#MANAKOKA

2023 ж. 20 Жел.
756 Рет қаралды

UNITED GOSPEL SINGING TEAM PRESENTS
Song:-మన కొక శిశువు నేడు జనించే
Lyrics :-Rev Dr Ravela Joseph garu Tune, Producer, A SuvarnaRaju, Vocal :M Naveena
Music :UpendraBabu, (sunny)
Flute:Ramesh
Rhytems::Sharon, & AmuruthRaj
Studio, &Mixing, Mastering :C, Dinesh, Chennai
Thumb, Deigned by B. Vijay Video mixing, : prasannaPenumaka
Chorus:Hemalatha, Maryshila, ShalomSuma, Swarnamadhu, SuvarnaRaju, Upendra, SunilRaj. కోరస్ : సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ,....
పల్లవి : దైవ కుమారుడు మనకీయబడే- మనకొక శిశువు నేడు జనించే"2"
సర్వోన్నతమైన స్థలములలో దేవునికే మహిమ- భూమి మీద సమాధానం మనకియ్యుట కొరకే "2"
1) ఆశ్చర్యకరుడు ఆలోచనపరుడు- శాశ్వత దైవము అతి బలవంతుడు, సకల జగతికి శాంతిదాముడు,
నీతి న్యాయము జరిపేడు వాడు శత్రువు కాడిని విరి చెడివాడు
పాప భారమును మోసేడివాడు.."2" కోరస్...
2) మదిని తలంచిన మానవరూపుని, ఎదలో నిలిచిన నీతి స్వరూపిని - మానవ చింతలు తీసేడి వాడు
సౌఖ్య సమతలు కూర్చెడి వాడు - చీకటి తొలుగును వెలుగు జనించెన్, మరణము నుండి జీవము కలుగును..."2"
కోరస్.... దైవ..

Пікірлер
  • Nice song

    @mahithapynam109@mahithapynam1095 ай бұрын
  • Excellent song 👏👏👏

    @user-rv7ed8dd6m@user-rv7ed8dd6m5 ай бұрын
  • Waiting 🎉

    @pavithranthadiparthi@pavithranthadiparthi5 ай бұрын
  • Nice

    @sireeshach8672@sireeshach86725 ай бұрын
  • Nice tuning and composing praise the Lord

    @SJessiVasantha@SJessiVasantha5 ай бұрын
  • Glory to GOD 🙏Wonderful Lyrics,Sir, and Excellent music, Very nice Singing 🎉good work, GOD Bless you All🎉🎉💞💞

    @unitedgospelsingingteamugs7902@unitedgospelsingingteamugs79025 ай бұрын
  • Nice song 🎉. Happy Christmas

    @SagidapoguManoj@SagidapoguManoj5 ай бұрын
    • Tq🙏Pastor garu 🎉

      @unitedgospelsingingteamugs7902@unitedgospelsingingteamugs79025 ай бұрын
KZhead