Baby - Premisthunna Lyrical | Anand Deverakonda, Vaishnavi Chaitanya, Viraj Ashwin | Vijai Bulganin
#BabyTheMovie is a new age love story starring Anand Deverakonda, Vaishnavi Chaitanya, Viraj Ashwin
Written & Directed by Sai Rajesh.
Music by Vijai Bulganin.
The Film is produced under the banner of Mass Movie Makers by SKN.
Movie : Baby
Music Composer : Vijai Bulganin
Lyricist: suresh banisetti
Singers : Pvns rohit
Keyboard programmer : Bhuvanesh Narayanan D
Strings arrangements and programmed: sreerag dennis
Live strings: chennai strings section
Conductor: Enzon
Violin solo : sandilya pisapati
Guitars and ukulele: Abin Sagar
Vocal arrangements and recorded by : Anudeep Dev
Recording engineers: anand gurrana, K.K Senthil Prasath (Vanajkesav Digi Audio Waves)
Mixing Engineer: Balu.S
Mastered by : roshan Sebastian
Vocal engineer: kapil kapilan
Starring - ANAND DEVERAKONDA, VAISHNAVI CHAITANYA, VIRAJ ASHWIN, NAGABABU,LIRISHA, KUSUMA DEGALAMARRI, SATHVIK ANAND, BABLOO, SEETHA, MOUNIKA, KEERTHANA and others
PRODUCED BY : SKN
MUSIC :VIJAY BULGANIN
DOP : M N BALREDDY
EDITOR : VIPLAV NYSHADAM
Co- Producer : DHEERAJ MOGILINENI
EXEC. PRODUCER: SATHISH DASARI
Choreographer :VIJAY POLAKI
ART : SURESH BHIMIGANI
PRO :ELURU SEENU & GSK MEDIA
Music Label - Sony Music Entertainment India Pvt. Ltd.
© 2023 Sony Music Entertainment India Pvt. Ltd.
Subscribe Now: bit.ly/SonyMusicSouthVevo
Subscribe Now: bit.ly/SonyMusicSouthYT
Follow us: / sonymusic_south
Follow us: Twitter: / sonymusicsouth
Like us: Facebook: / sonymusicsouth
#Baby #AnandDeverakonda #VaishnaviChaitanya #VirajAshwin #SaiRazesh #vijaibulganin #MasaMovieMakers #DevaRaaja
MOVIE Chusaka E Song Kosam Vacchinavallu Like 🙌🙂 Thank You For 3K Likes 😉
Same😢
@@afreedigaming😂
Avunu nenkuda move chsake songs malli malli vinalanipisthundi❤❤❤
@@afreedigaming😂😂❤😂😂
Nenu movie chudale😂 kani song bit vini vachha😂
సరిగ్గా అర్థం చేసుకోవాలి కాని చాలా డెప్త్ ఉంది పాటలో, చాల మంచి గాత్రం, ❤❤❤
లిరిక్స్ రాసే వాళ్లకు హ్యాట్సాఫ్...ఒక స్త్రీ బిడ్డకు జన్మ ఇయ్యలంటే ఎంత కష్ట పడుతుందో.... లిరిక్స్ రాసేవాళ్ళ మెదడు లోంచి ఆలోచన ల నుండి ఎంత కష్ట పడితే ఇటువంటి songs వింటాం...🙏🙏🙏🙏
,,😔😔😟😟
C be ch bf. V b b cand 8 f ff ok. V ñb b vdç vee eç ev f BB veg e e ee. @@karthikkarthik7184
S
అపుడెపుడో అల్లుకున్న బంధమిది...! చెదరదుగా..... చెరగదుగా..... Awesome lines man❤
ఆనంద్ దేవరకొండ యాక్టింగ్ అద్భుతం ఏడిపించేశాడు😢🙏
ఈ సాంగ్ విన్న ప్రతీసారి ఎందుకో గుండే బరువెక్కినట్టవుతుంది 😢
Same feeling every single time when I listen to this song
Yes
For me too😢
Yes
ఈ పాట వింటుంటే నా కళ్లల్లో నీళ్లు తిరుగుతిన్నాయి. మీలో ఎవరికైనా తిరుగుతున్నాయా???
Parigeduthunaai
This Kong have also spr
Yes bro naku kuda kanilu vahaye
@@mandadilaxmi4002 why madam
Yes bro
మూవీ లో ఈ సాంగ్ చుస్తే ఏడుపు ఆగదు 😭😭😭చావుని దగ్గరగా చూసినట్టు ఉంటుంది హార్ట్ ఆగినట్టు అనియస్తుంది
😢😢😢😢😢😢😢
😢😢😢
Please baby movie
9 ki ki😊😅 pp ki😅p0😊 ki😅😅 pp pp😅90 po ⁹😅⁹😅😅 5:19 5:20 @@muttushambewad3490😅😊
Before watching movie we are all search for ఓ రెండు ప్రేమ మేఘాలు... But after watching movie we search for ప్రేమిస్తున్నా song..... Vijay bulgani sir what an excellent composer 👌👌👌👌👊👊👊
Yes really
Erojulo evaru leru only money kosam matrame kada love and enjoy kosam matrame elove lu
Yes nijam
Yes
Really awesome
Anni సార్లు విన్నా మళ్ళీ మళ్ళీ వినాలి అనిపిస్తుంది heart touch song❤❤this song dedicated my love mani I miss u ra mani I love for ever
పాడిన వారికి పాదభివందనాలు.... రాసిన వారికి శతకోటి వందనాలు...
It has to be otherwise man.. What a lyrics
@@shrikunplugged4131
Before going to movie - Oo Rendu prema song After coming From theatre - Premisthunna song ❤️
S true
True ❤️❤️💯
ITS TRUE
yes
S
ఆమె: ప్రేమిస్తున్నా, ఆ ఆ ఆ ఆ ప్రేమిస్తున్నా ఆ ఆఆ నీ ప్రేమలో, ఓ ఓ ఓ ఓ జీవిస్తున్నా, ఆ ఆ ఆ ఆమె: ఆశకి ఇవ్వాలే… ఆయువు పోశావే కొత్తగ నా బ్రతుకే తీపిని చేశావే ఈ ముద్దు మన ప్రేమ గురుతుగా మనసున దాచుకుంటనే ఆమె: మన కథలాంటి మరో కథా చరితలో ఉండదంటనే ఓ ఓ ఓ ఆ ఆఆ ఆ ఆ ఆమె: ప్రేమిస్తున్నా, ఆ ఆ ఆ ఆ ప్రేమిస్తున్నా ఆ ఆఆ నీ ప్రేమలో, ఓ ఓ ఓ ఓ జీవిస్తున్నా, ఆ ఆ ఆ ఆమె: నువ్వు ఎదురే నిలబడితే వెలిగెనులే నా కంటి పాపలు ఒక నిమిషం వదిలెలితే కురిసేనులే కన్నీటి ధారలు ఆమె: అపుడెపుడో అల్లుకున్న బంధమిది చెదరదుగా చెరగదుగా మురిపెముగా పెంచుకున్న ప్రేమ నీది కరగదుగా తరగదుగా మరణము లేనిదొక్కటే అది మన ప్రేమ పుట్టుకే ఆమె: ప్రేమిస్తున్నా, ఆ ఆ ఆ ఆ ప్రేమిస్తున్నా ఆ ఆఆ నీ ప్రేమలో, ఓ ఓ ఓ ఓ జీవిస్తున్నా, ఆ ఆ ఆ ఆమె: నను ఎపుడూ మరువనని పరిచావులే చేతుల్లో చేతిని నను వదిలి బ్రతకవనీ తెలిసిందిలే నీ శ్వాస నేనని ఆమె: నువ్వు తరచూ నా ఊహల్లో ఉండిపోడం మనసుకదే వరము కదా అణువణువు నీలో నన్నే నింపుకోడం పగటికలే అనవు కదా మలినము లేని ప్రేమకి నువ్వు ఒక సాక్ష్యమౌ చెలి ఆమె: ప్రేమిస్తున్నా, ఆ ఆ ఆ ఆ ప్రేమిస్తున్నా ఆ ఆఆ నీ ప్రేమలో, ఓ ఓ ఓ ఓ జీవిస్తున్నా, ఆ ఆ ఆ ఆమె: ఆశకి ఇవ్వాలే… ఆయువు పోశావే కొత్తగ నా బ్రతుకే తీపిని చేశావే ఈ ముద్దు మన ప్రేమ గురుతుగా మనసున దాచుకుంటనే ఆమె: మన కథలాంటి మరో కథా చరితలో ఉండదంటనే ఓ ఓ ఓ ఆ ఆఆ ఆ ఆ
Hi anna I love u......😢😢😢😢🎉❤❤❤❤
@@koyyanasanthosh2469 welcome hero..😍😍
@@chandrakkanth2249 welcome hero...😍😍
😢
What a song Dedicated to true love ❤️❤️
మరణము లేదేఒక్కటే. అది మన ప్రేమ పుట్టుకే.. ఎం లిరిక్స్. సార్.. హ్యాట్సాఫ్.. 🙏🙏🙏
*anand deverakonda is not simply acting,he is just living in that character💯🔥*
😂
true hes acting skills are great atleast in my perspective, also he's script selection is good too.
@@IamthatChangecorrect bro 😢😢 prathi video same comment
@@bennyrocks01yem ra yerri huka ni notlo naa modda petana Alana pichi pukula navuthunav kojja😂😂😂
@@IamthatChangechachipora ayithe 😂😂😂
ప్రేమిస్తున్నా, ఆ ఆ ఆ ఆ ప్రేమిస్తున్నా ఆ ఆఆ నీ ప్రేమలో, ఓ ఓ ఓ ఓ జీవిస్తున్నా, ఆ ఆ ఆ ఆశకి ఇవ్వాలే… ఆయువు పోశావే కొత్తగ నా బ్రతుకే తీపిని చేశావే ఈ ముద్దు మన ప్రేమ గురుతుగా మనసున దాచుకుంటనే మన కథలాంటి మరో కథా చరితలో ఉండదంటనే ఓ ఓ ఓ ఆ ఆఆ ఆ ఆ Advertisement ప్రేమిస్తున్నా, ఆ ఆ ఆ ఆ ప్రేమిస్తున్నా ఆ ఆఆ నీ ప్రేమలో, ఓ ఓ ఓ ఓ జీవిస్తున్నా, ఆ ఆ ఆ నువ్వు ఎదురే నిలబడితే వెలిగెనులే నా కంటి పాపలు ఒక నిమిషం వదిలెలితే కురిసేనులే కన్నీటి ధారలు అపుడెపుడో అల్లుకున్న బంధమిది చెదరదుగా చెరగదుగా మురిపెముగా పెంచుకున్న ప్రేమ నీది కరగదుగా తరగదుగా మరణము లేనిదొక్కటే అది మన ప్రేమ పుట్టుకే Advertisement ప్రేమిస్తున్నా, ఆ ఆ ఆ ఆ ప్రేమిస్తున్నా ఆ ఆఆ నీ ప్రేమలో, ఓ ఓ ఓ ఓ జీవిస్తున్నా, ఆ ఆ ఆ నను ఎపుడూ మరువనని పరిచావులే చేతుల్లో చేతిని నను వదిలి బ్రతకవనీ తెలిసిందిలే నీ శ్వాస నేనని Advertisement నువ్వు తరచూ నా ఊహల్లో ఉండిపోడం మనసుకదే వరము కదా అణువణువు నీలో నన్నే నింపుకోడం పగటికలే అనవు కదా మలినము లేని ప్రేమకి నువ్వు ఒక సాక్ష్యమౌ చెలి ప్రేమిస్తున్నా, ఆ ఆ ఆ ఆ ప్రేమిస్తున్నా ఆ ఆఆ నీ ప్రేమలో, ఓ ఓ ఓ ఓ జీవిస్తున్నా, ఆ ఆ ఆ ఆశకి ఇవ్వాలే… ఆయువు పోశావే కొత్తగ నా బ్రతుకే తీపిని చేశావే ఈ ముద్దు మన ప్రేమ గురుతుగా మనసున దాచుకుంటనే మన కథలాంటి మరో కథా చరితలో ఉండదంటనే ఓ ఓ ఓ ఆ ఆఆ ఆ ఆ
❤❤❤
Advertisement 😅
❤😍
❤❤❤❤❤
❤❤
Ee movie kosam enta Mandi waiting ❤️❤️
2 month s nuchi wait chesthuna
@@Divyasri93 Inka date ivvaledhu Andi.
@@Divyasri93JULY 14TH
nenu
🙋
I am kannadiga 😢 when I saw that mother sentiment i loved that scene mother gave everything to her son. I cried a lot because of his mother's character.
100% true bro
Yes 💯%True
Agreed 💯😢
Me also cried lot
True.. Her character has so much intensity sometimes I feel like Director might have done conscience decision to keep her screentime very limited. I love my mom who art in heaven now..
Anand's expressions in this promotional video song as well as in the movie song is vere level... we could see his love for his girl thru his eyes... what a great performer.. Kudos to his actinggg in the movie.... Anand is a Cute Boy ❤❤❤❤❤
E mudhu mana pream guruthu gaa wow wat song hats off really super superb 😢
Everyone likes "O rendu prema" song ....... But this song MASTERPIECE ❤
yes
Avunandi...naaku kooda ee song antene chaala ishtam...
Yes
Cinema chusinapati nunchi pata mind lo nunchi pothey adugu ala undipoyyindi❤❤
Same bro
Avnu bro addicted song ayyipoya 😢❤❤❤❤
e song enni sarlu vinna vinali anipisthundhi ala rasaru ala padaru ❤❤❤😢😢😢😢😢😢😢
6:1 to 6:10 వరకు ఆ ట్యూన్ ని రిపీట్ గా 100 సార్లు పైనే విన్నాను heart melting after wathing this movie everyone will be addicted to this song ❤
చాలా అద్భుతంగా లిరిక్స్ వ్రాసిన సురేష్ బానిసట్టి గారికి 👌👌👌👌👌👌👌👌👌👌👌👏
బాబు మ్యూజిక్ డైరెక్టర్ గారు....😢😢😢 మీరు చాలా అద్భుతంగా ఇ సినిమా లో సాంగ్స్ చేసారు ❤❤❤❤
S
ఆమె: ప్రేమిస్తున్నా, ఆ ఆ ఆ ఆ ప్రేమిస్తున్నా ఆ ఆఆ నీ ప్రేమలో, ఓ ఓ ఓ ఓ జీవిస్తున్నా, ఆ ఆ ఆ ఆమె: ఆశకి ఇవ్వాలే… ఆయువు పోశావే కొత్తగ నా బ్రతుకే తీపిని చేశావే ఈ ముద్దు మన ప్రేమ గురుతుగా మనసున దాచుకుంటనే ఆమె: మన కథలాంటి మరో కథా చరితలో ఉండదంటనే ఓ ఓ ఓ ఆ ఆఆ ఆ ఆ ఆమె: ప్రేమిస్తున్నా, ఆ ఆ ఆ ఆ ప్రేమిస్తున్నా ఆ ఆఆ నీ ప్రేమలో, ఓ ఓ ఓ ఓ జీవిస్తున్నా, ఆ ఆ ఆ ఆమె: నువ్వు ఎదురే నిలబడితే వెలిగెనులే నా కంటి పాపలు ఒక నిమిషం వదిలెలితే కురిసేనులే కన్నీటి ధారలు ఆమె: అపుడెపుడో అల్లుకున్న బంధమిది చెదరదుగా చెరగదుగా మురిపెముగా పెంచుకున్న ప్రేమ నీది కరగదుగా తరగదుగా మరణము లేనిదొక్కటే అది మన ప్రేమ పుట్టుకే ఆమె: ప్రేమిస్తున్నా, ఆ ఆ ఆ ఆ ప్రేమిస్తున్నా ఆ ఆఆ నీ ప్రేమలో, ఓ ఓ ఓ ఓ జీవిస్తున్నా, ఆ ఆ ఆ ఆమె: నను ఎపుడూ మరువనని పరిచావులే చేతుల్లో చేతిని నను వదిలి బ్రతకవనీ తెలిసిందిలే నీ శ్వాస నేనని ఆమె: నువ్వు తరచూ నా ఊహల్లో ఉండిపోడం మనసుకదే వరము కదా అణువణువు నీలో నన్నే నింపుకోడం పగటికలే అనవు కదా మలినము లేని ప్రేమకి నువ్వు ఒక సాక్ష్యమౌ చెలి ఆమె: ప్రేమిస్తున్నా, ఆ ఆ ఆ ఆ ప్రేమిస్తున్నా ఆ ఆఆ నీ ప్రేమలో, ఓ ఓ ఓ ఓ జీవిస్తున్నా, ఆ ఆ ఆ ఆమె: ఆశకి ఇవ్వాలే… ఆయువు పోశావే కొత్తగ నా బ్రతుకే తీపిని చేశావే ఈ ముద్దు మన ప్రేమ గురుతుగా మనసున దాచుకుంటనే ఆమె: మన కథలాంటి మరో కథా చరితలో ఉండదంటనే ఓ ఓ ఓ ఆ ఆఆ ఆ ఆ
Super song
❤
Masterpiece song🎉❤
! . 😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅
Ee song vinna tarvaata manalo unde silence ni maname barinchalekapothunnam.antha effective ga undhi song aytey . What an soothing voice.what an emotion carried .wow simply superb❤️
trust me you will cry for this song in theater 🥲🥲
Anad devarakonda acting bagudhi ani entha mandhi anukuntunnaru❤❤❤❤
ಇವತ್ತೆ ನೋಡಿದೆ ಈ ಮೂವಿ ಸೂಪರ್ ಸ್ಟೋರಿ ........ I love telagu language ಜೈ ಕರ್ನಾಟಕ ಮಾತೆ 🙏
Telugu brother not telagu, jai telugu jai kannada
@@srinivasv5015 sorry Anna jai Telugu
ఈ సాంగ్ వింటున్నoతసేపు నా లవ్ గుర్తుకొచ్చింది బ్రో..... ఎందుకంటే నాలుగు సంవత్సరాల లవ్ తర్వాత....వాడేవడినో పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది. ....still iam bachelor ..... for 7 years....
Paapa
Now u r single 😮
You are great but u should move on.
🙏
ఈ సినిమా భారీ విజయాన్ని సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము - NTR ఫ్యాన్స్ ,
Ushh vachesindi
Are u famous in comments
@@gharshithkumar8595 ❤Qaqa😅q❤e❤p😊wqaa
ఈ సినిమాలో ఉన్న అన్ని పాటలు తెలుగు తనాన్ని మురిపించాయి. I❤️వైష్ణవి చైతన్య
❤❤
Anand's expressions and his singing style in this song is next level, because of him, you could feel the emotions in this song... such painful suitation.
ఇ సాంగ్ సినిమాలో చూస్తున్నంత సేపు గతంలో నన్ను నేను చుస్కున్నట్లే ఉంది.
మరణము లేనిదొక్కటే.. అది మన ప్రేమ పుట్టుకే... Champeshinru Abba
vijay bulganin👌👌👌 what a gem you turned out to be . Tollywood should use our own talent like these people . Kudos to the team 🙌🙌🙌
This is not just like movie. Its create history❤
@@miraculousvaishustextingst9873😊😢
Eee song tho gundeni pindesav bro🥺🥺🥺🥺😭😭😭
చిన్న కొండ అన్నకు ఈ సినిమా ఘన విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము from Allu Arjun fan's
This song hits hard after watching the movie😢
fully loaded tears ......😭 watched in theater
1000 likes aa😮😮.. nalage feel aina vallu chalamandi unnare..never expected this
Exactly ❤❤❤❤❤❤
Agreed 100%
💔💔💔💔💔
Anand devara konda acting is very good he living that character and facial expressions ilke
Credit goes to singer wow what a voice and singing this song squeezes hearts💯👍
Ee movie manchi hit ayyi Vaishnavi mana TFI lo pedda heroine avvalani manaspoorthiga korukuntunna 👍 We need more telugu Actress in TFI not Bollywood chukkal 🙏
This song hits hard after watching the movie 😢i can't control my tears while seeing this song 😢😢
Same
Same 😭😭
Your to emotional
Hope u all had the experience and living with their memories
😭😭😭 preminchi mosapoyena vallaki ee pain ardam avuthundi😭
Awesome movie, Vaishnavi Chaitanya and Anand acting awesome 👏 👏 👏 👏 👏 👏 👏
రోహిత్ వాయిస్ లో చాలా ఫీల్ ఉంది... అతను బ్రేక్ కోసం పదేళ్లుగా చేసిన నిరీక్షణ... ఫలితం ఈ అద్భుతం...
No words of this movie.. Perfect movie for this generation
Exactly...you are absolutely right what ever you said about this baby movie for this generation
Anand Devarakonda... what an expressions man, what an acting. you literally made me smile, cry, feel pain along with you.. The way you emote feelings and emotions for your girl is next level.. no one in this generation can come close to that.. Way to go Anand... please select scripts that have commercial importance because cine industry is all about money.. sometimes they dont care if you have talent but don't select good scripts with commericial value.. I see a new ANAND!!!🤎🤎🤎🤎🤎🤎🤎🤎🤎🤎🤎
Everyone connects with this song. Especially at 02:54 Awesome lyrics..
Annam Vudikindho ledho cheppadaaniki Okka methuku Chaalu.... Vijai Bulganin yento cheppadaaniki ee "Baby" movie songs chaalu💥💥
.
sare ra lvde
@@RaviTeja-ui7qk denge y raa puka
Nuvvu telugu lecturer ani cheppadaniki ee comment chaalu😂😂😂😂😂😂😂😂
@@sriharipanchangam4054 😂 correct
Peaceful, silent, emotional, singing , no words to say .everytime I listens it's killing my heart ❤️
Nice song
Super song❤
💯
@@hima9824😅😮
Addicted asalu e song next level matallo cheppalemu anta bagundi e song ....
E movie lo yentha mandi storys unnayooo,,,,alagey yentha mandi storys tho ee movie thayarayyindho kadha ... Dedicated to this movie for all successful love failures...and dedicated this song for especially till who's loveing their love partner....😢😢😢😢
😂
@@vamsi6421 😜
Ee muddu mana prema guruthu ga manasuna dachukuntane..mana katha lanti maro katha charitha lo vundadantane......Killing lyrics..
Movie antha pakkana pedithe e song situation and hero acting 😢 gundello edho teliyani kalatha modhalaindhi nakaithe really heart broken
Yes
Yes
Take it easy bro😢
great great song, I haven't seen such an emotional song for a long time, kudos to the director and music director who have the guts to compose this melody song for the current reels generation. This song reminds me of prema entha madhuram of Balugaru song
💕💔💔💔💔💔💔💔💔💔💔💔
First love never dies. 9 years back breakup ayina ippatiki I cry thinking about her. Chesina chinna tappu na life lo regret feel ayyela chestundi.
మొత్తం అన్ని పాటలు అద్బుతంగా ఉన్నా యి కద ❤🔥
Yes
@thedevarakonda fans 🖤✨ #Chinna anna ✨ All the best 💝
E song lyrics sosossoososooo good and challa chakaga padaru e song rojuki 4&5 time's vintunanu❤
Premisthunna Aa Aa.. Premisthunna Aa Aa.. Nee Premalo Oh O O.. Jeevisthunna Aa Aa.. Aashiqui Ivvale Aayuvu Posave Kotthaga Na Brathuke Teepini Chesave Ee Muddhu Mana Prema Guruthuga Manasuna Daachukuntane Mana Kathalaanti Maro Katha Charithalo Undadantane Oh O O Aa Aa Premisthunna Aa Aa.. Premisthunna Aa Aa.. Nee Premalo Oh O O Jeevisthunna Aa Aa.. Nuvvu Yedhure Nilabadithe Veligenule Na Kantipapalu Oka Nimisham Vadhilelithe Kurisenule Kanneeti Dhaaralu Apudepudo Allukunna Bandhamidhi Chedaraduga Cheragaduga Muripemuga Penchukunna Prema Nidhi Karagaduga Tharagaduga Maranamu Lenidokkate Adhi Mana Prema Puttuke Premisthunna Aa Aa.. Premisthunna Aa Aa.. Nee Premalo Oh O O Jeevisthunna Aa Aa.. Nanu Yepudu Maruvananee Parichavule Chethullo Chethinee Nanu Vadhili Brathakavanee Telisindile Naa Shvase Nenanee Nuvvu Tharachu Na Uuhallovundipodam Manasukade Varamukadaa Anuvanuvuu Neelo Nanne Nimpukodam Pagatikale Anavu Kadaa Malinamu Leni Premaki Nuvvu Oka Saakshyamavu Chelee Premisthunna Aa Aa.. Premisthunna Aa Aa.. Nee Premalo Oh O O Jeevisthunna Aa Aa.. Aashiqui Ivvale Aayuvu Posave Kotthaga Na Brathuke Teepini Chesave Ee Muddhu Mana Prema Guruthuga Manasuna Dachukuntane Mana Kathalaanti Maro Katha Charithalo Undadhantane Oh O O Aa Aa Aa.. Premisthunna Aa Aa.. Premisthunna Aa Aa.. Nee Premalo Oh O O Jeevisthunna Aa Aa..
Everyone cry in the theater during this song...super movie
మలినము లేని ప్రేమకు సాక్ష్యము నువ్వు చెలి..అబ్బా ఏమి సాహిత్యము🙏🙏🙏
Tune chesina singer ki hats off
కేవలం ఈ పాట నే నన్ను థియేటర్ దగ్గరికి తీసుకొని వెళ్ళింది,ఆ music, ఆ గొంతు లో అమృతం వున్నట్టు ఏం పాడావ్ అన్న ❤❤❤❤
This song killing yaar... Don't know why... Since 3days unconsciously humming this tune... Kudos to team ❤
దీనమ్మ ఏమి పాట రా నాయన మనసుకి మెల్ల మెల్లగా ఎక్కుతుంది.... 🙏
One word - "Classic". Vocals, music, lyrics - world class. A song that will stand the test of time and will be heard years later. And Rohit and Vijay have finally arrived at the pedestal of musical greatness with this song. Vijai is an original. Watch him be the next Rehman. Fingers crossed.
😊Xa❤cz
Anand is wow..he is living in that character..you have bright future .
తెలుగబ్బాయి బాగా అంటే ఎంతో బాగా పాడారు కదా...అని వేవేల నోట మెచ్చుకోలు వినిపిస్తుంది దీనికి .. 🧿🙌.. సంగీతం చేసే అద్భుతాలు ఇవి ..forever indebted to this whole team 🧿🙌 wonderful songs ❤️
kzhead.info/sun/ppGrp7WybnqVm4E/bejne.html
మూవీ ఎక్సలెంట్ ప్రసెంట్ సమాజం లో కొంత మంది అమ్మాయిల రియల్ స్టొరీ నే ఈ మూవీ.చరిత్ర లో నిజాయితీగా ప్రేమించిన అబ్బాయి మాత్రం చివరికి సర్వ నాశనం కావాల్సిందే ❤❤❤❤
Em song ra babu mindlo nunchi povatle
Vintunna koddi vinalanipinchela lyrics, singing awesome one of the addictable song loved it
Still telugu music is alive . Hatsoff to music director singer and lyricist
Incredible lyrics by suresh banisetti.... and brilliant singing by Rohit.
Moreexitingwaitingdonttelltoinwordswishug00dsuccessgrandwellcomehearty
🧚♀
Exactly.....
ya...song...tuning...violin and above all lyrics are awesome and heart touching...
No words to say, super music, super music, ennisarlu vinna malli malli vinalanipinche song
Premisthunaaa..... Premisthunaaa.. Akki I love you ❤ so much
E song lo anandh gari expressions vere level.... lyrics ❤ daily anni times vintunnano e song ❤my favorite song e movie lo..
మీ సినిమా ఎలా ఉంటుందో నాకైతే తెలియదు..కాని మీ పాటలు మా మనసులో చిరస్థాయిగా నిలిచిపోతాయి...ఇది నిజం ఇదే నిజం...
Tears coming down automatically listening to the violin bit and the lyrics are just heart touching
Motham lo oka part marthamey it's stole my heart 💓 ee muddu mana prema guruthaga❤️
ఆనంద్ బ్రో..... ఈ సాంగ్ నుంచే నీ పర్ఫామెన్స్ చూసా బ్రో....😢😢😢😢 అంతక ముందు దాకా ఏదో చేస్తున్నావ్ అంటే చేస్తున్నావు అన్నట్టు అనిపించింది.... మూవీ చూసిన తర్వాత ఈ సాంగ్ కోసం వెతికా❤..... నా పిల్ల రా 💔
సాంగ్ super❤
అద్భుతం ఈ పాట... తేనె లాంటి తెలుగు ♥️♥️♥️
Before movie - o rendu Prema meghalila After movie - premistunna
Naku emoive ani songs chala meaning full ga uanai chala bhagundi
Today I saw the movie..the best performance by Anand..All the best next flims
నీ గాత్రంతో పాటకి ప్రాణం పోసావు రోహిత్ అన్నా ❤
kzhead.info/sun/ppGrp7WybnqVm4E/bejne.html
This song would be my all time favourite 😍
ಬ್ಯೂಟಿಫುಲ್ ಸಾಂಗ್ 👌👌👌👌👌
ఈ మూవీ గుండెకు హత్తుకు పోయింది ఎంతమంది ఉన్నారు ❤❤❤
Movie Choosaaka Ee Song Choostunnaa 😢 Gundeni Pindesina Song 💔 Anand Anna Act Cheyyale Jeevinchesaadu ♥️
నీ యమ్మ ఏముంది రా మూవీ 🙏🙏🙏🙏🙏🙌🙌🙌 ఒక్క ఆ సాంగ్ ఒ రెండు మేఘాలు 💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞
Lyrics+voice ❤... 👌😢 Movie okasare chusa but ee song matram chala sarlu vina
Oh rendu prema meghalu -soulful song Devaraaja-classical song Premisthuna-breakup song VIJAY BULGANIN💥
Super voice Rohit E song ki Neku best singer in male lo Nandi award vavali All the best Rohit
My favourite song What a song What a expression from Anand Wah
I from Karnataka mysore movie super director thank you good movie music 🎵 this movie highlights