Teachers How to Handle Slow Learners || B. Vijaya Bhaskar

2023 ж. 10 Қыр.
254 878 Рет қаралды

Teachers How to Handle Slow Learners
B. Vijaya Bhaskar.

Пікірлер
  • మీ ఆలోచనలు పుస్తక రూపంలో తేవాలని నా కోరిక.. సార్ 🙏🙏

    @nallanisivaprasad3476@nallanisivaprasad34767 ай бұрын
  • చాలా రోజుల తర్వాత ఇంత మంచి మాటలు విన్నాను.......ఆనందంగా ఉంది సార్.....

    @nadimintivenkatesh143@nadimintivenkatesh1437 ай бұрын
  • Excellent sir, violent communication గురించి, child గౌరవం గురించి ఎంతో చక్కగా వివరించారు 🙏🙏🙏

    @annapoornadevi8381@annapoornadevi83816 ай бұрын
  • సార్, మీ స్పీచ్ ఈరోజు మరల వినడం జరిగింది. మీరు తూర్పుగోదావరి జిల్లాలో SSA, ప్రాజెక్ట్ ఆఫీసర్ గా పని చేస్తున్నప్పుడు చెప్పిన మాటలు ఇప్పటికీ బాగా గుర్తు. వాటిని తోటి టీచర్లతో అప్పుడప్పుడు చెబుతూ ఉంటాను. మీరు చెప్పిన విషయాలు నాకు బాగా నచ్చిన అంశం , మీ ఇంటికి తాపీ మేస్త్రి తాపీ లేకుండా వస్తే నీకు ఎంత కోపం వస్తుందో. టీచర్ క్లాస్ రూమ్ నకు పాఠాలు చెప్పడానికి వెళ్లేటప్పుడు చాక్ పీస్, డస్టర్ తీసుకుని వెళ్లకుండా ఉండవచ్చా అని చెప్పడం అప్పటినుండి నేను ఏ క్లాస్ కి వెళ్ళిన చాక్ పీస్, డస్టర్ , టెస్ట్ బుక్ తీసుకునే వెళుతూ ఉంటాను. ఇలా ఎన్నో విషయాలు మమ్మల్ని ఇన్స్పైర్ చేశాయి. మీలాంటి మంచి ఆఫీసర్ దగ్గర పని చేసే అవకాశం రావడం మా అదృష్టం. మీకు మరొకసారి ధన్యవాదాలు Jogi Reddy, Teacher, Kakinada District.

    @reddyapo1@reddyapo17 ай бұрын
    • Hii sir good morning,mee speach pade pade vina alanpistundi sir. tq sir

      @sujathabattumarthi8182@sujathabattumarthi81827 ай бұрын
    • Mmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmm

      @atlasoffun2899@atlasoffun28997 ай бұрын
  • సార్ మీరు మాట్లాడిన ప్రతి మాట చాలా విలువైనవి. స్పీచ్ /క్లాస్ ఎలా ఉండాలో ప్రతి ఒక్కరికి అర్ధమయ్యేటట్లు చెప్పారు. హ్యాట్సాఫ్ 👍

    @eswararao3099@eswararao30997 ай бұрын
  • మన విద్యాధికారులు కూడా చాలా మందికి ఉపాధ్యాయులు చెప్పేది వినే అలవాటు . లేదు. సిలబస్ సకాలంలో పూర్తి చేయాలంటే యాంత్రికంగా పని చేయాల్సివస్తుంది. చక్కని ఉదాహారణలతో జీవిత సత్యాలను జోడించి పాఠం ఆసక్తిగా చెప్తుంటే సిలబస్ ముందుకు పోవడం లేదు సార్. సిలబస్ మిగిలిందని భయంతో పనిచేయాల్సి వస్తుంది. నేను 100% మంచి సమాజాన్ని నిర్మించే టీచర్ని అని నాకు తృప్తిగా ఉంది. ఈ వృత్తిలో ఉన్నందుకు చాలా సార్లు సంతోషించాను. ఇప్పుడు భయంతో యాంత్రికంగా సిలబస్ పూర్తి చేస్తున్నాను. సార్ ,

    @antoni4968@antoni49687 ай бұрын
    • నేను కూడా మీతో ఏకీభవిస్తున్నాను.

      @lakshmideviperepa8651@lakshmideviperepa86517 ай бұрын
    • Me toooooo sir

      @rekharavindra3064@rekharavindra30647 ай бұрын
    • Yes

      @jyothivarada8432@jyothivarada84327 ай бұрын
    • అద్భుతం....టీచర్ బాధ్యత.... చాలా గొప్పది...

      @RajendraPrasad-bp9cc@RajendraPrasad-bp9cc7 ай бұрын
    • I also agree with sir.

      @sunshine-kz3hy@sunshine-kz3hy7 ай бұрын
  • I have never heard this type of motivational and inspiring speech.... Hats off , sir 🎉

    @bgedn5823@bgedn58237 ай бұрын
  • Wonderful Sir,,,,ఇన్నాళ్లు తమకి తెలిసిన విషయాలే గొప్పగా చెబుతున్నాము అనుకుని నిద్రావస్థలో ఉండి చేస్తున్న అపరాధాన్ని ఎలా మేల్కొవాలి భావి భారత నిర్మాణాన్ని ఏవిధంగా సరైన దారిలో నడిపించాలి ఎలా ఆచరించాలి, ఏ విధంగా సమాజ సహితం కోసం కృషి చేయాలి అనే విషయాలను సున్నితమైన మెల్కొలుపుగా వివరించారు దన్యవాదములు తమరికి 🎉🎉🎉🎉

    @DSMMA-sr2ym@DSMMA-sr2ym7 ай бұрын
  • చాలా బాగా చెప్పారు sir. ధన్యవాదాలు. నిజంగా మీ ఈ ప్రసంగం మాకు ప్రేరణ కలిగించింది.

    @MaheshYenninti@MaheshYenninti7 ай бұрын
  • చాలా అద్భుతంగా చెప్పారు. తప్పకుండా చూడవలసిన వీడియో...

    @venumadhavlikes5759@venumadhavlikes57596 ай бұрын
  • ఎంత బాగా చెప్పారు. అలా మారాలి కూడా ఉపాధ్యాయులు.

    @basheerahmed9405@basheerahmed94057 ай бұрын
  • ప్రతి teacher చూడవలసిన అర్థం చేసుకోవలసిన వీడియో

    @prasannabharathi569@prasannabharathi5697 ай бұрын
    • 🌹🌹🌹🌹🌹🌹🌹 100%

      @skrspecialschoolfordeafchi4865@skrspecialschoolfordeafchi48657 ай бұрын
  • అద్భుతం సర్ మీ వాక్యలు మీ మాటలతో చాలా మంచి విషయాలు తెలిపినందుకు కృతజ్ఞతలు 👋👋👋

    @yadavpallapati7587@yadavpallapati75877 ай бұрын
  • ప్రతి ఉపాధ్యాయుడు విన వలసిన అమూల్యమైన మోటివేషన్ స్పీచ్. బోధనలో ఉపాధ్యాయుడు చేసే తప్పులు కళ్ళకు కట్టినట్టు తెలియజేసారు. ధన్యవాదాలు సార్.

    @user-tl5lu6ng3p@user-tl5lu6ng3p8 ай бұрын
  • Sir తండ్రి లేటు గా లేవడం చూసి పిల్లలు లేటు గా లేచి స్కూల్ లేటు వెళితే అది టీచరు ను fallow అవుతున్నారు అని అనటం చాలా భాదగా వుంది

    @tnagasailaja3825@tnagasailaja38257 ай бұрын
    • స్కూల్ కు ఎదురుగా తండ్రి liquor తాగు తుంటే పిల్లవాడు అది చూసి వాళ్ల లాగా అవుతాడు కాని మనం చెప్పిన మంచి వాడికి గుర్తు వుంటుందా?

      @lingammagunji8299@lingammagunji82997 ай бұрын
    • ఫాదర్ కూడా ఒకప్పుడు స్టూడెంటే కదా!మేడం గారు 🙏

      @kanithirambabu4481@kanithirambabu44814 ай бұрын
  • మీ విలువైన మాటలు నిజంగా చాలా ఉపయోగకరమైన వి..గ్రంథంగా రాయాలి.. ప్రతి టీచరు చదివేలా అందుబాటులో ఉండే విధంగా చూడాలి.... మీకు శుభాకాంక్షలు. అభినందనలు భువనగిరి పురుషోత్తం.. ఒంగోలు.

    @user-pu7sz8zh3i@user-pu7sz8zh3iАй бұрын
    • Thank you so much Andi

      @vijayabhaskar8045@vijayabhaskar8045Ай бұрын
  • ఇప్పటికి 1998 మందికి forward చేశానంటే ఎంత బాగుందో...👍🌹

    @kokkiligaddarambabu8270@kokkiligaddarambabu82707 ай бұрын
    • Thank you so much Andi

      @vijayabhaskar8045@vijayabhaskar80457 ай бұрын
  • This is a real teacher's qualities.

    @gopabalraju2323@gopabalraju23237 ай бұрын
  • నమస్కారం సార్ మీ యొక్క ఈ స్పీచ్ ని వింటుంటే నవ్వులు ఆగలేదు . ఇది చూసిన ప్రతి టీచర్ తనలోని లోపాన్ని సవరించు కుంటూరు . ధన్యవాదాలు సార్‌.🌹🌹🌹🌹🌹🌹 .

    @cheeraboyinavenkateswarlu1743@cheeraboyinavenkateswarlu17436 ай бұрын
  • సార్ మీ స్పీచ్ అంటే చాలా ఇష్టం. చాలా రోజుల తర్వాత వింటున్న. మా ఒంగోలు నుంచి మీరు వెళ్ళటం చాలా బాధ గా వుంది. మీరు మళ్ళీ మా ఒంగోలు కి DEO గా రావాలని కోరుకుంటున్నాను

    @dammusimon2655@dammusimon26557 ай бұрын
  • I am a teacher sir.want to rectify lot of mistakes by me after hearing your speech.thank you so much sir.expecting more speeches 😊😊😊

    @palepogujosephin9628@palepogujosephin96288 ай бұрын
    • Thank you so much Andi

      @vijayabhaskar8045@vijayabhaskar80458 ай бұрын
    • Me too sir

      @user-hn2wy5nc2w@user-hn2wy5nc2w7 ай бұрын
  • ఉపాధ్యాయులకు చక్కని మార్గదర్శకపు ఉపన్యాసం

    @rameshgoskula@rameshgoskula7 ай бұрын
  • చాలా Inspiration గా ఉంది సార్ ❤🎉

    @ramkrishna1664@ramkrishna16647 ай бұрын
  • ఈ speech విన్న ప్రతి ఒక్కరిలో మార్పు వస్తుంది.

    @rayapatibujji984@rayapatibujji9847 ай бұрын
  • Really hat's off sir... I heard entire speech without skipping and also without checking time... you are awesome.... a good eye opening speech and message to all levels of teaching community....❤❤❤👏👏👌👌👍👍

    @kapurapusridhar1477@kapurapusridhar14777 ай бұрын
  • నమస్తే sir... మీ మాటలు చాలా inspiring గా ఉన్నాయి.ఎంతో boosting ఇచ్చారు. చాలా చాలా ధన్యవాదాలు సర్....🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    @sreedevi-ei8vn@sreedevi-ei8vn6 ай бұрын
  • మీ ప్రసంగం నాలో చాలా ప్రశాంతత ని ఇచ్చింది. ధన్యవాదాలు మాస్టారు

    @pramodreddy2252@pramodreddy22525 ай бұрын
    • Thank you so much Andi

      @vijayabhaskar8045@vijayabhaskar80455 ай бұрын
  • I never ever heard a speech like you sir, hat's off to you sir

    @vasanabhisateesh9187@vasanabhisateesh91877 ай бұрын
  • very interesting and vast motivational speech by Vijaya Bhaskar Sir, I am 75 years old, retired. I have been cursing my physics lecturer till today. He never bother about how many students are understanding his lecture. he will just go on murmuring something which, even he cant listen, for forty minutes. we were not dare enough to question him at that time. But I can say he has ruined my future. I was so bright in all the remaining Botany, Zoology and chemistry. In degree, I was forced to change my career into arts and settled with B.A. ,Of course i have done my PG later and moulded my life as per my choice. But it was optional. So dear teachers, u r the real builders of their life in that tender age. Pl dont take that profession just for time pass or as a routine livelihood. Teachers are really great, coz no matter what a big bussiness man, or a politician or a doctor whatever u are now. Only the teacher can say proudly, look, he is my student, I tought him how to read, how to write, Nobody should forget their teachers, u know why,, because he comes just before the God, u can see, Maatha, Pitha, Guru and Deivam. Teachers are Great

    @prasadaraoamruthapudy3422@prasadaraoamruthapudy34225 ай бұрын
    • Thank you so much sir for giving your feedback with your life examples sir

      @vijayabhaskar8045@vijayabhaskar80455 ай бұрын
  • Excellent sir. Entire India need your messages.

    @vijayaraobangari1676@vijayaraobangari16767 ай бұрын
  • Super sir, you are not only teacher but also psychologist. You are great sir. I think you are very very honest. Only honest persons get such knowledge. Once again very very thank you sir.Respected sir you have explained the subject very well with sufficient examples TQU SIR 🎉🎉

    @ramanareddy739@ramanareddy7397 ай бұрын
  • Sir you and I are here because of our great and respectful teachers only. We have to honour them...

    @Pray456@Pray4567 ай бұрын
  • You are a gem Sir, never ever listened to such speech earlier on any platform. Thank You for the genuine feedback given.

    @srinivasbisala@srinivasbisala7 ай бұрын
  • సూపర్ సార్ నేను ఒక టీచర్ ను నేను ఇప్పటి నుండి మీరు చెప్పిన విషయాలను ఆచరణలో పెడతాను సార్

    @shivakumarlucky0074@shivakumarlucky00744 ай бұрын
  • ధన్యవాదాలు. మీ ప్రసంగం మాలోపాలను సవరింకోగలిగేదిగా ఉంది. 🎉❤

    @lakshmideviperepa8651@lakshmideviperepa86517 ай бұрын
  • ప్రాజెక్ట్ ఆఫీసర్,సమగ్రశిక్ష కాకినాడ గా మాకు మంచి సూచనలు, సలహాలు, సర్వతోముఖాభివృద్ధికి సహకారం అందించిన స్ఫూర్తి ప్రదాత మీరు.

    @vadlamurisriramarao1472@vadlamurisriramarao14726 ай бұрын
  • Sir Namasthe 🙏 Excellent speech sir. Your excellent motivation sir

    @sreenivasarao42121@sreenivasarao421217 ай бұрын
  • Excellent speech to teachers....wow...hats off you....salute you and love you sir👌👌👌🙏❤️❤️❤️

    @sureshbabuvelpula4560@sureshbabuvelpula45606 ай бұрын
    • Thank you so much Andi

      @vijayabhaskar8045@vijayabhaskar80456 ай бұрын
  • ఆణిముత్యాల్లాంటి మాటలు చెప్పారు సర్, బహుధా ధన్యవాదములు.

    @telugu5647@telugu56477 ай бұрын
  • excellent motivation speech sir very valuable speech sir Thank you sir

    @ramanavenkat4868@ramanavenkat48687 ай бұрын
  • I listen total speech in youtube for first time ❤❤ excellent speech sir

    @Kantharao_Maths@Kantharao_Maths6 ай бұрын
    • Thank you so much Andi

      @vijayabhaskar8045@vijayabhaskar80456 ай бұрын
  • Very good message for present situation

    @kotirayudu7623@kotirayudu76237 ай бұрын
  • How teacher should, what child is expecting from teacher excellently expressed with a examples sir, hots of to you

    @redchillirestaurantmahabub3791@redchillirestaurantmahabub37917 ай бұрын
  • Marvelous speech for all of us to build the nation. We r all indebted to you sir.

    @sureshbabu-ut1ps@sureshbabu-ut1ps6 ай бұрын
    • Thank you so much Andi

      @vijayabhaskar8045@vijayabhaskar80456 ай бұрын
  • Excellent Message Sir. Very inspiring Speech Sir.

    @satyanarayanaedhi3189@satyanarayanaedhi31897 ай бұрын
  • చాలా మంచి విషయాలు చెప్పారు సర్ ధన్యవాదములు 🙏🙏🙏

    @songs-bg8sq@songs-bg8sq2 ай бұрын
  • Helpful for Teachers and Parents.Thanks for sharing here..Each word is precious.

    @hifi883@hifi8837 ай бұрын
  • Excellent msg sir......ఉపాధ్యాయులకు కళ్ళు తెరిపించే విధంగా మార్పు వచ్చే విధంగా ప్రేరణ కలిగించేలా మీ స్పీచ్ ఉంది.... థాంక్యూ సో మచ్ సర్....ఇలాంటివి ఇంకా...ఇంకా... వినాలి🙏🙏🤝

    @ashajyothisreedevi9764@ashajyothisreedevi97647 ай бұрын
    • Thank you so much Andi

      @vijayabhaskar8045@vijayabhaskar80457 ай бұрын
  • Very much inspirable speech, 🙏🙏🙏sir

    @nethintivenkataramanayya8300@nethintivenkataramanayya83007 ай бұрын
  • Misunderstanding Brings people together, good listening.listening for life.speaking , reading, writing.exams.

    @pullathomas7098@pullathomas70987 ай бұрын
  • Excellent speech about education sir.

    @janakiramkumar1048@janakiramkumar10487 ай бұрын
  • Sir class antha vinnanu chala useful ga undi naku.. Thank you so much

    @manibattu4160@manibattu41607 ай бұрын
  • నిజానికి మీ ఈ ప్రసంగం మాకు ప్రేరణ కలిగించింది

    @Yearlalakshmi-lp9ns@Yearlalakshmi-lp9ns4 ай бұрын
    • Thank you so much Andi

      @vijayabhaskar8045@vijayabhaskar80454 ай бұрын
  • సార్ మీరు చాలా బాగా చెప్పినారు... ఎంత విన్నా బోర్ కొట్టలేదు... గ్రేట్.. సార్..

    @venkatpsm3872@venkatpsm38725 ай бұрын
    • Thank you so much Andi

      @vijayabhaskar8045@vijayabhaskar80455 ай бұрын
  • I have been a resource person for CCRT for the last 23 years. I have been training people on these subjects , ofcourse in English and Hindi. Sir, you are simply Superb a wonderful lecture for Teachers. My heartfelt Congratulations and appreciations to you. All those who attends your training will definately become a better teacher to best teacher.

    @gvnraju3784@gvnraju37846 ай бұрын
    • Thank you so much Andi

      @vijayabhaskar8045@vijayabhaskar80456 ай бұрын
    • Yes brother.

      @johnpaul1532@johnpaul15325 ай бұрын
  • Every line and every word is precious .Eye opener to me

    @akulashalu8863@akulashalu88637 ай бұрын
  • What a great and quality explanation it is! VERY good, VERY good. No words, VERY, VERY fine.

    @oletithyagaraja2185@oletithyagaraja21857 ай бұрын
  • Sir! Excellent speech sir. Today I learnt a lot. 🙏

    @shaheedabanu9139@shaheedabanu91397 ай бұрын
  • It's an eye opening speech Sir, I inspired a lot by your speech.

    @chenchaiahkonda4796@chenchaiahkonda47967 ай бұрын
  • Excellent speech for teachers.... thank you sir chala prerana kaliginche video..... thank you sir 🙏🙏🙏🙏💐💐💐

    @vijayalakshminagireddi136@vijayalakshminagireddi1367 ай бұрын
  • మీలాంటి టీచర్లు, అధికారులు ఉంటే సమాజం చాలా బాగుంటుంది.అది ప్రస్తుత సమాజానికి అత్యవసరం కూడా. నిక్కచ్చిగా విశ్లేషిస్తూ ప్రసంగించారు.ధన్యవాదాలు

    @bsiyengarvedantam8760@bsiyengarvedantam87604 ай бұрын
    • Thank you so much Andi

      @vijayabhaskar8045@vijayabhaskar80454 ай бұрын
  • నమస్కారం సర్... మాకు కూడ జ్ఞానం & ఆనందం ఇస్తూ చెప్పారు.మీ అనుభవం మరింత వన్నె తెచ్చింది. నాకు నా SGT experience గుర్తుకు వచ్చింది . ప్రస్తుతం కూడ ఫాలో అవుతున్నాను.కానీ మన తోటి వాళ్ళకు ఎలా చెప్పాల్లో అర్ధం కావడం లేదు. ఈ team work ఉంటే బడి లో అందరు ఆనందమే సగం బలం గా హాయిగా లక్ష్యం వైపు నడవచ్చు కొత్త కొత్త ప్రయోగాలతో. మీ స్పీచ్ షేర్ చేసిన ఇంతా పెద్దదా అంటు దాటవేశేవారే ఎక్కువైనారు🤷

    @prashanthipinky1461@prashanthipinky14615 ай бұрын
  • విద్యావ్యవస్థ అభివృద్ధికి సరియైన వ్యక్తి. సమ సమాజానికి తప్పనిసరి గా కావాలి మీ ఆలోచన శక్తి. అణువణువునా ప్రావీణ్యత పొందుపరచుకున్న పావన మూర్తి. విలువల విద్యను అందించుటలో సాధించారు గొప్ప కీర్తి. మీ నిస్వార్థ విలువకట్టలేని ప్రసంగాలే... మా పరివర్తనకు స్ఫూర్తి. 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌✌️👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏

    @shaikkhasimsa1643@shaikkhasimsa16438 ай бұрын
    • Well said

      @ramanjaneyulugvs5969@ramanjaneyulugvs59697 ай бұрын
    • 5:10

      @ramanjaneyulugvs5969@ramanjaneyulugvs59697 ай бұрын
  • Really u r speech give lot of energy and motivation of students ,staff

    @apexhighschool8111@apexhighschool81118 ай бұрын
  • Excellent speech 👏

    @crzykid7972@crzykid79727 ай бұрын
  • చాలా గొప్ప విషయాలు చెప్పారు sir

    @lakshmibollapragada2851@lakshmibollapragada28517 ай бұрын
  • నేను మార్చు కోవాల్సిన విషయాలు తెలుసు కున్నా TQ sir,🙏🙏🙏

    @padamatasarada2853@padamatasarada28538 ай бұрын
  • Very inspiring lecture to every teacher Sir.Precious and informative Sir.

    @anandanem8747@anandanem87478 ай бұрын
  • Excellent as usual. It's a pleasure to watch you teach fine nuances of teaching. I must emulate you dear sir.

    @apmsc.belagal680@apmsc.belagal6808 ай бұрын
  • Splendid speech.Every word is precious.

    @rachakondasrinivasu9249@rachakondasrinivasu92497 ай бұрын
  • Teacher's బాధ్యత పెద్దదే కానీ salary మాత్రం చాలా చిన్నది😂

    @karthik1eee@karthik1eee7 ай бұрын
    • 🤦‍♂️🤦‍♂️🤦‍♂️🤦‍♂️

      @venkateshkandagatla8913@venkateshkandagatla89137 ай бұрын
    • Yes i agree & irrespectable job.. No respect No Correct Salary

      @swethasri5021@swethasri50216 ай бұрын
    • Private schools lo work chese valla gurinchi ayithe ok.

      @Koteswara-tf9bz@Koteswara-tf9bz6 ай бұрын
    • Exactly right I'll agree with you 😕

      @mathrebs7980@mathrebs79806 ай бұрын
    • Teachers ki 1 cr echina chladu valaki enka time ki raru government rules pedite valaki nachadu

      @pkloft-fz9vh@pkloft-fz9vh5 ай бұрын
  • 1:13:17 Sir, your speech is really excellent.Thank you for your truthful,motivated,unforgettable message.

    @bhavaniankareddi9197@bhavaniankareddi91977 ай бұрын
    • Thank you so much Andi

      @vijayabhaskar8045@vijayabhaskar80457 ай бұрын
  • Highly motivational and inspiring speech. Never before I enriched with teaching skills.

    @cvnsprasaadchunduri1505@cvnsprasaadchunduri15058 ай бұрын
  • I have been never heard this type of speech . You are great sir. Katti padesaru.

    @sobharani3528@sobharani35286 ай бұрын
  • Varalaxmi Sir ఈరోజు మీ స్పీచ్ ద్వారా చాలా విషయాలు నేర్చుకున్నాను. థాంక్యూ సర్.

    @varalaxmikarupothala6553@varalaxmikarupothala65537 ай бұрын
  • Namaste sir , very inspiring and a valuable message for this generation

    @thummabharathijyothi8344@thummabharathijyothi83447 ай бұрын
  • Excellent speech sir I never forget your words in my teaching life🎉

    @baswarajm4926@baswarajm49267 ай бұрын
  • Excellent sir very realistic speech 🙏

    @srinivasaraogubbala7426@srinivasaraogubbala74267 ай бұрын
  • Excellent sir very useful our teachers community your speech

    @morijohn7692@morijohn76922 ай бұрын
  • Very inspiring inspiring speech sir thank you so much 🙏

    @Dhanaraju95996@Dhanaraju959967 ай бұрын
  • So great sir. Excellent speech.

    @muthyalanna@muthyalanna7 ай бұрын
  • చాలాచాలా అవసరమైన అద్భతమైన సరళమైన భాషలో ప్రతి ఒక్కరికి తెలియాల్సి విషయం🎉🎉🎉🎉🎉🎉

    @narasaihaallika2310@narasaihaallika23107 ай бұрын
  • మంచి విలువలున్న ఉపన్యాసం సార్.

    @yakubreddykethireddy9592@yakubreddykethireddy95927 ай бұрын
  • I must be grateful to you sir, it's a lesson for me

    @venureddy1862@venureddy18628 ай бұрын
  • Very good speach master garu.techer is bilder of the nation. This is corect diffnation.

    @baburaokota4938@baburaokota49387 ай бұрын
  • Hats off to you sir.this is the first time I watched your video.very inspirational and good message to teachers,TQ for ur motivational video sir.

    @user-rz3ky8jd4o@user-rz3ky8jd4o4 ай бұрын
  • Excellent speech❤❤ these reality is lacking in our teaching...

    @valsafmsc8976@valsafmsc89767 ай бұрын
  • God bless you Sir with many more motivational speeches in the days to come.

    @elishaprabhuvaram3277@elishaprabhuvaram32777 ай бұрын
  • Wonderful speech sir . Bringing great revival

    @sandhyaranimanthri2947@sandhyaranimanthri29477 ай бұрын
  • Excellent job Sir. Thanks for your inspiration

    @jaya.bharathikarri7579@jaya.bharathikarri75797 ай бұрын
  • Thank for your valuable words sir It's very useful to every teacher in teaching learning process

    @paruchurianusha5002@paruchurianusha50028 ай бұрын
  • Beautiful speech sir.Excellent.

    @krishnamohan8700@krishnamohan87007 ай бұрын
  • I am making my kids as pure and best human beings

    @sukanya4461@sukanya44617 ай бұрын
  • Great motivational speech for teachers. It's not boring

    @jamalapuribalalalitha4299@jamalapuribalalalitha42997 ай бұрын
  • Sir highly inspiring speech 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    @chintapallijanardhanarao8159@chintapallijanardhanarao81597 ай бұрын
  • Sir thank you for your excellent speech about the lifestyle.

    @potharaki3807@potharaki38077 ай бұрын
  • I am very happy to hear such a wonderful speech

    @kalpanadevinidubrolu7066@kalpanadevinidubrolu70667 ай бұрын
  • Super speech Sir. Excellent speech with reality

    @siripurambheemeswararao618@siripurambheemeswararao6182 ай бұрын
  • very inspiring message sir. hats off to you

    @ravinagjoshi3585@ravinagjoshi35857 ай бұрын
  • ❤❤ wonderful understanding the education system and inspirational real society exploring speech ❤ Sir wonderful Yes sir, the teacher is the key person We have to plan for teaching

    @nanduswamy1089@nanduswamy1089Ай бұрын
KZhead