New Districts In AP : ఏపీలో మార్పు చెందిన కొత్త జిల్లాలు ఇవే....! - TV9

2022 ж. 25 Қаң.
392 631 Рет қаралды

Watch LIVE: goo.gl/w3aQde
తాజా వార్తల కోసం : tv9telugu.com/
►TV9 LIVE : bit.ly/2FJGPps
►Subscribe to Tv9 Telugu Live: goo.gl/lAjMru
►Subscribe to Tv9 Entertainment Live: bit.ly/2Rg6nzL
►Big News Big Debate : bit.ly/2sjc9Iu
► Download Tv9 Android App: goo.gl/T1ZHNJ
► Download Tv9 IOS App: goo.gl/abC1bS
► Like us on Facebook: / tv9telugu
► Follow us on Instagram: / tv9telugu
► Follow us on Twitter: / tv9telugu
#APCMYSJagan #APNewDistricts #TV9Telugu

Пікірлер
  • హిందూపూర్ నీ district చెయ్యాలి sir

    @manjunathk6325@manjunathk63252 жыл бұрын
  • విజయవాడ ని కృష్ణ జిల్లా గా వుంచి, మచిలీపట్టణం ను NTR జిల్లా చేయండి.

    @goldenpandu853@goldenpandu8532 жыл бұрын
  • ముందు రోడ్లు వేయమనండి తరువాత 26 జిల్లాలకు తిరగొచ్చు, అందరకి బైక్ లు వున్నాయి రోడ్లు వేస్తె బయటకి తీసి తిరుగుతారు

    @umasuresh5320@umasuresh53202 жыл бұрын
    • Super

      @satish5766@satish57662 жыл бұрын
    • Public maata vinadu ee tuglak

      @anisetti9426@anisetti94262 жыл бұрын
  • శ్రీకాకుళం జిల్లాలో రాజంఎచ్చెర్లమండలాలనువిజయనగరంజిల్లాలోకలపటంవల్లఇక్కడిప్రజలుతిరుగుబాటుచేసేఅవకాశంఉందికావునఅధికారులుచూసిమార్పులుచేయవలసిఉంది.

    @srimathrenamaha6887@srimathrenamaha68872 жыл бұрын
  • ఉభయ గోదావరి జిల్లాల్లో ఒక దానికి కాటన్ దొర గారి పేరు మరియు గుంటూరు జిల్లా కి గుఱ్ఱం జాషువా గారి పేరు పెడితే బాగుంటుందని నా అభిప్రాయం... దయచేసి మీ అభిప్రాయాన్ని తెలియజేయండి

    @ddsir.newvisioninstitute6303@ddsir.newvisioninstitute63032 жыл бұрын
    • edisinattu undi

      @100monotheist-fkeroffalseg8@100monotheist-fkeroffalseg82 жыл бұрын
  • Distric name short bga petti sami... Ade do into Peru la manishi peru la yendi...

    @trumper9298@trumper92982 жыл бұрын
  • Madanapalli cehyilli ples

    @subbukamathampalli3793@subbukamathampalli37932 жыл бұрын
  • Hindupur best district

    @irfanirfan556@irfanirfan5562 жыл бұрын
  • Addnki to ongole 30 minits jurney Addnki to bapatla 4.30.hours jurney what is this

    @kotharavi2488@kotharavi24882 жыл бұрын
  • rayachoti vadu rajampet ta mudu

    @chinnugameryt6412@chinnugameryt64122 жыл бұрын
  • విజయవాడ కి కృష్ణా జిల్లా అనే పేరు ఉండాలి. ఎన్టీఆర్ పుట్టిన స్థలం ఎన్టీఆర్ జిల్లా అని పెట్టాలి.

    @anandkumar-ce1ky@anandkumar-ce1ky2 жыл бұрын
    • Ok br

      @yalamandakammilli5936@yalamandakammilli59362 жыл бұрын
  • ఎంతో ప్రాముఖ్యత ఉన్న కృష్ణా జిల్లా పేరు మార్చి ntr జిల్లా విజయవాడ జిల్లా ఏంటి చెత్త రాజకీయాల కోసం ఇష్టమొచ్చినట్టు పేర్లు పెట్టడమే

    @srikanthm2724@srikanthm27242 жыл бұрын
  • అనంతపురాన్ని కచ్చితంగా 3 జిల్లాలుగా విభజించాలి 1 అనంతపురం 2 సత్యసాయి 3 హిందూపురం

    @Nagabhushan93@Nagabhushan932 жыл бұрын
    • 2 best

      @mohanbabu9554@mohanbabu95542 жыл бұрын
  • Mari Srikakulam explain cheyyara

    @philipkohli2905@philipkohli29052 жыл бұрын
  • ఇంతకీ రాజధాని ఏది

    @narasimharao9099@narasimharao90992 жыл бұрын
    • వైజాగ్

      @sattamatkaformulas6727@sattamatkaformulas67272 жыл бұрын
    • Amaravati

      @banavathuanudeep4800@banavathuanudeep48002 жыл бұрын
    • వైజాగ్ / అమరావతి ఎది confirm చెయ్యండి. ఇంతకీ అభివృధి ఏమి వచ్చింది అది కూడా చెప్పగలరు

      @narasimharao9099@narasimharao90992 жыл бұрын
    • Amaravati Andhra Rajadhani

      @banavathuanudeep4800@banavathuanudeep48002 жыл бұрын
    • Bhramaravathi.

      @rajanireddy5271@rajanireddy52712 жыл бұрын
  • Srikakulam

    @Vamshiiiiofficial@Vamshiiiiofficial2 жыл бұрын
  • Vijayawada Kanaka Durga temple vunnadi kabbhatti Ammaperuto pettali

    @nunna1164@nunna11642 жыл бұрын
  • Rayachoti is best option

    @SamirKhan-ii9do@SamirKhan-ii9do2 жыл бұрын
  • ఎర్రగొండపాలెం నుండి ఒంగోలు కు 200 కిలోమీటర్లు జిల్లాల విభాగాలు చేసిన వారు దయచేసి గమనించగలరు మార్కాపురం ని జిల్లాగా చేయండి

    @parisapoguvikas9900@parisapoguvikas99002 жыл бұрын
  • We want Madanapalli as Annamayya district headquarters as Madanapalli and its revenue is bigger than chittoor and Rayachoti

    @rakeshjanu7783@rakeshjanu77832 жыл бұрын
  • Jeelugumilli a jillalo umde plz

    @bollavaralakshmi4049@bollavaralakshmi40492 жыл бұрын
  • Narasapuram. And. Bhimavaram. Rendu. 2.drist.cheyyandi

    @ramalaxmi4022@ramalaxmi40222 жыл бұрын
  • Srikakulam cheppale kadara

    @ddinesh100@ddinesh1002 жыл бұрын
  • Sir mikuda venaka nundi tharumokosthunnara slow ga chepochuga

    @jjanu2087@jjanu20872 жыл бұрын
  • శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో ఎక్కడ

    @gowrisankarsasumahanthi440@gowrisankarsasumahanthi4402 жыл бұрын
  • కొత్త జిల్లాలు అనే సబ్జెక్టు ప్రస్తుతం అనవసరం. ప్రస్తుతం వ్యక్తుల పేర్లు పెట్టడం కూడా అంత ఆమోదయోగ్యంగా లేదు. నదులు చారిత్రక ప్రదేశాలు ఆనాటి స్వతంత్ర సమరయోధులు పేర్లు పెట్టడం ఆమోదయోగ్యంగా ఉంటుంది.. అసలు కొత్త జిల్లాలు ఎందుకు అవసరమైన బడ్జెట్ పెంచడమే ......

    @just2012@just20122 жыл бұрын
  • Chittoor jillalo Madanapalli ekadaraa

    @Andhra-ed2yr@Andhra-ed2yr2 жыл бұрын
  • Orei ayya tirupati district lo proddutur endhuku techara....meeru Mee explanation.....

    @phanendrakumar575@phanendrakumar5752 жыл бұрын
    • 5:02 wrong gaa chepparu

      @phanendrakumar575@phanendrakumar5752 жыл бұрын
  • 50district..pettandi

    @somasekharaiah2940@somasekharaiah29402 жыл бұрын
    • ఎందుకో.

      @VenkataRamana-pw1tt@VenkataRamana-pw1tt2 жыл бұрын
  • Tekkali leda palasa nu jillaga prakatinchali

    @runkubalaraju8529@runkubalaraju8529 Жыл бұрын
  • We don't accept addanki in bapatla.. We want ongole.. Addanki to ongole 1hr journey.. Addanki to bapatla 4hrs..and poor transportation facilities..

    @sri7590@sri75902 жыл бұрын
  • CM ys jagan Mohan Reddy sir🙏 west godavari.. Narasapuram district headquarter cheyandi plz🙏🙏🙏🙏 bhimavaram vaddu🙏 narasapuram district cheyandi🙏 plz

    @srinivasrao3036@srinivasrao30362 жыл бұрын
  • Annamayya Jilla ga Rajampeta Vundali

    @yanadaiahbodicharla2273@yanadaiahbodicharla22732 жыл бұрын
  • We want Krishna district to Vijayawada

    @saragadasony8144@saragadasony81442 жыл бұрын
  • Hindupur ni zilla chesunte bagundedhi

    @siddesh460@siddesh4602 жыл бұрын
  • Anni bagunai

    @vijaykali4044@vijaykali40442 жыл бұрын
  • Ok

    @sravanisunitha177@sravanisunitha1772 жыл бұрын
  • Madanapalle and hindupur disadvantages are they are very close to karnataka border. Not easily accessible to rajampet, kodur (MPL)....

    @rajanireddy5271@rajanireddy52712 жыл бұрын
  • Good decision 👌👌👌🙏🙏🙏

    @yaminigroup1423@yaminigroup14232 жыл бұрын
  • ఎక్కడ రా కోనసీమకు అంబేడ్కర్ జిల్లా అని నామకరణం చెయ్యాలని రోడ్ల పక్కన ప్లెక్స్ పెట్టినవారు ఒక్కడూ రిప్లై పెట్టలేదు

    @nagababupesingi5047@nagababupesingi50472 жыл бұрын
  • Dhi so roing

    @gowrisankarraorayipalli8277@gowrisankarraorayipalli82772 жыл бұрын
  • రాజధాని నే సరిగ్గా లేని మన రాష్ట్రానికి ఈ కొత్త జిల్లాలు అవసరమా ...... రోడ్లు లేని జిల్లా కేంద్రలకి ముందు రోడ్లు వేయండి. ఈ ప్రయోజనం ఎవరికోసమో జనాలకు తెలుసు... రాష్ట్రంలో రాజకీయ నాయకులు సరిపోరూ అన్నట్లుగా ఇంకో కొంతమందిని దోచుకోవడానికి సిద్ధం చేస్తున్నారు.... అప్పుల్లో నిండిన రాష్ట్రానికి మళ్ళా ఈ పాలన పరమైన ఆర్థిక ఖర్చులు అవసరమా. ఎవరూ ఏమన్నా నేను వేతిరేకం ఈ ప్రతిపాదనకు....

    @raghavendram1072@raghavendram10722 жыл бұрын
    • kotha jillalu vasthe paripalana easy avtundi

      @100monotheist-fkeroffalseg8@100monotheist-fkeroffalseg82 жыл бұрын
    • Asalu Rajadhani antoo special ga oka place lo dabbulanni spend cheyadam kooda correct kaadhu. Australia ki canberra laga, Pakistan ki islamabad laga, oka administrative place is enough. No need of a huge capital. That is the root cause of All greed. All other Institutes and other projects, hospitals, IIT s should be given to Backward places. Otherwise, inequalities will lead to another partition.

      @rajanireddy5271@rajanireddy52712 жыл бұрын
    • @@rajanireddy5271 yes, distribution better than concentration at one place

      @100monotheist-fkeroffalseg8@100monotheist-fkeroffalseg82 жыл бұрын
    • Bayya me andhra kante ma telangane better andukane ma barya valladi prakasham jilla hyd nundi singel road lo vellali jagan nu anavasaranda. Cm chesaru

      @parkapallinarender208@parkapallinarender2082 жыл бұрын
  • HINDUPUR ne zilla cheyyali......

    @tnreddy805@tnreddy8052 жыл бұрын
  • Plz CM Garu we want guntakal as district it big Railway division ever thing is is there

    @shaikwahb699@shaikwahb6992 жыл бұрын
  • ఒరేయ్ స్వామి. రాజంపేట కి కడప dist ఉంటే బాగుంటుంది. రాయచోటి ఏంటి రా.

    @yembulurumallikarjuna6318@yembulurumallikarjuna63182 жыл бұрын
  • Raju (godavari district) polavaram.gopalapuram.nidadavolu.kovur

    @kamisetti.narasimharao-pad9415@kamisetti.narasimharao-pad94152 жыл бұрын
  • I think it is worst worst decision CM of AP .

    @thanishnarayanasetty6638@thanishnarayanasetty66382 жыл бұрын
  • Nandikotkur ni kurnool jilla lo ney vunvhali

    @nandikotkurbyreddysidderth6430@nandikotkurbyreddysidderth64302 жыл бұрын
  • Macherla emiti Guntur jilla lo undhi mariyu palnadu jillalo undhi

    @paramdhamaiahvadlapati9129@paramdhamaiahvadlapati91292 жыл бұрын
  • చింతపల్లి నియోజకవర్గం ఏజిల్లాలో ఉంది దీనికి అల్లూరి సీతారామరాజు జిల్లా గా పేరుతో కే.డిపేట,పెదవలస,గూడెం సీలేరు లోతుగెడ్డ మఠం, చౌడుపల్లి,లంబసింగి ఇలా వందకుపైగా ఏజెన్సీలో ఉన్నాయి వాటికనీసావసరాలులేవు.ఈప్రాంతంలో అల్లూరి సీతారామరాజు బ్రిటిష్ ప్రభుత్వాన్ని గడగడలాడించి మన్యం ప్రజలకుస్వతంత్రాన్ని చవిచూసింది తను ప్రాణాలు ను తుపాకీ గుళ్ళు కుఎరచేసారు బ్రిటిష్ ప్రభుత్వం. చింతపల్లి నియోజకవర్గం ఏజిల్లాలో ఉంది

    @harisankararaob1354@harisankararaob13542 жыл бұрын
  • సామాన్లు మింగేసే ఆయన పేరు కృష్ణా జిల్లాకి పెట్టారు. సామాన్య కానిస్టేబుల్ అయిన వెనకటి రావ్ పేరు పెట్టకపోడం చాలా అన్యాయం.. పవన్కళ్యాణ్

    @siva61166@siva611662 жыл бұрын
  • Yes

    @akirao3276@akirao32762 жыл бұрын
  • Bapatlaa headquarter entiii raaaa ...,,,, BAPATLA MAJORITY CONSTITUENCIES ARE IN PRAKASAM and population wise also Addanki , parchuru,chirala , santhanuthalapadu are more in number........ Guntur has already got two head quarters like guntur and Narasaraopet .....why again for 3rd headquarter like BAPATLA........wherever we are we have to go with MAJORITY OPINION or else it is going to affect badly

    @CORONAVIRUS-zf2sm@CORONAVIRUS-zf2sm2 жыл бұрын
    • Sir u give u r suggestions time is there till 26 th feb

      @SK-sw1ok@SK-sw1ok2 жыл бұрын
    • But govt plan Bapatla because of Tourism devlopment

      @venumaddirala7817@venumaddirala78172 жыл бұрын
  • గుంటూరు జిల్లా లో మంగళగిరి అయితే మాచర్ల ఉంది మార్చండి

    @dgsaarya5091@dgsaarya50912 жыл бұрын
  • Bapatla district ki chiarala ni centrel ga unte baguntadi

    @nidamanurinagaraju8591@nidamanurinagaraju85912 жыл бұрын
  • Unna valaki salaries evvu first kotha jobs anta

    @gsfarms880@gsfarms8802 жыл бұрын
  • Bale unnaru ra

    @user-ox1vu1ns9d@user-ox1vu1ns9d2 жыл бұрын
  • Villages ni Mandalalu చేయండి......dennam జీవితం....ee ప్రభుత్వం ఉత్తమ నాయకులు....addu లేదు aapu లేదు...adigayvadu అసలు లేదు....

    @savedemocracy..3445@savedemocracy..34452 жыл бұрын
  • Gudur - Nellore 30km , Gudur ni nellore nunchi separate chesi Thirupathi Balaji district lo kalipinaru . Gudur --Thirupathi -110kms distance vundi. District head quarters ki povalante chala problem ga vuntundi. Gudur ni nellore vunchandi leda Gudur (Gudur, Sulluru peta , Venkata giri, sarivepalli constitutions ,22 Mandalams ) kalipi ni separate district ga cheyandi..

    @venkateswarraog7205@venkateswarraog72052 жыл бұрын
  • ముందు రోడ్ వేయండి బాబు తర్వాత జిల్లాల గురించి ఆలోచిద్దాం

    @geethapavan3204@geethapavan32042 жыл бұрын
  • Kaikalur ni Eluru lo kalapadam anti memu krishna lo ne untam

    @satishbabu8901@satishbabu89012 жыл бұрын
  • Prodhutooru ea jillaalo mixing

    @sivasankaraiahharikatalu2636@sivasankaraiahharikatalu26362 жыл бұрын
  • Mukkalu chiyaledu bangaru...for effective ruling divide chisaru

    @Nkbabu530@Nkbabu5302 жыл бұрын
  • తల్లరేవు మండలాన్ని కూడా కాకినాడలో కలపాలి. అసలు కాకినాడ పెరు పుట్టింది కోరంగి నుండే. కాకినాడ కు చరిత్ర అంటే మొదలైంది కోరంగి నుండే! 1875 నవంబర్ లో వచ్చిన మహా సునామీకి సుమారు 40 అడుగుల ఎత్తైన అలలు ఏర్పడ్డాయి. దానితో 50,000 మంది ప్రాణాలు కోల్పోయారు. అప్పట్లో కోరంగి ఆసియాలోనే అతిపెద్ద నౌకా నిర్మాణ కేంద్రం. సునామి దెబ్బకు మొత్తం తుడుచుపెట్టుకుపోయింది. ఆ తరువాత చిన్న చిన్న పడవలు maintenance చేయడానికి బ్రిటిష్ వారు హోప్ ఐలాండ్ ను ఎంచుకున్నారు. ఆ తరువాతి కాలంలో వచ్చిన తుఫాన్లకు అది కూడా నిలవలేదు. ఆ తరువాతనే ఓడలను కాకినాడకు మళ్లించారు. అప్పటి నుండి కాకినాడ ఒడరేవు నుండి imports, exports జరుగుతూ ఇప్పుడు కాకినాడకు ఈ రూపు సంతరించుకుంది. మడ అడవుల వలనే కాకినాడ ఇంకా సముద్రంలో మ్యూనిగిపోకుండా ఉంది. అవే కాకినడను సముద్రం పోటు నుండి కపడుతున్నాయి. అక్కడి నుండి ఏర్పడ్డ హోప్ ఐలాండ్ కాకినాడకు ఒక గోడ లాగ వ్యవహరిస్తోంది. దాని వల్ల కాకినాడకు పెద్ద అలలు రావు. కాబట్టి కాకినాడ నుండి సముద్ర రవాణా అనుకూలంగా ఉంటుంది. డీప్ వాటర్ పోర్ట్ కు మర పదవుల్లో వెళ్లే వీలుంటుంది. అలాగే పెద్ద ఓడలను లంగరు వేస్తే అవి స్థిరంగా ఉంటాయి. ఇప్పుడు ఈ హోప్ ఐలాండ్, మడ అడవులు, కోరంగి మొత్తం అన్ని తల్లరేవు మండలంలో ఉన్నాయి. ఇప్పుడు దానిని కోనసీమ జిల్లాలో కలిపే ప్రయత్నం చేస్తున్నారు. మన కాకినాడ జిల్లాలో ఆ మండలాన్ని కలిపితే కాకినాడ యొక్క చరిత్రకు ప్రాముఖ్యత పెంచుకునే అవకాశం మనకి ఉంటుంది. ఆ మండలం మొత్తం కాకినాడ సరిహద్దు లోనికి వస్తే వాటి నిర్వహణ మొత్తం ఒకే జిల్లా పరిధిలో ఉంటుంది అలాగే నిర్వహణ ఇంకా సులువుగా ఉంటుంది. కాకినాడ యొక్క చరిత్రను కాపాడుకునే వీలుంటుంది. మల్లాది సత్యలింగ నాయకర్ వంటి వాళ్ళు అక్కడినుండే వచ్చి కాకినాడకు ఎంతో మేలు చేశారు. ఇప్పుడు దాన్ని మొత్తం కోనసీమ లో కలపడం సబబు కాదు. శాస్త్రీయంగా చూసినా మడ అడవులు, హోప్ ఐలాండ్ కాకినాడకు ఎంతో కీలకం అలాగే కోరంగి కాకినాడ మధ్య ఉన్న భూభాగం మొత్తం ఉప్పు భూమి. ఈ భూమిలో పంటలు సరిగ్గా పండవు (మట్టిలో అధిక శాతం ఉప్పు ఉండడం వలన). ఇక్కడ పీతలకు 'కాకినాడ పీతలు' అనే పేరు కూడా ఉంది. ఇటీవలి కాలంలో విడుదల అయిన ఆంధ్రప్రదేశ్ biodiversity map లో ఈ పీతలకు చోటు దక్కింది. ప్రభుత్వం వారు చెప్పినట్టుగా ఈ చరిత్రాత్మక, శాస్త్రీయ అంశాలు పరిగణనలోకి తీసుకుంటే ఈ ప్రాంతానికి కాకినాడలో కలిసే హక్కు ఉంది. తల్లరేవు ప్రజలకి కూడా కాకినాడ లొనే ఉండడానికి ఇష్టపడుతున్నారు. ఎలాగో ఇప్పటి వరకు ఇది కాకినాడ రెవెన్యూ డివిజన్ లోనికే వస్తువుంది. కాబట్టి తల్లరేవు మండలాన్ని కాకినాడ లొనే కలపాలి. ఇంకా ప్రభుత్వం వారు చెప్తుంది ఏంటి అంటే, ఎంతో పరిశీలన చేసిన తరువాతనే జిల్లాలు విడతీసాం అని. అలా అయితే ఈ విషయాలు మరచి దానిని కాకినాడ నుండి కోనసీమ ఎందుకు తీసుకుపొయారు. అసలు ఆ IAS ఆఫీసర్లు ఈ ప్రాంతం నుండి వచ్చిఉంటే వారికి ఈ విషయాలు తెలిసి ఉండేవి. పైపైన అంశాలు పరిశీలించి జిల్లాలు విడదీశారు. ఒక నియోజకవర్గంలో అన్ని మండలాలు ఒకే జిల్లాలో ఉండాలనే ఒక చెత్త నిబంధన ఒకటి పెట్టుకుని ప్రజల సెంటిమెంటుతో అడ్డుకుంటున్నారు. ఈ నిబంధనతో కొన్ని ప్రాంతాలు అభివృద్ధి కి దూరమయే ప్రమాదం ఉంది. ఎలాగో 2024 తరువాత నియోజకవర్గ వర్గాలు సంఖ్య పెరిగి కొత్త నియోజకవర్గాలు ఏర్పడితే ఒక జిల్లాలోని కొన్ని మండలాలు, ఇంకో జిల్లా నుండి మరికొన్ని మండలాలు కలిసి ఒక నియోజకవర్గంగా ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు పెట్టుకున్న ఈ '''ఒక నియోజకవర్గంలోని అన్ని మండలాలు ఒకే జిల్లాలో''' అనే నిబంధన కేవలం మూడునాళ్ళ ముచ్చటే. ఇచ్చిన హామీలను నెరవేర్చలనే తొందరపాటులో చాలా తప్పులు చేస్తున్నారు. జిల్లాల విభజన కూడా ఆ తప్పుల్లో ఒకటి. అధికారులు, నాయకులు పునరాలోచించాలి. ప్రతీ సామాన్యుడి సలహా పరిశీలించాలి. కేవలం విజ్ఞప్తుల స్వీకరిస్తాం అని చెప్పి వాటిని పెడ చెవిన పెట్టకూడదు. ప్రజల ఆకాంక్షను, భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని జిల్లాలను విభజించాలను. ఈ చెత్త నిబంధనను తొలగించి జిల్లాలను విభజించాలి. జిల్లాల విభజనను ప్రజలందరూ స్వాగతిస్తున్నారు. కానీ కొంచెం అర్థవంతంగా విభజించండి.

    @gokulsatyasriram4614@gokulsatyasriram46142 жыл бұрын
  • Machilipatnam Krishna jilla la kakunda Pingali venkayya Jilla petti machilipatnam ni alane head ga unchali

    @rajeevsirramsetty3701@rajeevsirramsetty37012 жыл бұрын
  • New district proposal 1 madanapalli district 2 adoni district 3 markapuram district 4. Guntakal district 👍

    @patchalasandeep6641@patchalasandeep66412 жыл бұрын
  • Madi andhra kesari tanguturi prakasam pantulu jilla prakasam district lo tisesi tokka bapatla cesaru MAKU PRAKASAM DISTRICT LONE VUNCHALI FROM SANTHAMAGULURU MANDAL(near narasaraopet)

    @narendrabadineni2870@narendrabadineni2870 Жыл бұрын
  • Bro vzm paristi ante

    @vinodkadiyala9699@vinodkadiyala96992 жыл бұрын
  • Madanapalle ni jilla cheyali

    @prameelakranthi8027@prameelakranthi80272 жыл бұрын
    • Piler ni kooda zilla cheyaali.

      @rajanireddy5271@rajanireddy52712 жыл бұрын
  • First state revunue generate chesi develop chey... districts extra divide cheste vachedi kadu...

    @trumper9298@trumper92982 жыл бұрын
  • వైజాగ్ శ్రీకాకుళ0 విజయనగరం చెప్పాలే

    @rusikankipati668@rusikankipati6682 жыл бұрын
  • కాకినాడ జిల్లాలో పెద్దాపురం మండలం కూడా ఉంది పెద్దాపురం నీ మొగుడికి ఇచ్చావా లేక పేరు పలకడం చేత కాలేదా

    @psurendra8872@psurendra88722 жыл бұрын
  • This subject is vest subject

    @kraju5430@kraju54302 жыл бұрын
  • ❤️

    @godaprasad2019@godaprasad20192 жыл бұрын
  • But not change my district east godavari plz

    @g.srinivassrinu.g944@g.srinivassrinu.g9442 жыл бұрын
  • వెస్ట్ గోదావరి పై వేలు పెట్టొద్దు జగన్ గారు నరుకుతా 👏

    @trinadhkonala7@trinadhkonala72 жыл бұрын
  • Kandukur. Addanki. Prakasam. Dt. Lo.. Undali

    @vundavalliradhakrishna435@vundavalliradhakrishna4352 жыл бұрын
  • Speaker GMC balayogi kuda helicopter accident lo chanipoyaru ...

    @riyazayesha7753@riyazayesha77532 жыл бұрын
  • గోపాలపురం ఏలూరులో ఉండాలి

    @charantv5758@charantv57582 жыл бұрын
  • Madanapalle dishtric chayyandi jahan anna

    @syedbasha7750@syedbasha77502 жыл бұрын
  • Vijayawada ki krishna district ke kavali🥺🥺🥺💔

    @nitya6353@nitya63532 жыл бұрын
  • Central govt sention cheyaledu

    @grama7823@grama78232 жыл бұрын
  • గిరిజనులు ఇంకా అంతే

    @kuranginagaraju3543@kuranginagaraju35432 жыл бұрын
  • Rayachoty

    @nagarajanagaraja8392@nagarajanagaraja83922 жыл бұрын
  • Madals nu Unit ga tisukovali

    @khajahussain1601@khajahussain16012 жыл бұрын
  • Vijayawada ki krishna district name undali

    @banavathuanudeep4800@banavathuanudeep48002 жыл бұрын
  • Sri sathya sai district super name sir now Hindupur Demand chethunaru kani meru maku maa vuri nee district ga prakatichru C.M sir Deenee any time elagana uchali hindpur apudu cheragudadu I Am so happy sir

    @puttaparthiganesh2811Asg@puttaparthiganesh2811Asg2 жыл бұрын
  • ప్రకాశం జిల్లాలో మార్కాపురంలో జిల్లా చేయాలి ఎందుకంటే గిద్దలూరు, మార్కాపురం, ఎర్రగొండపాలెం, ఒంగోలుకు 100 కిలోమీటర్ల దూరం ఉంది మార్కాపురం జిల్లా కేంద్రంగా చేస్తే అందరికీ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. From KathI Nagesawara Rao DRP Bestavaripeta Mandal

    @bunnykathi5376@bunnykathi53762 жыл бұрын
  • అరకు పార్లమెంటులో సిగ్మాట్టి లో.?అరకు జిల్లా కేంద్రంగా ప్రకటించాలి

    @srchandar1377@srchandar13772 жыл бұрын
  • Alluru sitharamaraju Jilla ,,paderu head quarter is right place because center of the palce,,

    @lochalianilkumar5721@lochalianilkumar57212 жыл бұрын
  • కాటన్ దొర జిల్ల చెయిండి

    @rusikankipati668@rusikankipati6682 жыл бұрын
    • 😃😀

      @siddesh460@siddesh4602 жыл бұрын
  • Polu rajareddy om.

    @visistamedicals7246@visistamedicals72462 жыл бұрын
  • ఆదోని జిల్లా కేంద్రం కావాలి

    @lakshminarayana3931@lakshminarayana39312 жыл бұрын
    • 40:60 Rajakiyalu marina tharvatha adigithey baguntundhi.

      @raghavendram1072@raghavendram10722 жыл бұрын
  • We want madanapalli as district

    @pawankalyannayak7815@pawankalyannayak78152 жыл бұрын
  • ప్రతి పార్లమెంట్ జిల్లాగా చేస్తాం అన్నారు కానీ అరకు మాత్రం జిల్లా కేంద్రంగా చేయలేదు అల్లూరి సీతారామరాజు జిల్లా అంటే పాడేరు పెటినటు ఉంది అరకును కేంద్రంగా పెట్టండి

    @marribonjubabu478@marribonjubabu4782 жыл бұрын
  • West godavari.. Narasapuram district headquarter cheyandi plz🙏🙏🙏🙏🙏🙏

    @srinivasrao3036@srinivasrao30362 жыл бұрын
  • Deenivaalaa evadikina vupayoogamundaaaa... 😂

    @Suresh-454@Suresh-4542 жыл бұрын
  • We need Krishna district to Vijayawada only. We don't like or no need to changes NTR district

    @saragadasony8144@saragadasony81442 жыл бұрын
  • Vinukonda

    @ajaxvijay2095@ajaxvijay20952 жыл бұрын
  • 🙏SAVE🙏SAVE🙏SAVE🙏SAVE🙏SAVE LONG LIVE🙏🙏LONG LIVE🙏LONG LIVE 🌹🌹HISTORICAL🌹🌹 🌹🌹🌹HOLY RIVER name🌹🌹🌹 🌹🌹🌹🙏"KRISHNA"DISTRICT🙏🌹🌹🌹

    @HCSC2022@HCSC20222 жыл бұрын
KZhead