Wadi Darbat Salalah Oman

2023 ж. 25 Жел.
682 707 Рет қаралды

Wadi Darbat Salalah Oman
#naaanveshana #oman #salalah #travel #traveling #traveller #travelvlog #telugutraveller #prapanchayatrikudu

Пікірлер
  • 🙏🏻 నిన్ను జీరో నుంచి చూస్తున్న ఇప్పుడు హీరో అంతా ఎదిగిన అప్పుడు ఎలా ఉన్నావు ఇప్పుడు అలాగే ఉన్నావు నిన్ను చూస్తుంటే ఒకటి అనిపిస్తుంది పట్టుదల ఉంటే ఏదైనా సాధించగలమని 👌🥰🥰

    @bangiramakrishna8485@bangiramakrishna84854 ай бұрын
    • 4years hard work 🙏❤️

      @NaaAnveshana@NaaAnveshana4 ай бұрын
    • ​@@NaaAnveshanaటాలెంట్ ఎవడబ్బ సొత్తు కాదు అని నిరూపించిన నా అన్వేషణ అన్న....🎉 అన్న సలార్ రోజుకి 100కోట్ల కలెక్షన్స్ తొ దూసుకుపోతుంది Salaar Khansaar World- building గురించి ఒక వీడియో చెయ్యండి అన్న😈⚔️🌟🔥 చాలా KZheadr లు చేశారు కానీ మీరు చెప్తే వేరే రేంజ్ లో ఉంటుంది Waiting Anna❤

      @-kasthala-NagRaj@-kasthala-NagRaj4 ай бұрын
    • నీకష్టమే నిన్ను ఈ స్థాయిలో నిలబెట్టింది​@@NaaAnveshana

      @vasukothuri@vasukothuri4 ай бұрын
    • ❤❤ ఉమెన్ దేశానికి యువరాజు ప్రపంచ యాత్రికుడు వచ్చాడని చెప్పు అన్వేష్ 💯

      @gyaramamathayadagiri3732@gyaramamathayadagiri37324 ай бұрын
    • ​@@NaaAnveshanaGod bless u sir

      @madanmohan3541@madanmohan35414 ай бұрын
  • మాకు తిరగాలని ఉన్నా కుదరట్లేదు ప్రపంచ అందాలని చూపిస్తున్న అన్వేష్ అన్నకి ధన్యవాదములు ❤

    @NagababuVinti@NagababuVinti4 ай бұрын
    • డబ్బు పుష్కలంగా ఉంటే కోరికలు తీర్చేసుకోవాలి బ్రదర్ మళ్లీ పుడతమో లేదో తెలియదు 🙏

      @indian5546@indian55464 ай бұрын
    • VDae guuu loo nee petu smell chudu

      @uramchandu@uramchandu4 ай бұрын
  • ఓమన్ 🇴🇲 దేశంలో ఆంద్ర అందగాడు ❤🥰 మాకు 🇨🇳China series అంత interesting 🤔🙄 series కావాలి అని యెంత మంది కోరుకుంటున్నారు❤❤👍👍🙏🙏🙋‍♂️

    @Naa----Telugu-pata@Naa----Telugu-pata4 ай бұрын
  • పల్లెటూరునీ చూస్తే సంక్రాంతి పండుగ లాగా ఉంటాది 🎉🎉❤😊

    @sekharmass22@sekharmass224 ай бұрын
  • Naa anveshan respect button for his Hordwork🟢☑️

    @rama_min@rama_min4 ай бұрын
    • ఆటగాడు ఆటగాడు 😅😅😅

      @localtechindia@localtechindia4 ай бұрын
  • Naa Anveshana respect Button for Hordwork❤❤❤

    @eruravi15@eruravi154 ай бұрын
  • గుడ్ ఆఫ్టర్నూన్ అన్వేషణ గారు మీ యాత్ర ఇలాగే కొనసాగుతూ మీరు ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని కోరుచున్నాము

    @user-os4nw2oo1d@user-os4nw2oo1d4 ай бұрын
  • Oman : A gravity hill is a place where a slight downhill slope appears to be an uphill slope due to the layout of the surrounding land, creating the optical illusion that water flows uphill or that a car left out of gear will roll uphill.... India (ladakh ): Magnet Hill is a gravity hill located near Leh in Ladakh, India. The layout of the area and surrounding slopes create the optical illusion of a hill. The hill road is actually a downhill road. Objects and cars on the hill road may appear to roll uphill in defiance of gravity when they are, in fact, rolling downhill......❤

    @palemjagadish480@palemjagadish4804 ай бұрын
  • A day started with watching Naa anveshana ❤❤❤❤

    @Naveenchowgoni@Naveenchowgoni4 ай бұрын
  • వీడియో lenght పెంచాలనుకున్నా వారు ఒక like cheyandi.

    @MYHEARTCHANNEL143@MYHEARTCHANNEL1434 ай бұрын
  • నా అన్వేషణ అన్న మీ వాయిస్ మరి చెప్పే మీరు ఆ వీడియోలు చెప్పే పద్ధతి బాగా టోటల్గా మీరంటే మాకు చాలా ఇష్టం❤

    @Jaichandracreations@Jaichandracreations4 ай бұрын
  • ⚡⚡AnDrone Anvesh👌💯✅ ⚡⚡సోలో ట్రావెల్ సో బెటర్‼️⚡🤣⚡🤩 😍🥰🤩

    @RAJ._.WONDERZ@RAJ._.WONDERZ4 ай бұрын
  • అలుపెరగని ఆటగాడు ప్రపంచాన్ని దున్నుతున్నా పోటుగాడు ప్రపంచంలోని అందాలను వింత లను విశేషాలను ప్రజలకు చూపిస్తూ ఆనందింపచేస్తున్న ఆంధ్రుడు మన అన్వేష్

    @mosesk7340@mosesk73404 ай бұрын
  • Soo beautiful places you're showing.....we are really blessed

    @ishannandhanreddy6367@ishannandhanreddy63674 ай бұрын
  • అద్భుతమైన ప్రదేశాలను చూపిస్తున్నారు సార్ ధన్యవాదములు 🙏👌👌

    @slaxmanarao9109@slaxmanarao91094 ай бұрын
  • Wow amazing view. You have showing many places.

    @gana7088@gana70884 ай бұрын
  • video quality super. such a bliss to my eyes🌻

    @i.am.such.a.weirdo@i.am.such.a.weirdo4 ай бұрын
  • మీ కళ్ళతో ప్రపంచాన్ని మాకు చూపిస్తున్నందుకు ధన్యవాదాలు 🙏🙏

    @mamidipellymanoj@mamidipellymanoj4 ай бұрын
  • ❤❤Super Anvesh Bro❤❤ Wadi darbat looks like a painting really.amazing and awesome views ..very nice video content and very informative. జయ హొ ప్రపంచ యాత్రికుడు అన్వేష్ జయ జయ హొ.

    @mkath2104@mkath21044 ай бұрын
  • చాల బాగుంది వీడియో థాంక్స్ 🎉

    @krishnavenig7574@krishnavenig75744 ай бұрын
  • Day started with anvesh anna ❤❤❤ from srikakulam guy

    @Eswararaooo@Eswararaooo4 ай бұрын
  • very close to 2million subscribers. Adv happy new year and Adv congrats for 2Million subscribers

    @i.am.such.a.weirdo@i.am.such.a.weirdo4 ай бұрын
  • కన్నుల విందుగా వుంది అన్న నువు ఒక్కక్క ప్రదేశం చూపిస్తుంటే నేను చూడలేనివి అన్ని మకు రోజు ఒక వీడియో లో చుస్పిస్తున్నవ్ నికునా ధన్యవాదాలు ఇంకా ఇలాగే మరిన్ని దేశాలు చుపినలని కొర్కుంటున్న.stay healthy and stay safe anna ❤

    @vasudev_005@vasudev_0054 ай бұрын
  • అవినాష్ అన్నా ఒకటి చెప్తున్నా ప్రపంచాని మూడో కన్ను తో నడిపించే వాడు శివుడు అయితె,మూడో కన్ను లాంటి కెమెరా తో ప్రపంచాని చూపిస్తున్న నీకు ధన్యవాదాలు అన్నా LOVE FROM INDIA 🇮🇳 🎉😊

    @harishreddymavuram3850@harishreddymavuram38504 ай бұрын
  • a day started with naa anveshana 🥰

    @saidhubalraj7327@saidhubalraj73274 ай бұрын
  • Super extraordinary ❤

    @jnagavarma@jnagavarma4 ай бұрын
  • ఇలాంటి లొకేషన్స్ చూపించాలంటే నువ్వు తప్ప ఇంక ఎవరు చూపించ లేరు అది ప్రపంచ యత్రకుడి సత్తా ❤❤❤

    @sureshsaragadam4@sureshsaragadam44 ай бұрын
  • తెలుగులో ని గుర్తింపు బీభత్సంగా ఉంది బ్రో, నీవు అనుకున్న గుర్తింపు దాదాపుగా వచ్చినట్లే బ్రో, కంగ్రాట్స్,రాబోయే కొత్త సంవత్సరం నీకు మరింత గుర్తింపు వచ్చి ఉన్నతమైన స్థానంలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ advance English new year wishesh bro🎉

    @ajayramkongara143@ajayramkongara1434 ай бұрын
  • Welcome to 2 million subscribers super keep going all the best anna🎉

    @crazyShiva890@crazyShiva8904 ай бұрын
  • ప్రపంచ యాత్రికుడు నా అన్వేషణకి గుడ్ మార్నింగ్❤

    @Jaichandracreations@Jaichandracreations4 ай бұрын
  • Beautiful video mee kallato prakruti andalanu vintalanu chupistunna meku chala thanks andi anveshgaru

    @nirmalababy3885@nirmalababy38854 ай бұрын
  • Journey successful ga chesinanduku dhanyavadsmulu Anvesh🎉

    @nasarvalli4064@nasarvalli40644 ай бұрын
  • Naa anveshana videos kosam entha mandi wait chestunnaru

    @mdrcrazy@mdrcrazy4 ай бұрын
    • Eey Videos Raa 😂

      @darshanthota9704@darshanthota97044 ай бұрын
    • Me alsoo ❤✌️

      @Prasadreddy-lf2vb@Prasadreddy-lf2vb4 ай бұрын
    • Ever ledhu

      @nisartv5690@nisartv56902 ай бұрын
  • We also have magnetic hill in Ladakh, India 😍Love INDIA❤

    @A_kumar09@A_kumar094 ай бұрын
  • Very nice video I can't believe it such locations in Oman Really seems to be in India Very beautiful video liked it so much 👍 enjoyed a lot keep go on waiting for your next video Advance Happy New year

    @sravankumarfruitlops@sravankumarfruitlops4 ай бұрын
  • ప్రపంచాన్ని చూపించే ఓ ప్రపంచ యాత్రికుడా వేలకోట్ల జనాల హృదయాల్లో నువ్వు ఎప్పటికీ గుర్తుండిపోతావ్ నీది శ్రమ కాదయ్యా కటోర శ్రమ నీ కాళ్లు కాళ్లు కాదయ్యా అవి హై స్పీడ్ చక్రాలు నీ గుండె అలుపు లేని ఒక యంత్రం మా హృదయాల్లో నువ్వు ఎప్పటికీ నిలిచిపోతావ్ అన్వేష్ అన్నయ్య 😍

    @rajuraju-bo6gn@rajuraju-bo6gn4 ай бұрын
  • So beautiful locations 🤩 love from Mumbai ❤

    @prashantroshini7355@prashantroshini73554 ай бұрын
  • Mr.worst anala leka inkemyna anaala ninnu, Anevesh. Am getting addicted to your videos. Not able to complete a day without watching your videos.

    @suryapavankumar6268@suryapavankumar62684 ай бұрын
  • Chala bagudee ee vidiooo... Super vidoooo....adhbuthaam. .very nice.....thanks annna.....Next vido kuda adhbutham undaliii...ok...by...God bless you...

    @mohammedshafiuddin8169@mohammedshafiuddin81694 ай бұрын
  • Beautiful exploration, keep it up

    @kumarbss1938@kumarbss19384 ай бұрын
    • Thanks

      @NaaAnveshana@NaaAnveshana4 ай бұрын
  • 🎉🎉 congratulations for 19 lack subscribers anvesh anna 🎉🎉❤

    @hydayathmd8324@hydayathmd83244 ай бұрын
  • Nice information your videos are very useful those who are preparing for competitive exams tq😊

    @keerthipriya52@keerthipriya524 ай бұрын
  • మీరు పెట్టిన వీడియో ప్రతిదీ ఒక అద్భుతం బ్రో ❤🙏🏻🙏🏻

    @nareshbara8735@nareshbara87354 ай бұрын
  • Love ❤️ from Hyderabad 🤩💥

    @c.srikanthsagar5124@c.srikanthsagar51244 ай бұрын
  • Interacting with Gomatha and camel was nice. Manushulu elago vinaru kadhaa👍

    @sirisps1645@sirisps16454 ай бұрын
  • Very good Anvesh garu, keep rocking. Wishing you a very happy and prosperous new year 🎉🎉🎉

    @gsivaprasad1444@gsivaprasad14444 ай бұрын
  • నువ్వు చాలా మందిని కొత్తగా vlogging చేసేలా inspire చేశావు బ్రదర్. Keep it up 🎉

    @Prayanikudu@Prayanikudu4 ай бұрын
  • Love from vizag ❤

    @shyam_100@shyam_1004 ай бұрын
  • అద్భుతం అమోగం 🙏🙏

    @syedhakeemvdk5250@syedhakeemvdk52504 ай бұрын
  • You are doing great job. Much appreciated

    @hariprasad9533@hariprasad95334 ай бұрын
  • చైనా తరవాత ఒమాన్ నాకు చాలా బా నచ్చింది. సూపర్ వీడియో అన్న.

    @ramanakonda164@ramanakonda1644 ай бұрын
  • Chinna series ❤❤❤my favourite ❤❤❤❤

    @sanjaypattikayala2778@sanjaypattikayala27784 ай бұрын
  • My inspiration sir ...❤

    @Mr.Simba.@Mr.Simba.4 ай бұрын
  • 😍😍beautiful nature🌿🍃

    @reddygajanan1700@reddygajanan17004 ай бұрын
  • Super video bro prapanchanni maku chupistunnaduku danyavadamulu good job

    @shivaanumasa3652@shivaanumasa36524 ай бұрын
  • Happy journey anna

    @Rajeev26332@Rajeev263324 ай бұрын
  • Waiting for your Mount Everest treck 💯

    @Harishnani2526@Harishnani25264 ай бұрын
  • Hi anvesh video చాలా బాగుంది. locations beautiful 😍

    @ramakrishnay7875@ramakrishnay78754 ай бұрын
  • Nice bgm, మీరు ఎల్లపుడు సంతోషం గా ఉండాలి అన్నా. గాడ్ బ్లెస్స్ యూ.

    @pogidikiran8970@pogidikiran89704 ай бұрын
  • Love from Tenali❤

    @priyaaofficial7@priyaaofficial74 ай бұрын
    • Hii anna

      @RajuPagide-xg7ws@RajuPagide-xg7ws4 ай бұрын
  • NICE BEAUTIFUL PLACE ANNA A DAY WITH NICE VIEDO LOVE FROM KARNATAKA ❤ ANNA

    @PremKumar-vq1jh@PremKumar-vq1jh4 ай бұрын
  • Brother your videos fully interested and quality of video coverage 👌 👏 👍 Nice

    @srikarnaidu7811@srikarnaidu78114 ай бұрын
  • జై అన్వేష్ అన్న జై అన్వేష్ అన్నా జై జై ప్ర పంచాయత్రికుడా వరల్డ్ 🗺 బిగ్గెస్ట్ ట్రావెలర్ అన్వేష్ అన్నా. ❤️ ❤️ ❤️ ❤️ ❤️ ❤️ ❤️

    @venkyvc3832@venkyvc38324 ай бұрын
  • ప్రియ మిత్రమా, శుభ అభినందనలు

    @mvsramakrishna8487@mvsramakrishna84874 ай бұрын
    • Good morning sir

      @NaaAnveshana@NaaAnveshana4 ай бұрын
  • Anvesh Anna thopu dhamuntey appu 🔥💯👑

    @sivasai7921@sivasai79214 ай бұрын
  • Thank you brother best view ❤

    @banavathuanil8473@banavathuanil84734 ай бұрын
  • ని కళ్ళతో మ కళ్ళకు అద్దినట్టు చుపిస్తున్నావ్ అన్వేష్ అన్న ❤

    @naagramam2869@naagramam28694 ай бұрын
  • His life is an inspiration

    @user-cu5qu6im7o@user-cu5qu6im7o4 ай бұрын
  • Love from Bhimavaram ❤❤

    @avakayabiryani05@avakayabiryani054 ай бұрын
  • కువైట్ కు ఖచ్చితంగా రావాలని కువైట్ తరపున నా మనవి❤

    @user-rg4wg4sc1i@user-rg4wg4sc1i4 ай бұрын
  • Ee video chala bagundi anna Excelent broo God bless u ❤

    @kowthalamabhishek@kowthalamabhishek4 ай бұрын
  • Beautiful

    @swethasingh1474@swethasingh14744 ай бұрын
  • బాగుంది నాకు నచ్చింది❤

    @user-ex4ci3de9k@user-ex4ci3de9k4 ай бұрын
    • Thanks

      @NaaAnveshana@NaaAnveshana4 ай бұрын
    • Hallo😊

      @hydayathmd8324@hydayathmd83244 ай бұрын
    • ​@@NaaAnveshana​@NaaAnveshana hair plantation chusko bro

      @nithinreddieawm3714@nithinreddieawm37144 ай бұрын
  • అన్వేష్ గారు, వీడియో చాలా బాగుంది, ప్రతీ సీన్ కేలండర్ పై ఉండే చిత్రాల్లా ఉన్నాయి, మేము వెళ్లి చూడలేని ప్రదేశాలని చాలా బాగా చూపిస్తున్నారు

    @Suswara_Vaneelu@Suswara_Vaneelu4 ай бұрын
  • సూపర్ వీడియో బాగుంది 🙏🙏🙏🙏

    @nagellymaheshnagellymahesh6469@nagellymaheshnagellymahesh64694 ай бұрын
  • First nene

    @muralikrishnamanne8842@muralikrishnamanne88424 ай бұрын
    • Second nene

      @VamsuMulpur@VamsuMulpur4 ай бұрын
  • Anveshana anadam thappu andagadu anadam oppu ❤️‍🔥

    @WHATADIL7@WHATADIL74 ай бұрын
  • Beautiful 💯

    @manoharyadav9121@manoharyadav91214 ай бұрын
  • Nice locations🎉 superb 👏🎉🎉

    @pravalikach9727@pravalikach97274 ай бұрын
  • Hi Anna LOVE From Thirumala Thirupati Anna

    @ramudiramu@ramudiramu4 ай бұрын
  • Always with naa anveshana ❤

    @gopalsandipeta2584@gopalsandipeta25844 ай бұрын
  • Superb video brother👍

    @SRK_Telugu@SRK_Telugu4 ай бұрын
  • Exlent bro nice location very nice bro 👍

    @ansarijubeda1556@ansarijubeda15564 ай бұрын
  • All the best తమ్ముడు 🎉🎉

    @bhagyalakshmi9627@bhagyalakshmi96274 ай бұрын
    • Hi Bhagya

      @TheChowdaryTdp-zh3es@TheChowdaryTdp-zh3es4 ай бұрын
  • Love from Kakinada❤

    @NagababuVinti@NagababuVinti4 ай бұрын
  • Super blog broo. God bless you

    @BobbyMumbai1257@BobbyMumbai12574 ай бұрын
  • night shift chesi ochaka,room ki elli youtube open cheyagane prapancha yatrikuda ready ga untadu video tho,manchi relief

    @maramsampath4160@maramsampath41604 ай бұрын
    • Thanks

      @NaaAnveshana@NaaAnveshana4 ай бұрын
  • Me hard work ...koti dhandalu Iam from warangal❤

    @machamadhusudhan9935@machamadhusudhan99354 ай бұрын
  • Super video bro ❤

    @madhanpediredla@madhanpediredla4 ай бұрын
  • అద్భుతమైన లొకేషన్స్ చూపిస్తున్న మీకు అభినందనలు.....🌹🌹☘️☘️🌹🌹

    @gsvarts7591@gsvarts75914 ай бұрын
  • Mundhuku velle vallani venkku lagalani chusthuntaru but elanti vallani miru pattinchukokunda mundhuku sagali ni anukuntunna sir...all the best for your bright future 🎉🎉🎉

    @guruswamydugginaboyina9044@guruswamydugginaboyina90444 ай бұрын
  • Ur The inspiration for so Many people's Anvesh Broo

    @rebelnaveen7934@rebelnaveen79344 ай бұрын
  • ప్రపంచ అందాలని మా అందరి కోసం చాలా కష్టపడి చూపిస్తున్న అన్వేష్ అన్నకి ధన్యవాదములు 👍👌❤️ రియల్లీ న్యూ గ్రేట్ అన్నా 👍

    @srikanthmaskari9776@srikanthmaskari97764 ай бұрын
  • Wonderful locations bro🎉🎉

    @pradeep4501@pradeep45014 ай бұрын
  • Nice video Anvesh bro

    @hariroyals2524@hariroyals25244 ай бұрын
  • Super video anvesh

    @muralimohanvarma4390@muralimohanvarma43904 ай бұрын
  • Beautiful 👌👌

    @sri7.@sri7.4 ай бұрын
  • ఏవేవో ఎవరి గురించో.. మనం పుస్తకాల్లో చదువుతూ ప్రేరణ పొందుతాము.మన కళ్ళ ముందు ఉన్న వాళ్ల ద్వారా కూడా మనం ప్రేరణ పొంది అద్భుతాలు చెయ్యవచ్చు. ఉదాహరణకు తమ్ముడు " అన్వేష్ ". కష్టపడి మన కళ్లముందు ఎదిగాడు. తను చదువుకుని పిల్లలను ..చదువు కోమని ప్రేరేపించే ..గొప్ప మనసున్న మంచోడు..మన తమ్ముడు. అభినందనలు తమ్ముడు. - కళ్యాణ్

    @KalyanasVoice@KalyanasVoice4 ай бұрын
  • నేను 18 lac+ subscriber ని...ఇన్నిరోజులు చాలా మిస్ అయ్యాను అన్న... ఇపుడు అన్ని చుసేస్తున్న మీ వీడియోస్.....సూపర్ అన్వేష్ అన్న....

    @JithendharAJ64@JithendharAJ644 ай бұрын
  • నీలో నువ్వే మాట్లాడుకుంటూ మాతో మాట్లాడేస్తున్నావు నీలో చాలా టాలెంట్ ఉంది అన్వేష్. Well done

    @ATOZ-gz9uz@ATOZ-gz9uz4 ай бұрын
KZhead