నీ సాక్షిగా బ్రతికెదనయ్య //NEW TELUGU CHRISTIAN LYRICAL SONG//PASTOR.VEERESH. PALLEPANGI

2024 ж. 24 Ақп.
4 686 Рет қаралды

@veereshpallepangi2921
#veeresh_pallepangi
#telugu_christian_songs
నీ సాక్షిగా బ్రతికెదనయ్య //NEW TELUGU CHRISTIAN LYRICAL SONG.
#Pastorveereshpallepangi
సాక్షిగా బ్రతికెదనయ్య నీ సాక్షిగా బ్రతికెదనయ్య
నాలోన ఊపిరి ఉన్నంతవరకు
నా బలమంతా - ఉడికి పోయేవరకు
నీతోనే ఉంటాను -నీ సేవే చేస్తాను
నీలోనే ఫలియిస్తాను యేసయ్యా
" నీ సాక్షిగా బ్రతికెదనయ్య "
1) గృడ్డి బర్తిమయుని కళ్లు ముట్టినావు
దృష్టి పొంది నీ సాక్షిగ జీవించెను
నీ వెంటే వస్తానని - అడిగిన గానీ " 2 "
నీవున్న చోటనే - నాకు సాక్షిగా బ్రతకమంటివి " 2 "
" నీ సాక్షిగా బ్రతికెదనయ్య "
2) సేన దయ్యంపట్టిన ఒక మనిషీనీ
దయ్యాన్ని గద్దించి వెళ్లగొట్టితివీ
నీ వెంటే వస్తానని - అతను అడిగిన " 2 "
నీవున్న చోటనే - నాకు సాక్షిగా బ్రతకమంటివి " 2 "
" నీ సాక్షిగా బ్రతికెదనయ్య "
3) సమరయ స్త్రీని కరునించినావు
హృదిని తెరచి సాక్షిగా బ్రతకమంటివి
ఆమె వెళ్లి గ్రామములో - నీ సాక్షిగా బ్రతికేను. " 2 "
ఆ ప్రాంతమంతా ప్రకటించి - దన్యురాలాయేను " 2 "
" నీ సాక్షిగా బ్రతికెదనయ్య "
నీ సాక్షిగా బ్రతికెదనయ్య/NEW TELUGU CHRISTIAN LYRICAL SONG #VEERESHPALLEPANGI
MUSIC & VIDEO EDITOR : BROTHER PRAVEEN GARU Cell :9949283571
PLEASE ALSO WATCH
నీలో ఇంత ప్రేమ ఓ యేసయ్యా ( TELUGU CHRISTIAN SONG )
NEW TELUGU CHRISTIAN SONG
• Neelo intha Prema o y...
FOR PRAYER REQUEST CONTACT : PASTOR VEERESH PALLEPANGI
9640732349 ( WHATSAPP )
Veereshpallepangi2921@gmail.com
PLS ALSO WATCH...
1) • యేసయ్య నీవే నాకు జీవమై...
2) • యేసయ్య నీ మహిమలో ప్రతి... OC
3) • Naa jeevitha yatralo l... X0ULY6YlygOQybzy
4) • ikkada kadhayyo nee n... . 3iRxPjY32w2APBwL
5) • Na kokaru unnaru lyric...
8VXgvM9LgfOzO8YX
6) • Ninne ninne chudalani ...
7) • Neeku ayasakaramaina m... . -EC29BB
8) • Rakshana Pathranu lyri... . m1b1hyfUi1xqZVkH
9) • Neeku ayasakaramaina m...
10) • Rakshana Pathranu lyri...
11) • "Neelo Intha Prema O Y...
12) • Padave Namanasa song ...
13) • Yesayya Neeke Na Arada...
14) • పలికెనే స్వరమండల సితార...
15) • Prana priyuda na yesay...
16) • Yahova ne gudaramulo l...
17) • Athmatho Nimpumu deva ...
18) • నా యేసు చాలు ఈ జన్మకు....
L2PSWFpBf7OpO3AT
THANK YOU...
#jesussongs #teluguchristiansongs #latestcristiansongs2024 #lyricalsongs #teluguworshipsongs

Пікірлер
  • సాక్షిగా బ్రతికేదనయ్య - నీ సాక్షిగా బ్రతికెదనయ్య నాలోన ఊపిరి ఉన్నంతవరకు - 2 నా బలమంతా ఉడిగి పోయే వరకు-2 నీతోనే ఉంటాను - నీ సేవే చేస్తాను నీ లోనే ఫలిఇస్థాను యేసయ్య -2 "సాక్షిగా బ్రతికెదనయ్య" 1.గ్రుడ్డి భర్తీ మయుని కళ్ళు ముట్టినావు -దృషిపొంది నీ సాక్షిగా జీవించెను -2 నీ వెంటే వస్తానని అడిగిన గానీ నీవున్న చోటనే నాకు సాక్షిగా బ్రతకమంటివి -2 "సాక్షిగా బ్రతికెదనయ్య" 2.సేన దయ్యం పట్టిన ఒక మనిషిని - దయ్యాన్ని గద్దించి వెల్లగొడితివి -2 నీ వెంటే వస్తానని అతను అడిగిన నీ వున్న చోటనే నాకు సాక్షిగా బ్రతకమంతివి- 2 "సాక్షిగా బ్రతైకేదనయ్య" 3. సమరయ స్త్రీని కరుణించినవు హృదినితెరిచి సాక్షిగా బ్రతకమంతివి -2 ఆమె వెళ్లి గ్రామములో నీ సాక్షిగా బ్రతికెను - 2 ఆ ప్రాంతమంత ప్రకటించి ధన్యురాలయెను- 2 " సాక్షి గా బ్రతికెదనయ్య "

    @kokapramoda3671@kokapramoda36714 күн бұрын
  • Praise the lord

    @broken_heart57@broken_heart5726 күн бұрын
  • Mee patalu chala baguntayi,Inka ilage dhevudu mimmulanu vadukonunu gaka amen

    @TRamesh-lx2po@TRamesh-lx2po2 ай бұрын
  • Super anna meaning ful song

    @erugukishore4203@erugukishore4203Ай бұрын
  • Lyrics was 👌 Blessed song👏

    @TVenkatesh-wr8it@TVenkatesh-wr8it2 ай бұрын
  • music superb

    @pavanmotors@pavanmotors2 ай бұрын
  • Nice song Anna

    @shanthikumar1990@shanthikumar19902 ай бұрын
  • Meaningful lyrics and nice composition very well sung… All Praises to Him alone…

    @mendas_melodies@mendas_melodies2 ай бұрын
  • Praise The Lord Anna Glory To God Nice Song

    @pastorandrus7927@pastorandrus79272 ай бұрын
  • Superb 👌👌 Song anna .... congratulations 👏👏🎉🎉🎉

    @naveenluckyanjapally3882@naveenluckyanjapally38822 ай бұрын
  • Praise the Lord Amen amen 🙌🙌🙏🙏 respected brother thank you so much for the inspirational song be blessed be safe psl 91 prayful wishes devaraj lucydevaraj and children bangalore

    @devarajs6547@devarajs65472 ай бұрын
  • సూపర్ సాంగ్ దేవుడు మీ కుటుంబాన్నీ దీవించును గాక అమెన్

    @kokapramoda3671@kokapramoda36712 ай бұрын
  • Prabhuvuke mahima kalugunu gaka🙏

    @MaheshM-dh8nw@MaheshM-dh8nw2 ай бұрын
  • Music Is So Wonder

    @pastorandrus7927@pastorandrus79272 ай бұрын
  • Chala chakkani pata rasaru ,na dhaka e pata cherinandhuku prabhuvuku vandhanalu 👌🤝🙏

    @user-lc4us3qx2w@user-lc4us3qx2w2 ай бұрын
  • Praise God 🙌

    @johnsunder6952@johnsunder69522 ай бұрын
  • Praise the Lord Pastor garu 👏 Pata chala bagundi 🎉 Baga padaru 👍

    @mahadevunimandiram-sp4980@mahadevunimandiram-sp49802 ай бұрын
  • Preyer the Lord daddy🙏 mammy nice song wonder full song were ming off the life amen🙏🙏🙏 l love jesasu

    @MounikaMamunuri@MounikaMamunuri2 ай бұрын
  • By the grace of God this song is very good Uncle Lyrics & Video🙏🙏💐💐✝️✝️

    @jangampavan928@jangampavan9282 ай бұрын
  • Song chalabagundi

    @akgamers9317@akgamers93172 ай бұрын
  • Thia is wonderful song anna.praise to God.amen🙏💐💐💐

    @user-xk4up6es6s@user-xk4up6es6s2 ай бұрын
  • Nenu kuda ne sakshiga brathikedhanayya 🙏

    @sanjeevasanjeeva9933@sanjeevasanjeeva99332 ай бұрын
  • Praise the lord Anna wonderful song May God bless you your ministry

    @L.F.649@L.F.6492 ай бұрын
  • praise god from whom all blessings flow ❤

    @John_518.@John_518.2 ай бұрын
  • praise the god

    @apooriupender719@apooriupender7192 ай бұрын
  • Nice lyrics and composition

    @bro.santoshjoshua10672@bro.santoshjoshua106722 ай бұрын
  • Praise the lord అయ్యగారు

    @ValkiUmesh@ValkiUmesh2 ай бұрын
  • Praisedthalord.🎉

    @user-mu2mb7eu8c@user-mu2mb7eu8c2 ай бұрын
  • చాలా బాగుంది బ్రదర్ 👌👍

    @kothapalliisaiah1614@kothapalliisaiah16142 ай бұрын
  • గుడ్ సాంగ్ 🌹💐❤

    @podapangiyakob4612@podapangiyakob46122 ай бұрын
  • Praise god

    @premakumaripallepangi8663@premakumaripallepangi86632 ай бұрын
  • Wonderful song 👏👏👏

    @chandinikondaboina260@chandinikondaboina2602 ай бұрын
  • Glory to God Amen

    @L.F.649@L.F.6492 ай бұрын
  • Praise to God 🙌

    @BeingThankFull@BeingThankFull2 ай бұрын
  • Glory Glory to God 🙏

    @poulraj-ix6my@poulraj-ix6my2 ай бұрын
  • Super Anna

    @pothaiahkinnera5962@pothaiahkinnera59622 ай бұрын
  • ఒక పాటకి ఎంత ఖర్చు అవుతుంది చేపండి నేను కూడా పాటలు రాశాను నేను కూడా పడాలి అనుకుంటున్నా చెపండి please

    @user-ue8oh8sf6z@user-ue8oh8sf6z2 ай бұрын
    • Reply ఇవ్వండి

      @vijaykambala265@vijaykambala2652 ай бұрын
    • 1.5 @@vijaykambala265

      @vijayraju89065@vijayraju890652 ай бұрын
  • 🎉❤ godblasu. Ana

    @banothanilkumar6730@banothanilkumar67302 ай бұрын
  • Hallelujah

    @chanduyak8818@chanduyak88182 ай бұрын
  • Nice song god bless you

    @sudhakarbarigela2709@sudhakarbarigela27092 ай бұрын
  • Song chala బాగుంది bava god bless you 🎉🎉

    @yadasuvijaykumarservantoft4776@yadasuvijaykumarservantoft47762 ай бұрын
  • Mee patalu chala baguntayi,Inka ilage dhevudu mimmulanu vadukonunu gaka amen

    @TRamesh-lx2po@TRamesh-lx2po2 ай бұрын
KZhead