AAKARSHANA.. TELUGU LYRICAL TRACK 2022 /KING MUSIC / GOD.66TV JAYASHALI SONGS 2022

2022 ж. 28 Мам.
1 573 Рет қаралды

Song Name :
Album :
Album Year :
Lyrics king Johnson victor
Music : king Johnson victor
Singer :
CBT KANIGIRI : Phone Number:- 9553334207
:- 7981349582
#jayashaliSongs #GOD66TVSONGS
#BOUISONGS
#praiseAndworship #TeluguChristianSong

Пікірлер
  • 🙏🙏🙏🙏

    @vignaswamidas4814@vignaswamidas48142 жыл бұрын
  • 👌👌💟

    @karatapuyohan1736@karatapuyohan17362 жыл бұрын
    • 😍😍😀🙏

      @alwink1975@alwink19752 жыл бұрын
  • Thank you for uploading 🤝

    @vijayvlogsvikarabad9777@vijayvlogsvikarabad97772 жыл бұрын
  • పల్లవి :-చెట్టు మీద నుండి పండు పడితేనే చూశాడీ న్యూటనూ... మనిషికున్న ఆకర్షణ చూడలేదు ముందు ఆ న్యూటనూ... సృష్టిలోని ఆకర్షణ అన్నిటికుంది నువ్వు ఉన్నావని ప్రతిపండు పడుతూ ఉంది ఆకర్షణ పెట్టిన దేవుడు ఉన్నాడని అందరితో చెప్పవా ? అది పైకెళ్ళక క్రిందే పడుతుంది నీకోసమని చెప్పవా ? ఇది న్యూటన్ థీరీ కాదు దేవుని థీరీ ఈ థీరీ తనదని చెప్పు ఇప్పుడే సారీ(sorry) " చెట్టు మీద నుండి " చరణం 1:- భూమికి మాత్రమే కాదు ఆకర్షణ భార్య భర్త మధ్యన పెట్టిన ఆకర్షణ మానవ మనుగడ కొరకే ఆ దేవుడే భార్య భర్తల మధ్య నా పెట్టిన ఆలోచన తల్లిని తండ్రిని విడిచి ప్రతి పురుషుడు హత్తుకొనును తన భార్యను ఆకర్షణ ఇది ఆకర్షణ సూర్యుని వేడితో నీటిని ఆవిరిగా పైకి చేర్చే ఆకర్షణ ఆకర్షణ ఇది ఆకర్షణ సృష్టింత చూడు ఆ దేవుడే పెట్టాడు ఆకర్షణ ఏదైన భూవిపైన పడుతుందిగా నీ కొరకే ఆకర్షణ " చెట్టు మీద నుండి " చరణం 2:- మనిషికి మనిషికి ఉన్న సంబంధము ఆ దేవుని నుండే వచ్చిన అనుబంధము తన తల్లిని గుర్తించేది ఏ బంధము ఆ దేవుడే పెట్టాడు ఈ సంబంధము మనిషిని చేసిన దేవుడు మనిషికి ఏమౌవుతాడో ఏ బంధము ఏ బంధము.... ఉంది సంబంధము మనిషిని దేవుడు చేసి సృష్టేందుకు ఇచ్చాడు ఏ బంధము ఏ బంధము....తండ్రి సంబంధము నరులారా రండని పిలిచాడంటే తనకుంది ఆకర్షణ వచ్చిన నీవు తిరిగి వెళ్లాలంటే నీకు తెలియాలి ఆకర్షణ " చెట్టు మీద నుండి "

    @Sowjanyakishor@Sowjanyakishor Жыл бұрын
    • 🙏🙏🙇‍♂️👌

      @user-bb6xd3ds8f@user-bb6xd3ds8f5 ай бұрын
KZhead