యంత్రాలతో మామిడి తాండ్ర తయారీ || Mango Jelly Preparation || Organic Mango Part - 2 || Karshaka Mitra

2023 ж. 23 Мам.
27 044 Рет қаралды

#agriculture #farming #farmer #mango #mangofarming #organicmango #organicfarming #mangojelly #mangojellyrecipe #farmlife #mangogarden #valueaddition #mangoproducts #jelly #facts #income
యంత్రాలతో మామిడి తాండ్ర తయారీ || Mango Jelly Preparation || Organic Mango Part - 2 || Karshaka Mitra
మామిడి సాగులో రైతుకు ఆదాయం అంతంత మాత్రంగా వున్న నేపధ్యంలో విలువ ఆధారిత మామిడి ఉత్పత్తుల తయారీతో ఆదాయాన్ని గణనీయంగా పెంచుకునే దిశగా ముందడుగు వేస్తున్నారు అభ్యుదయ రైతు మలినేని నారాయణ ప్రసాద్. ఎన్.టి.ఆర్ జిల్లా జికొండూరు మండలం, జికొండూరు గ్రామంలో 50 ఎకరాల్లో ఆర్గానిక్ మామిడి సాగుచేస్తున్న ఈయన ఆధునిక యంత్రాల సహాయంతో మామిడి తాండ్ర ఆమ్ చూర్ తయారీకి శ్రీకారం చుట్టారు. దీనివల్ల మామిడి కాయల వృధా తగ్గటంతో పాటు ఆదాయం పెరిగిందని రైతు తెలిపారు. ఈ కథనంలో మామిడి జెల్లీ గురించి తెలుసుకుందాం.
Join this channel to get access to perks:
/ @karshakamitra
గమనిక : కర్షక మిత్ర చానెల్ లో‌ ప్రసారమయ్యే కథనాలలో రైతులు, చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. అలాగే వివిధ వ్యాపార నామాలతో ప్రసారమయ్యే ఉత్పత్తులు పనితీరుకు కర్షక మిత్ర ఏమాత్రం బాధ్యత వహించదు. రైతు సోదరులు అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. పంటలలో వచ్చే ఎటువంటి ఫలితానికి కర్షక మిత్ర బాధ్యత వహించదు.
మరిన్ని వీడియోల కోసం ఈ క్రింది లింక్ పై క్లిక్ చేసి కర్షక మిత్ర చానల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి
kzhead.info?searc...
కర్షక మిత్ర వీడియోల కోసం:
/ karshakamitra
/ @karshakamitra
వరి సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం:
• వరి సాగులో అధిక దిగుబడ...
పండ్లతోటల సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • Fruit Crops - పండ్లతోటలు
అల్లం సాగులో రైతుల విజయాలు వీడియోల కోసం:
• Ginger - అల్లం సాగులో ...
ఆధునిక వ్యవసాయ యంత్రాలు వీడియోల కోసం: • Farm Machinery - ఆధుని...
ప్రకృతి వ్యవసాయం వీడియోల కోసం:
• పసుపు సాగులో ఆదర్శ గ్ర...
శ్రీగంధం ఎర్రచందనం వీడియోల కోసం:
• 50 శ్రీ గంధం చెట్లు. ఆ...
కూరగాయల సాగు వీడియోల కోసం:
• Vegetables - కూరగాయలు
పత్తి సాగు వీడియోల కోసం:
• పత్తిలో అధిక దిగుబడి ప...
మిరప సాగు వీడియోల కోసం:
• Chilli - మిరప సాగు
నాటుకోళ్ల పెంపకంలో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • అసిల్ నాటు కోళ్లతో లాభ...
టెర్రస్ గార్డెన్ వీడియోల కోసం:
• ఇంటి పంటతో ఆరోగ్యం ఆనం...
పూల రైతుల విజయాలు వీడియోల కోసం:
• Floriculture - పూల సాగు
పాడిపరిశ్రమలో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • పాడి పరిశ్రమతో విజయపథం...
పాడి పశువులకు ఆయుర్వేద వైద్యం వీడియోల కోసం
• పాడి పశువులకు ఆయుర్వేద...
పశుగ్రాసాల పెంపకం వీడియోల కోసం
• పశుగ్రాసాలు - Fodder C...
అపరాలు/పప్పుధాన్యాలు వీడియోల కోసం: • Pulses - పప్పుధాన్యాలు
నానో ఎరువులు వీడియోల కోసం:
• నానో ఎరువులు - Nano Fe...
మేకలు గొర్రెల పెంపకం వీడియోల కోసం:
• Sheep & Goat
జోనంగి జాతి కుక్కలు వీడియోల కోసం
• జోనంగి జాతి కుక్కకు పూ...
మత్స్య పరిశ్రమ/చేపల పెంపకం వీడియోల కోసం:
• Aquaculture - మత్స్య ప...
KZhead:- / karshakamitra
FACEBOOK:- / karshakamitratv
TWITTER:- / karshakamitratv
TELEGRAM:- t.me/karshakamitratv

Пікірлер
  • మామిడి తాండ్ర తయారు చేసేవారు చేతులకి తొడుగులు వేసుకుంటే మంచిది కదా శుభ్రత ద్రుష్ట్యా.

    @sudharaniteegala492@sudharaniteegala49211 ай бұрын
  • Good job 👍🏿

    @gopig3123@gopig3123 Жыл бұрын
  • Excellent uncle...

    @vathisri3852@vathisri385211 ай бұрын
  • He is so Active in this Age

    @satyas7004@satyas7004 Жыл бұрын
  • 👌👌👌👌👌

    @amirinenidamayanthi5997@amirinenidamayanthi5997Ай бұрын
    • Thank you

      @KarshakaMitra@KarshakaMitraАй бұрын
  • Nice farmer..Nice story

    @radharanimaganti6698@radharanimaganti6698 Жыл бұрын
    • Thank you

      @KarshakaMitra@KarshakaMitra Жыл бұрын
  • Where can we buy your products ? Sir

    @peesapatiprasad@peesapatiprasad11 ай бұрын
  • Inspiring to the young generation thank you sir 😊

    @damndreams4756@damndreams4756 Жыл бұрын
    • Thank you

      @KarshakaMitra@KarshakaMitra Жыл бұрын
  • Babai gaaru meeku🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌👌👌

    @venkatarao2590@venkatarao259011 ай бұрын
    • Nice. Thank You

      @KarshakaMitra@KarshakaMitra11 ай бұрын
  • ఈయన చేసే తప్పు ఏమిటంటే వర్కర్స్ కి చేతులకి గ్లోవ్స్ లేవు 😢

    @littlegamers2971@littlegamers29712 ай бұрын
    • Gloves vedukoni konni panulu cheyya leru

      @sandhyamadwapathi6410@sandhyamadwapathi64102 ай бұрын
KZhead