9365Ай бұрын
  • Kastamo nastamo first try cheyadam ithey aapakoodadhu adhi mimmalni choosi nerchukovachu annaya hatsoff to your brave and wise 🎉🎉🎉🎉🎉 keep going on we will see more videos from you with good content in future 🎉🎉🎉🎉

    @gurujin2487@gurujin2487Ай бұрын
  • Anvesh bro only matladina kuda video motham chustham memu.....one hour unna kuda happy ga feel ayyanu me 3 years journey vintunte....all the best....Good luck

    @phanikumar5541@phanikumar5541Ай бұрын
  • Genuine and lovely telugu traveller

    @ravikanthvedala@ravikanthvedala2 ай бұрын
  • అన్వేష్ అన్నా ఆ లక్ష మందిలో నేను ఒకడిని ఆ కార్పోరేట్ కంపెనీలు మరియు ఆ ఉప్మా గాడితో జరిగిన ఆన్లైన్ పోరాటంలో నేను ఒకడిని.. నాకు చాలా రోజులు యూట్యూబ్ లో మెసేజ్ చేయడానికి కూడా ఆప్షన్ లేకుండా చేసారు.. అంతా మనమంచికే.. అన్నా నువ్వు ఇలానే మూడు పువ్వులు ఆరు కాయలు గా లాగా ఆయురారోగ్యలతో ఉండాలని ఆ దేవుడినక ప్రార్దిస్తున్నాను అన్నా..❤❤

    @jampalavenkateswarlu2122@jampalavenkateswarlu2122Ай бұрын
  • Nenu meeku 6k subs unnapati nundi follow avutunna annaya మీరు ఎదుర్కొన్న కష్టాలు నేను చూశాను మిమ్మల్ని చాలా మంది మోసం చేశారు మిమ్మల్ని చాలా మంది bad comments పెట్టారు మీ మీద చాలా youtubers నిందను వేసారు. ఆ నిందను మీరు మీ చేతి తో ఎదుర్కొని మీరు ఇంత గొప్ప స్థాయికి వచ్చినందుకు నేను చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నా మీరు ఇలాగే సంతోషంగా ఆనందంగా మాకు ప్రపంచాన్ని చూపించాలని ఆశిస్తున్నా . Reply aasistunna annaya.❤❤

    @GBGallinone@GBGallinoneАй бұрын
  • Anvesh= Hard work+trust him self+no fake news+ not blaming anyone+ no requests+ not begging+ only content+decipline ❤

    @Dhanu_chinna@Dhanu_chinna2 ай бұрын
  • అన్వేష్ అన్న తోపు దుమ్ముటే ఆపు.... 😀💪

    @balumohan8466@balumohan84662 ай бұрын
  • Anvesh garu, proud to be your subscriber from almost 3.5 years. Initially, I thought you are showing countries with funny words and even b*d words. But, I felt you are not acting and showing all genuinely. So, starting seeing your videos. You have upgraded in all means and shown all countries openly to all of us. Hats off to you for not used subscriber's base for promoting betting apps and other promotions like lot of other youtubers are doing. When anyone do good, same good will come to them. May god bless you and your family with good health, wealth, and all good things .

    @dilipvarmaforyou@dilipvarmaforyouАй бұрын
  • Super reality vedeos God blessings

    @parvathiraju2159@parvathiraju2159Ай бұрын
  • Hi anvesh congrats ఇప్పటి వరకు అన్ని వీడియోస్ చూసాము మిస్ అయినవి చాలా తక్కువ నువ్వు ఒక inspiration చాలా మందికి welcome ఇండియా మాకు దర్శన మిస్తావా from babystep studio hitech city madhapur Hyderabad

    @gudikatha4185@gudikatha41852 ай бұрын
  • Hats off to na anveshana ❤ 🫡 keep going sir We are with you 💙 ...your family with you ❤️

    @vinaygowtham3421@vinaygowtham34212 ай бұрын
  • Congratulations for your dedicated efforts which resulted in successful completion of your world tour. Nice lively videos with your natural slang. Seen some of your videos. 👏👏

    @bulusulatha9257@bulusulatha9257Ай бұрын
  • Welcome to India, happy journey

    @chinnaofficial8850@chinnaofficial8850Ай бұрын
  • Ninnu chusthu ni maatalu vintu entho kontha nerchukunnam bro....☺️anvesh thooooopu dhum vunte aaaapu anthey👏👏👏👏👏

    @sirishasreepaladugu@sirishasreepaladuguАй бұрын
  • no one can beat anvesh in travelling because of him we explored the entire world from home. thanks a lot anvesh anna when ever you come to home please information i will personally come and meet you

    @sunilkishored82@sunilkishored82Ай бұрын
KZhead