ఏదో అనుకుంటే ఏదో జరిగిందా..? FULL VIDEO SONG ||

2024 ж. 4 Ақп.
60 461 Рет қаралды

#2024songs
#topteluguchristiansongs
#christiansongstelugu
#spiritsprotection
#trendingvideo
పల్లవి:
ఏదో అనుకుంటే ప్రభువా మాకు ఏదో జరిగింది దేవా
మేము ఒకటి కోరుకున్న యెహోవా మీరు ఒకలా మార్చారు దేవా
మా తలంపులు వేరయా మీ తలంపులు వేరయా
మా ఆశలు వేరయా మీ ఆశలు వేరయా
అయినా మీ చిత్తమే ఏదైనా మీకు స్తోత్రమే
మీరు ఏది చేసినా మా కోసమే
మాకు ఉన్నవన్నీ మీకోసమే
చరణం1:
ఇస్సాకును బలి ఇమ్మని
అబ్రహామును నీవు కోరగా ఒక కొడుకుని భావించక
బలి ఇచ్చుటకే తెగించెను మరలా తన విశ్వాసం చూసినావు నీవు
తన కుమారుని తనకిచ్చి పంపి వేసినావు
విశ్వాస యాత్రలో విజయము పొందెనని
విశ్వాసులకు తండ్రిని ప్రకటించినావు
పరీక్ష లేనిదే పరలోకం లేదని
నిరీక్షణ కలిగి భక్తిలో జీవించాలని || ఏదో అనుకుంటే ప్రభువా ||
చరణం2:
యోసేపు తన అన్నలు అమ్మి వేసినా
నిన్ను విడువలేదు యజమానుని భార్య కోరిన
తప్పు చేయక పారిపోయెను ఒంటరివాడైనా నిన్ను మహిమ పరిచినాడు పాపము చేయక నిన్ను వదలక ఉన్నాడు
తన భక్తిని చూసి సంతోషించావు ఐగుప్తుపైన అధికారం ఇచ్చినావు
సహనము లేనిదే సజీవులు కారని
భక్తి జీవితంలో బలైపోవాలని || ఏదో అనుకుంటే ప్రభువా ||
Subscribe to our KZhead Channel: / @spiritsprotection
For Details -
Contact - +91 9441358159 , +91 8374373070
Subscribe to our KZhead Channel: / @spiritsprotection
WhatsApp Group Link: chat.whatsapp.com/Elw5RRAOVcp...
Follow us on Instagram: / spirits_protection
Like us on Facebook: / srinivas.siddipet.9
Like us on our Facebook Page: / spirits-protection-901...
#SpiritsProtection
#Spirits_Protection_songs
#SpiritsProtection
#Spirits_Protection_songs
#teluguchristiansongs ChristianSongs
#latestchristiansongs #pastorpraveen #hosanna #calvarytemple #pjstephenpaul #rajprakashpaul #live #livestreaming #stream #telugu #livenews #live #biblelive #jesus #telugu #christian #messages #livegaming #youtube #liveindia #liveandhrapradesh #live #wirally #viral #teluguchristiansong #pjstephenpaul #livepastorpraveen #rajprakashpaullive #holyspirit #landscape #holyland #modilive #churchlive #broadcast #marriagelive #birthdaylive #kids #kidsstories #telugu #hyderabad #hosannaministries #ministries #vijaywada #online #onlineservice #comment #like #teluguchristiansongs #teluguchristianmessages #telugunews #online #pastorpraveen #PastorKalyanBabu #live #pastorpraveen #hosanna #calvarytemple #pjstephenpaul #rajprakashpaul #drpsatishkumar #calvary #pjstephenpaul #drjayapaul #johnwesly #hosanna #pastorpraveen #teluguchristianmessages #teluguchristiansongs #todaypromise #rajprakashpaul #jessypaul #jacobcharles #hosannaministries #onlineservice #calvarytemplelive #sunday #gospel #Live #Latest #calvaryprarthanatv #pastor #telangana #andhrapradesh #online ​ #live​ #dailybread #online​ #live​ #dailybread #Monday #EveningService #thandrisannidhiministries #calvary #hosannaministries #asherandrew #calvaryprarthanatv #fridayfastingprayers #friday #prayer #music #entertainment #telugu #jyothiraju #johnweslyministries #nissypaulsongs #LIVE #saturday #friday #sunday #subscribe #sundayservice #tuesday #fridayfastingprayers #viral #viralvideo #viralshorts #jesus #america #london #india #canada #newzealand #ukraine #harshasai #vizag #hyderabad #pastor #pastorpraveen #pjstephenpaul #teluguchristiansongs #online #calvary

Пікірлер
  • ఏదో అనుకుంటే ప్రభువా మాకేదో జరిగింది దేవా...... "మేము ఒకటీ కోరుకున్నా యెహోఓఓవా మీరొకలా మార్చారు దేవా" మా తలంపులూ- వేరయ్యా మీ తలంపులూ- వేరయ్య మా ఆశలూ- వేరయ్యా మీ ఆశయం- వేరయ్యా అయినా మీ చిత్తమే- ఏదైనా మీకు స్తోత్రమే మీరేమిచేసిన మా కోసమే మాకున్నవన్నియు మీకోసమే "ఏదో" 1.ఇస్సాకును బలియిమ్మని అబ్రహామును నీవు కోరగా ఒక కొడుకని భావించక బలి ఇచ్చుటకే తేగించేను మరల తన విశ్వాసం చూసినావు నీవు తన కుమారుని తనకిచ్చు పంపి వేసినావు విశ్వాస యాత్రలో విజయము పొందేనని విశ్వాసులకు తండ్రి అని ప్రకటింనావు పరీక్ష లేనిదే-పరలోకం లేదని నిరీక్షణ కలిగి భక్తులు జీవించాలని "ఏదో " 2.యోసోపును-తన అన్నాలు అమ్మి వేసినా నిన్నువిడవలేదు యజమానుని భార్య కోరిన తప్పు చేయకా పారిపోయోను ఒంటరి వాడైనా నిన్ను మహిమ పరిచినాడు పాపము చేయక నిన్ను వదలక ఉన్నాడు తన భక్తిని చూసి సంతోషించావు ఐగుప్తుపైన అధికారం ఇచ్చనావు సహనం లేనిదె సజీవులు కోరని భక్తి జీవితంలో బలైపోవాలని

    @suvarnasampath@suvarnasampath18 күн бұрын
    • Super akka cute song

      @marisettisatishbabu3223@marisettisatishbabu322315 күн бұрын
  • ఎంత మంచిగా పాడావు తల్లి దేవుడు నిన్ను దీవించును గాక❤

    @pshankarjesussongs5131@pshankarjesussongs51313 ай бұрын
    • Glory to God... share the song

      @SpiritsProtection@SpiritsProtection3 ай бұрын
  • మా ఆశలు వేరయా... నీ ఆశయం వేరయా.. మన ఆశలు కన్నా దేవుని ఆశయం మనయందు గొప్పదిగా, మనల్ని గొప్ప చేయు విధముగా ఉన్నది.... ఆలోచనాత్మకమైన లిరిక్స్.....

    @kranthikumar9664@kranthikumar96643 ай бұрын
    • Glory to God... share the song

      @SpiritsProtection@SpiritsProtection3 ай бұрын
  • Excellent song super ❤❤❤❤❤

    @PangilalithaLalitha@PangilalithaLalitha13 күн бұрын
  • మా ఆశలు వేరయా... మీ ఆశయం వేరయా... అయినా మీ చిత్తమే - ఏదైనా మీకు స్తోత్రమే.... మీరేది చేసినా మాకోసమే - మాకున్నవన్నియు మీకోసమే.. 🎼🎵👌

    @SrinidhiKumar78@SrinidhiKumar782 ай бұрын
  • సాంగ్ బట్టి దేవుడు నామానికి మహిమ కలుగును గాక ఆమెన్ ♥️🙏🛐

    @user-yu4gy7zg4v@user-yu4gy7zg4v3 ай бұрын
    • Glory to God... share the song

      @SpiritsProtection@SpiritsProtection3 ай бұрын
  • చాలా అర్థవంతమైన పాట... దేవునికే సమస్త మహిమ కలుగును గాక.🙏🙏🙏🙏🙏

    @satyacreations5966@satyacreations59663 ай бұрын
    • Glory to God... share the song

      @SpiritsProtection@SpiritsProtection3 ай бұрын
  • సిస్టర్ సూపర్ సాంగ్ సూపర్ వాయిస్ దేవునికి స్తోత్రం దేవుడు మిమ్మల్ని దీవించును గాక ప్లీజ్ ట్రాక్

    @truewaylifefoundationmimic3865@truewaylifefoundationmimic38653 ай бұрын
    • Glory to God... share the song

      @SpiritsProtection@SpiritsProtection3 ай бұрын
  • దేవుడు సలోమాన్ కి ఇచ్చిన జ్ఞానం తో మీకూ ఇచ్చి లోతఐయినా మర్మం లా తో సాంగ్స్ తయారు చేస్తుందుందుకు దేవునికి సోత్రం

    @user-sr7gq1qf6e@user-sr7gq1qf6e3 ай бұрын
    • Glory to God.... share the song

      @SpiritsProtection@SpiritsProtection3 ай бұрын
  • చాలా అర్థవంతమైన పాట wonderful song 🎹🎹🎹👌👌🙏🙏👏👏🤝🤝👍👍

    @Kingyelishaboui6947@Kingyelishaboui69473 ай бұрын
    • Glory to God... share the song

      @SpiritsProtection@SpiritsProtection3 ай бұрын
  • సూపర్ సింగింగ్ రా తల్లిగా. స్వీట్ వాయిస్ దేవుడు ఇచ్చాడురా నీకు. దేవుని పాటలు బాగా పాడి దీవెనలు పొందమ్మా. ☦️☦️☦️☦️☦️☦️☦️👌👌👌👌👌👌👌👌👌👌👌

    @kgskumari@kgskumari3 ай бұрын
    • Glory to God.... share the song

      @SpiritsProtection@SpiritsProtection3 ай бұрын
  • Epatachala bagunnadhi devunike mahima kalugunu gaka amen 🙏🙏🙏🙏

    @kommuindhu9704@kommuindhu970411 күн бұрын
  • Super ga padaru akka

    @user-nu4cx8di9u@user-nu4cx8di9u3 күн бұрын
  • PRAISE THE LORD NEW SONG CHALA BAGANUI NEE VOICE CHALA GOOD MUSICIAN JESUS LOVE'S U FAMILY 🪘🫶🤝🎹🪕👏❤️👋🙌🤲💅🤗🎤🪗🎸🥁🎻🌹🙏💯🙇🧎🙋✝️🛐🕎🎺

    @jedidiahm3670@jedidiahm36703 ай бұрын
  • ఎంత బాగా పాడావు అక్క దేవుడు మిమ్మల్ని దీవించును గాక 🙏🙏

    @yosepbandela6118@yosepbandela61183 ай бұрын
    • Glory to God.... share the song

      @SpiritsProtection@SpiritsProtection3 ай бұрын
  • అక్క ప్రభు పేరట వందనములు దయచేసి ఈ యొక్క సాంగ్ డిస్క్రిప్షన్ కింద ఒక పాట యొక్క లిరిక్స్ పెట్టాలని కోరుకుంటున్నాను

    @christofjesus2773@christofjesus27733 ай бұрын
    • Praise the lord song lyrics pettandi sister

      @bhagyavathikonku267@bhagyavathikonku2673 ай бұрын
    • Glory to God.... share the song😊🙏

      @SpiritsProtection@SpiritsProtection3 ай бұрын
  • వాక్యానుసారమైన పాట. చాలా బాగుంది సిస్టర్. మీరు ఇలాంటి పాటలు మరెన్నో రాయాలి పాడాలి. 🙏🙏🙏🙏

    @syamch5841@syamch58413 ай бұрын
    • Glory to God... share the song

      @SpiritsProtection@SpiritsProtection3 ай бұрын
  • భక్తి జీవితంలో బలై పోవాలని Superb లిరిక్స్ ఆన్న గారు..... దేవుడు మీ కుటుంబం ద్వారా దేవుడి కొరకు జీవించడం నేర్చుకుంటున్నారు అన్నయ్యా... దేవుడు మీ కుటుంబాన్ని దీవించును గాక

    @roddaprameela8187@roddaprameela81873 ай бұрын
    • 2:03

      @shalomministrywyra@shalomministrywyra3 ай бұрын
    • Glory to God... share the song

      @SpiritsProtection@SpiritsProtection3 ай бұрын
  • అక్క గారు ట్రాక్ పెట్టండి ప్లజ్

    @user-xq4kc3jd1h@user-xq4kc3jd1h3 ай бұрын
  • 🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐💐🙌🙌🙌🙌🙌

    @soniyasoniya6246@soniyasoniya62462 ай бұрын
  • వందనాలు తల్లి పాట చాలా బాగుంది తల్లి గాడ్ బ్లెస్స్ యు మా 💐💐🙌🙌

    @bouihemanthcreationsmdngun4792@bouihemanthcreationsmdngun47923 ай бұрын
    • Glory to God... share the song

      @SpiritsProtection@SpiritsProtection3 ай бұрын
  • చాలా బాగా పాడవు అక్క డేవుడు మీకిచ్చిన స్వరమును బట్టి దేవునికి మహిమకరంగా వాడబడుతున్నందుకు దేవుడు మరింతగా మిమ్ములను మీ పరిచర్యను దేవుడు ఆశీర్వదించాడు,ఇంకా బహుగా ఆశీర్వదించును గాక.

    @marribhaskar7312@marribhaskar73123 ай бұрын
    • Glory to God... share the song

      @SpiritsProtection@SpiritsProtection3 ай бұрын
  • Super akka song chala chala bagundi

    @rudrashisudhakar6685@rudrashisudhakar66853 күн бұрын
  • Praise the Lord Amma🙏 Good song nanna, నీవు పాడుతుంటే, చర్చ్ లో ప్రసంగం వింటు ఉన్నట్లు ఉంది అమ్మ గుడ్, May God bless you thalli💐

    @Josephprakash-@Josephprakash-3 ай бұрын
    • Glory to God... share the song

      @SpiritsProtection@SpiritsProtection3 ай бұрын
  • Glory to the Lord alone

    @drbsprasadvennelajctvgroup9894@drbsprasadvennelajctvgroup98949 күн бұрын
  • Amen

    @chilakapatienoch3928@chilakapatienoch39283 ай бұрын
    • Glory to God... share the song

      @SpiritsProtection@SpiritsProtection3 ай бұрын
  • సూపర్ సాంగ్....చాలా చక్కగా పాడిన అక్క గారికి అభినందనలు.....పాటను వ్రాసిన అన్నయ్యకు వందనాలు తెలియజేస్తున్నాను 🙏🙏

    @godcreated2394@godcreated23943 ай бұрын
    • Glory to God... share the song

      @SpiritsProtection@SpiritsProtection3 ай бұрын
  • Yes❤️ But i surrendering youu🥺 I love you father.... ❤️🥰

    @Jesuslovesyou...2997@Jesuslovesyou...29973 ай бұрын
    • Glory to God... share the song

      @SpiritsProtection@SpiritsProtection3 ай бұрын
  • Wonderful LYRICS.... Praise God....

    @mouninissi1892@mouninissi18923 ай бұрын
    • Glory to God.... share the song😊🙏

      @SpiritsProtection@SpiritsProtection3 ай бұрын
  • God bless you Maa

    @saradhipardhu716@saradhipardhu7166 күн бұрын
  • Glory to god 🙏🙏🙏

    @kruparaobokke6272@kruparaobokke62723 ай бұрын
  • Tq uncle Garu excellent ga vrasaru lyrics🙏

    @Rachelshowrya@Rachelshowrya19 күн бұрын
  • Hallelujah Amen

    @drbsprasadvennelajctvgroup9894@drbsprasadvennelajctvgroup98949 күн бұрын
  • Praise the lord

    @rajilakshmi3922@rajilakshmi39223 ай бұрын
    • Glory to God... share the song

      @SpiritsProtection@SpiritsProtection3 ай бұрын
  • 🙏

    @peddamattapalligp@peddamattapalligp2 ай бұрын
  • Wow wonderful and very meaningful heart touching song glory to God alone 😇😇😇🤗🤗❤💞😇🤗

    @rakeshbakka9000@rakeshbakka90003 ай бұрын
    • Glory to God... share the song

      @SpiritsProtection@SpiritsProtection3 ай бұрын
  • 👌👌 గా పాడారమ్మా దేవునికే మహిమ కలుగు గాక god bless you sis🙏🙏🙏🤝👍

    @vishalandravishala5593@vishalandravishala55933 ай бұрын
    • Glory to God... share the song

      @SpiritsProtection@SpiritsProtection3 ай бұрын
  • సూపర్ గా పాడావు అక్క దేవుడు నిన్ను దీవించును గాక.. 💐💐👍🏻

    @yosepbandela6118@yosepbandela61183 ай бұрын
    • Glory to God... share the song

      @SpiritsProtection@SpiritsProtection3 ай бұрын
  • చాలా బాగా పాడవు తల్లి 👏👏🙏🙏🙏

    @bandelasurendra1788@bandelasurendra17883 ай бұрын
    • Glory to God.... share the song😊🙏

      @SpiritsProtection@SpiritsProtection3 ай бұрын
  • పాట, పాటకి తగ్గ స్వరం,, అద్బుతం

    @somesh2086@somesh20863 ай бұрын
    • Glory to God... share the song

      @SpiritsProtection@SpiritsProtection3 ай бұрын
  • GLORY TO GOD✨🙌

    @ShyamKumar-wl9cz@ShyamKumar-wl9cz3 ай бұрын
    • Glory to God... share the song

      @SpiritsProtection@SpiritsProtection3 ай бұрын
  • వందనాలు బ్రదర్ సూపర్ సూపర్ 🙇‍♀️🙇‍♀️

    @bajarithappeta1785@bajarithappeta17853 ай бұрын
    • Glory to God.... share the song😊🙏

      @SpiritsProtection@SpiritsProtection3 ай бұрын
  • Good ❤ nice ❤❤ songs 💯🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟 akak ❤ ameen 🤞🤞🤞🤞🤞🤞

    @MallepoguvijayaBhaskar@MallepoguvijayaBhaskar3 ай бұрын
    • Glory to God... share the song

      @SpiritsProtection@SpiritsProtection3 ай бұрын
  • Wondarfull🌹🌹🌹🌹 song

    @GOD312@GOD3123 ай бұрын
    • Glory to God... share the song

      @SpiritsProtection@SpiritsProtection3 ай бұрын
  • వందనాలు 🙏🙏అన్నయ్య wonderful song👌👌👌👌👌thank అన్నయ్య 🙏🙏🙏

    @a.chinnaa.chinna8619@a.chinnaa.chinna86193 ай бұрын
    • Glory to God... share the song

      @SpiritsProtection@SpiritsProtection3 ай бұрын
  • Excellent song

    @jesusismyway865@jesusismyway8653 ай бұрын
    • Glory to God... share the song

      @SpiritsProtection@SpiritsProtection3 ай бұрын
  • God bless you all

    @pastordavidraj7655@pastordavidraj76553 ай бұрын
    • Glory to God... share the song

      @SpiritsProtection@SpiritsProtection3 ай бұрын
  • Praise the Lord. God bless you. Good song of God's will.

    @btsjoel6741@btsjoel67413 ай бұрын
    • Glory to God... share the song

      @SpiritsProtection@SpiritsProtection3 ай бұрын
  • God bless you ma..🤲🤲

    @rathurathu2628@rathurathu26283 ай бұрын
    • Glory to God.... share the song😊🙏

      @SpiritsProtection@SpiritsProtection3 ай бұрын
  • Supar. Supar

    @chinayvempati1581@chinayvempati15813 ай бұрын
    • Glory to God.... share the song😊🙏

      @SpiritsProtection@SpiritsProtection3 ай бұрын
  • Meaning full song ❤

    @Asha-bw9rj@Asha-bw9rj3 ай бұрын
    • Glory to God.... share the song😊🙏

      @SpiritsProtection@SpiritsProtection3 ай бұрын
  • Chala manchi song Akka baga padaru

    @user-fx3mn6ih9d@user-fx3mn6ih9d3 ай бұрын
    • Glory to God.... share the song😊🙏

      @SpiritsProtection@SpiritsProtection3 ай бұрын
  • Praise the Lord sisters nice singing all glory to God 🙌🙌🙌

    @lavanyachunarkar894@lavanyachunarkar8943 ай бұрын
    • Glory to God... share the song

      @SpiritsProtection@SpiritsProtection3 ай бұрын
  • Super song sister

    @madasulababu4585@madasulababu45853 ай бұрын
    • Glory to God.... share the song😊🙏

      @SpiritsProtection@SpiritsProtection3 ай бұрын
  • Super song sister praise the Lord Glory to God Amen

    @rajkumarchintha3806@rajkumarchintha38063 ай бұрын
    • Glory to God... share the song

      @SpiritsProtection@SpiritsProtection3 ай бұрын
  • Good lyrics

    @prathibay1576@prathibay15763 ай бұрын
  • God bless you ma

    @rathnamrathnam9511@rathnamrathnam95113 ай бұрын
    • Glory to God.... share the song😊🙏

      @SpiritsProtection@SpiritsProtection3 ай бұрын
  • Praise the lord🙏🙏 chala bagundi song devunike mahima kalugunu gaka baga paadavu thalli god bless you🙋‍♀️🙏🙏

    @user-ch3mv2lo9m@user-ch3mv2lo9m3 ай бұрын
    • Glory to God... share the song

      @SpiritsProtection@SpiritsProtection3 ай бұрын
  • వందనాలు❤❤❤❤❤❤

    @istharbale16@istharbale163 ай бұрын
    • Glory to God.... share the song😊🙏

      @SpiritsProtection@SpiritsProtection3 ай бұрын
  • Excellent and heart touching song 😢

    @finneychristiansongs@finneychristiansongs3 ай бұрын
    • Glory to God.... share the song😊🙏

      @SpiritsProtection@SpiritsProtection3 ай бұрын
  • Pais rhe Lord sister. God bless you sister. Good singing

    @Sanju143-ll6uu@Sanju143-ll6uu3 ай бұрын
    • Glory to God... share the song

      @SpiritsProtection@SpiritsProtection3 ай бұрын
  • Supersongsisster

    @ravikumarmoddu5921@ravikumarmoddu59213 ай бұрын
    • Glory to God... share the song

      @SpiritsProtection@SpiritsProtection3 ай бұрын
  • Meru baga padutharu sistar

    @user-kw6ns3uw7f@user-kw6ns3uw7f3 ай бұрын
    • Glory to God.... share the song😊🙏

      @SpiritsProtection@SpiritsProtection3 ай бұрын
  • 👏👏super ga rasaru👌👌👌👌👌👌👌 ✍️ Devunike mahima 🙏❤❤

    @jessievani.s4797@jessievani.s47973 ай бұрын
    • Glory to God.... share the song😊🙏

      @SpiritsProtection@SpiritsProtection3 ай бұрын
  • Praise the lord 🙏😊

    @sujathakasarla-nv6gw@sujathakasarla-nv6gw2 ай бұрын
  • Glory to God 🙏🙏🙏🙏🙏🙏 excellent song composition

    @narayanarao8709@narayanarao87092 ай бұрын
  • Chala Bagundi Baga Padaru Thalli God bless you

    @prasadmadikiqqqwertyuiopas9046@prasadmadikiqqqwertyuiopas90463 ай бұрын
    • Glory to God.... share the song😊🙏

      @SpiritsProtection@SpiritsProtection3 ай бұрын
  • Super ga padaru sis God bless 🎉🎉🎉🎉🎉❤❤❤

    @user-py2ci3zp8v@user-py2ci3zp8v3 ай бұрын
    • Glory to God... share the song

      @SpiritsProtection@SpiritsProtection3 ай бұрын
  • చాలా బాగా పాడారు అక్క 🙏🙏🙏

    @Ravalika3363@Ravalika33632 ай бұрын
  • Praise the Lord

    @drbsprasadvennelajctvgroup9894@drbsprasadvennelajctvgroup98942 ай бұрын
  • Vandanamulu 🙏 sis

    @vishalandravishala5593@vishalandravishala55933 ай бұрын
    • Glory to God... share the song

      @SpiritsProtection@SpiritsProtection3 ай бұрын
  • Super song sister 🎉🎉🎉🎉

    @josephrao3069@josephrao30693 ай бұрын
  • Prise the lord sister....

    @ganeshsavara8421@ganeshsavara84212 ай бұрын
  • 💒👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻

    @shoba5229@shoba5229Ай бұрын
  • 👌👌👌👌👌👌🙏

    @arigilirajanna8683@arigilirajanna86833 ай бұрын
    • Glory to God.... share the song😊🙏

      @SpiritsProtection@SpiritsProtection3 ай бұрын
  • Good song good voice sister God bless you sister

    @venkateswarareddy3549@venkateswarareddy35493 ай бұрын
    • Glory to God.... share the song😊🙏

      @SpiritsProtection@SpiritsProtection3 ай бұрын
  • So nice song 👌👌 God Bless you...🙏🙏🙏

    @subashkendruka548@subashkendruka5483 ай бұрын
    • Glory to God... share the song

      @SpiritsProtection@SpiritsProtection3 ай бұрын
  • Track pettandi plz

    @duvvarapuuma2188@duvvarapuuma21883 ай бұрын
  • 👌👌👌👌👌👌👌👌

    @weforlordministries2105@weforlordministries21053 ай бұрын
    • Glory to God.... share the song😊🙏

      @SpiritsProtection@SpiritsProtection3 ай бұрын
  • ప్రభు పేరట యేసుక్రీస్తు వారి నామములో వందనములు అక్క చాలా అద్భుతమైన పాట మీ ద్వారా రచించి అందించినందుకు గాను ధన్యవాదాలు ఒక క్రైస్తవునికి భక్తి జీవితానికి అవసరమైన పాటు🙏🙏🙏🙏

    @christofjesus2773@christofjesus27733 ай бұрын
    • Glory to God... share the song

      @SpiritsProtection@SpiritsProtection3 ай бұрын
  • 🎉🎉🎉🎉❤super 💖 ga padaru sis

    @sudhakarjayashaliboui1247@sudhakarjayashaliboui12473 ай бұрын
    • Glory to God... share the song

      @SpiritsProtection@SpiritsProtection3 ай бұрын
  • Good song & super voice

    @suneelravinuthala6441@suneelravinuthala64413 ай бұрын
    • Glory to God.... share the song😊🙏

      @SpiritsProtection@SpiritsProtection3 ай бұрын
  • 👏👏👏👏👏

    @lifewithoutjesusishell4560@lifewithoutjesusishell45603 ай бұрын
    • Glory to God... share the song

      @SpiritsProtection@SpiritsProtection3 ай бұрын
  • వందనాలు సిస్టర్

    @laksmi1655@laksmi16553 ай бұрын
  • Akka you good song 😅🎉

    @damarekulajanardhan8033@damarekulajanardhan80336 күн бұрын
  • 🎉🎉🎉

    @kknjkj7696@kknjkj76963 ай бұрын
    • Glory to God... share the song

      @SpiritsProtection@SpiritsProtection3 ай бұрын
  • Superb

    @sudheerijjina8286@sudheerijjina82863 ай бұрын
    • Glory to God.... share the song😊🙏

      @SpiritsProtection@SpiritsProtection3 ай бұрын
  • God bless sister.nenu chala shramala lo undanu ni pata naku dairyani ninpindi

    @korragasanna4225@korragasanna42253 ай бұрын
    • Glory to God.... share the song😊🙏

      @SpiritsProtection@SpiritsProtection3 ай бұрын
  • Nice lyrics sister and meaning full song 🙏🙏🙏 God Grace

    @godistrueloveforever6951@godistrueloveforever69513 ай бұрын
    • Glory to God... share the song

      @SpiritsProtection@SpiritsProtection3 ай бұрын
  • పాట బాగుంది అక్క

    @RaviY124-lc9uu@RaviY124-lc9uu2 ай бұрын
  • Super Akka God bless you🥰🥰

    @annapupavani6506@annapupavani65063 ай бұрын
    • Glory to God.... share the song😊🙏

      @SpiritsProtection@SpiritsProtection3 ай бұрын
  • Meaning full song nice lyrics sis 👌🏻glory to god🙏🏻✝️

    @medarirakshitha5735@medarirakshitha57353 ай бұрын
    • Glory to God.... share the song😊🙏

      @SpiritsProtection@SpiritsProtection3 ай бұрын
  • Good singing sister 🙏🙏🙏

    @prasad2683@prasad26833 ай бұрын
    • Glory to God... share the song

      @SpiritsProtection@SpiritsProtection3 ай бұрын
  • So nice song sister

    @sathvik2889@sathvik28892 ай бұрын
  • 🙏👌👌👌💐💐

    @glathalatha7056@glathalatha70563 ай бұрын
    • Glory to God.... share the song😊🙏

      @SpiritsProtection@SpiritsProtection3 ай бұрын
  • సూపర్

    @RaviY124-lc9uu@RaviY124-lc9uu2 ай бұрын
  • Glory to God alone, sister.

    @drbsprasadvennelajctvgroup9894@drbsprasadvennelajctvgroup98942 ай бұрын
  • Wonderful singing siss

    @Roselyn989@Roselyn9893 ай бұрын
    • Glory to God... share the song

      @SpiritsProtection@SpiritsProtection3 ай бұрын
  • Praise god God bless you sister

    @orminternationalministries@orminternationalministries3 ай бұрын
    • Glory to God.... share the song😊🙏

      @SpiritsProtection@SpiritsProtection3 ай бұрын
  • Vandanalu Anna garu 💐🙏 Marokka adhbuthamaina aathmeeya geethanni andhinchinanduku meeku abhinandanalu aa thandraina Devuniki mahima🙏👌👌👌

    @kingnagendra3116@kingnagendra31163 ай бұрын
    • Glory to God... share the song

      @SpiritsProtection@SpiritsProtection3 ай бұрын
KZhead